Why did we leave elder parents in-laws away? Everything in hand and in a better position - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,986; 104 తత్వాలు (Tatvaalu) and views 226,500.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*Why did we leave elder parents in-laws away? Even everything in hand and in a better position than others.*

*ముదుసలి తల్లి తండ్రులు అత్త మామలు ను ఎందుకు దూరంగా వదిలాము? అన్ని చేతిలో ఉండి, ఇతరుల కన్నా మంచి స్ధితిలో ఉండి కూడా?*

You know that the mistakes will be corrected and put on the website lokam teeru, the link will be put in the status, and you know that, there will be daily world examples of Arishadvarg Ashtavyasan slavery in the status.

తప్పు లు సరిచేసి వెబ్సైట్ లోకం తీరు లో పెడతామని, లింకు స్టేటస్ లో పెడతామని, స్టేటస్ లో అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో, ప్రపంచ ఉదాహరణ లు, రోజూ ఉంటాయి అని మీకు తెలుసు.

Please do not argue with your soul. tomorrow your soul will question you. Then you will not have an answer, because in tears and difficult times. It is not for the outsider. To know whether we betray ourselves or not. Let us know ourselves.

దయచేసి మీ ఆత్మ తో మీరు వాదించవద్దు. రేపు మీ ఆత్మే మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. అప్పుడు మీ దగ్గర జవాబు ఉండదు, ఎందుకంటే కన్నీళ్ళు తో కష్ట సమయములో ఉంటారు. ఇది బయట వ్యక్తి కోసం కాదు. మనము ఆత్మ ద్రోహం చేసుకుంటున్నామా లేదా, తెలుసుకోవడమే. మనల్ని మనం తెలుసుకుందాం.

Business/ world words are different, Dharma is different. Why did we leave elder parents in-laws away? Everything in hand and in a better position than others? We have to say the truth. With the hypocritical drama, the sin percentage increases. Admit that you are not in the same balanced state (samata stiti) as the Bhagavad Gita on both sides elder parents vs partner/ children.

వ్యవహారిక మాటలు వేరు, ధర్మం వేరు. ముదుసలి తల్లి తండ్రులు అత్త మామలు ను ఎందుకు దూరంగా వదిలారు? అన్ని చేతిలో ఉండి, ఇతరుల కన్నా మంచి స్ధితిలో ఉండి, అంటే వాస్తవం చెప్పాలి. కపట నాటకం తో, పాప శాతం పెంపు. భగవద్గీత చెప్పిన సమతా స్థితిలో లేవు అని ఒప్పుకో, రెండు వైపులా పెద్ద వయసు తల్లిదండ్రులు vs భాగస్వామి/పిల్లలు.

Our parents didn't leave us far in childhood even if they don't have job or money. Why are we doing that? Is it gratitude trust selfishness? Tomorrow our children won't do the same? Did you see the diffucult life of elders for a week or month or year by doing seva to them?

చిన్నతనంలో ఉద్యోగం, డబ్బు లేకపోయినా మన తల్లిదండ్రులు మనల్ని దూరముగా విడిచిపెట్టలేదు. ఎందుకు అలా చేస్తున్నాం? ఇది కృతజ్ఞతా విశ్వసనీయతా స్వార్ధమా?
రేపు మన పిల్లలు కూడా అలా చేయరా? మీరు ఒక వారం లేదా నెల లేదా ఏడాది, పెద్దల కష్టతరమైన జీవితాన్ని చూశారా, వారికి సేవ చేస్తూ?

If you didn't do Seva to them for a month or year then how about the people doing Seva for 10 years or more? Where There Is a Will, There’s a Way, correct?

మీరు వారికి ఒక నెల లేదా సంవత్సరం పాటు సేవ చేయకపోతే, 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం సేవ చేసే వ్యక్తులు ఎలా చేస్తున్నారు? సంకల్పం ఎక్కడ ఉంటే, మార్గం అక్కడ ఉంటుంది, నిజమేనా?

If the theft punishment is 100 rupees, assume he is a thief. If we say, actually, I am not a thief, I did not commit theft, that means the punishment may be 150.

దొంగ తనం కు 100 రూపాయల శిక్ష అనుకో, చేశావు అనుకో. అసలు నేను దొంగ ను కాదు, దొంగ తనం చేయలేదు అంటే శిక్ష 150 కావచ్చు.

Yes agreed, I am a thief, I have a habit, it is a trait of my clan (vamsha lakshan), and the punishment may be 95.

