లోకం తీరు (Lokam Teeru)/ News
           
     
లోకం తీరు, వార్తలు, సలహాలు, జవాబులు, వెటకారాలు, సున్నిత విమర్శలు, అలవాట్లు, సాంప్రదాయాలు, దైవం, పురాణం, కష్ట సుఖాలు, రాజకీయాలు, ఆరోగ్యం, విదేశీ కధలు, పార్టీలు నాయకులు అధికారులకు విన్నపాలు, . . . ఇంకా సందేహాలు ఉంటే, ప్రశ్నలు సంధించండి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 60 కధనాలు.
#లోకం తీరు
1 2 నిమిషాల ఆధ్యాత్మిక, ఆరోగ్య, సాంప్రదాయ, సనాతన ధర్మ, మాతృభాష, మాతా పిత రుణం, దైవ పలుకులు (Devotional)
2 ఇన్నేళ్లు మనిషి గా జీవితంలో ఏమి సాధించారు? కనీసం 35 దాటిన ప్రతివ్యక్తి, తనను తాను? (General)
3 ప్రశాంతంగా మానసిక శాంతి, దైవ నామ స్మరణ తో ఉంచగలరు. ఎంత ధనమైనా ఇస్తే? (General)
4 పిల్లల కు కోట్లు కాదు, సంస్కారం ప్రేమ ఆప్యాయత. అదే మన ముదుసలి తనం లో? (General)
5 ముదుసలి తల్లి దండ్రుల జీవితాలతో ఆడుకుంటున్న నగరాల మరియు విదేశాల స్వార్థ పిల్లలు (General)
6 మీ అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎందుకు దూరము గా వదిలారు అని అడగండి (General)
7 మేమిద్దరం, సంస్కార పెంపకం లేక, మీకు ధనం ఇవ్వక, ఊరిమీద వదిలేసినట్టే కదా? (General)
8 ఒకే కుటుంబ పెద్దలు పిల్లలు, జీవిత భాగస్వాములు, వేరు వేరు పార్టీ లో పరమార్ధం? (Politics)
9 మంచి ప్రయత్నాలు, నిస్వార్ధ సేవ, మిత్రులు కు చెప్పి, చైతన్య పరచకపోతే, నేరం, ద్రోహం (General)
10 బ్రహ్మ దేవుడు జీవం మాత్రమే, తల్లి దండ్రులు జీవితం, కాస్త రుణం అయినా (General)
11 60 ఏళ్ళ పై పేరెంట్స్ కు, చిన్నప్పుడు చేసిన సేవలలో, కొన్ని అయినా వారికి చేశామా? (General)
12 ముదుసలి వయస్సు లో చూసే పిల్లలు ను కన్నామా, సంస్కారం గా పెంచామా అనేది ముఖ్యం (General)
13 పెద్ద వయసు వారికి, వ్యాయామం, ప్రాణాయామం, కళ్ళ కింద చారలు (General)
14 నాయనమ్మ తాతల పరువు నిలిపే, ఒక్క మనుమడైన లేదా మనవరాలైనా ఉన్నారా? (General)
15 సొంత సుఖం ను కొంత మాని, పెద్ద వయస్సు ముదుసలి తల్లి దండ్రలను దగ్గర ఉంచి బాగా చూడవోయ్ (General)
16 6 నెలల వీసా, 4 మెతుకులు పెట్టడానికి లేదు, ఏవో సాకులు, వంతులు - అమ్మా నాన్న లు దూరంగా (General)
17 ధనము అభిజాత్యము, తప్పులు కోల్పోవడం ఒప్పుకోరు. ఆశ్రమాలకు చేరుస్తున్నారు, మనసు లేని బండలు గా (General)
18 చచ్చినా తర్వాత, జనమెప్పు కోసమూ, పిండ బంతూ లేల కూతురా (Songs)
19 పేరెంట్స్ ని పక్కింటిలో ఉంచితే విలువ తగ్గిందా? ధనం లేనప్పుడు, విదేశం తీసుకుని వెళ్ళలేము కదా? (General)
20 తల్లి దండ్రులు ను తెస్తే, జీవిత భాగస్వామి, విడాకులు అంటున్నారు? (General)