అవును దొంగ నే, నాకు అలవాటు, మా వంశ లక్షణం అని నిజం ఒప్పుకున్న, శిక్ష 95 కావచ్చు.

Anyway Panchabhut, time, partner, offspring, son-in-law, daughter-in-law, etc. will give the strong punishment in future.

పంచభూతాలు, కాలం, భాగస్వామి, సంతానం, అల్లుడు, కోడలు, భవిష్యత్ లో ఎటూ తాట తీసి శిక్ష వేస్తారు.

We didn't give the same best facilities to older parents and in-laws because, let's tell the truth by knowing ourselves

ముదుసలి తల్లి తండ్రులు అత్త మామలు కు, సమాన ఉత్తమ సౌకర్యాలు ఇవ్వలేదు ఎందుకంటే, ఇలా నిజాలు చెప్పు, మనల్ని మనం తెలుసుకుంటూ

1. I was sold and bought for dowry in market, like selling cattle. I screamed that I will not sell, but they did not listen.

నన్ను పశువు ను అమ్మినట్లు, సంతలో కట్నం కు అమ్మారు, కొన్నారు. నేను అమ్ముడు పోను అని అరచి గీపెట్టినా వినలేదు.

2. They have wrong types, thieving minds, cheat others, betray and increase their wealth. From the age of 10, until the age of 30, I told them that this was wrong, but they didn't listen.

వాళ్ళు తప్పుడు రకాలు, దొంగ బుద్ధి, ఇతరుల ను మోసం చేసి, ద్రోహం చేసి ఆస్తులు పెంచారు ‌. 10 వ ఏట నుంచి, 30 ఏళ్ళు దాకా ఇది తప్పు అని చెప్పాను, అయినా వినలేదు.

3. I am a selfish person, a partner in bed, and as a result only children, need to be with us and enjoy the comforts. Stitaprajnata, stiratvam, Bhagavad-Gita practice, Sattvic quality is not with us. That is, all our drama, hypocritical, 2 words tendency.

నేను స్వార్థ వ్యక్తి ని, మంచం కు భాగస్వామి, ఫలితం గా పిల్లలు మాత్రమే, మా దగ్గర ఉండి సౌకర్యాలు అనుభవించాలి. స్ధితప్రజ్ణత, స్ధిరత్వం, భగవద్గీత ఆచరణం, సాత్విక గుణం, మాతో లేవు. అంటే మాదంతా నాటకం, కపటం, 2 నాల్కల ధోరణి.

4. I have sold my soul for my partner's assets, apartments, beauty, power, positions, visas. Slaves have no rights, I am a slave.

నేను, భాగస్వామి ఆస్తులు అంతస్తులు అందం అధికారం పదవులు వీసాలకు, ఆత్మ ను అమ్మాను. బానిసలకు హక్కులు ఉండవు, నేను బానిసను.

5. I am a slave to worldly pleasures. I don't care about other people except my happiness, either it partner or children or anything.

నేను ప్రాపంచిక సుఖాలకు దాసుడను. నా సంతోషం తప్ప ఇతరుల విషయం నాకు అనవసరం, అది భాగస్వామి, పిల్లలు లేదా ఇంకోటి అయినా అంతే

6. I don't have money, visa, house or have hundred other problems. So the partner children are also there with older parents, in-laws. For earning, I am staying alone even married. Yearly or whenever got the time, I will meet all.

నా దగ్గర ధనం, వీసా, ఇల్లు లేవు లేదా ఇతర సమస్యలు వంద ఉన్నాయి. కాబట్టి భాగస్వామి పిల్లలు కూడా, ముదుసలి తల్లి తండ్రులు, అత్త మామలు తో నే ఉన్నారు. సంపాదన కోసం, ఒంటరిగా జీవిస్తున్నాను పెళ్ళి అయినా. ఏడాదికో ఎప్పుడో ఒకసారి అందరినీ కలుస్తాను.

Like this, tell the open truth reasons and try to decrease the punishment. It is part of knowing ourselves.

ఇలా నిజాల బహిరంగ కారణాలు చెప్పి శిక్ష తగ్గించే ప్రయత్నం చేయండి. మనల్ని మనం తెలుసుకోవడం లో ఇది భాగమే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,986; 104 తత్వాలు (Tatvaalu) and views 226,500
Dt : 18-Dec-2023, Upd Dt : 18-Dec-2023, Category : General
Views : 190 ( + More Social Media views ), Id : 1970 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : leave , elder , parents , inlaws , away , everthing , hand , better , position , Arishadvarga , Ashtavyasana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content