తల్లి దండ్రులు బతికి ఉండగానే లేదా తర్వాత అయినా, ఇల్లు అమ్మేసి, వదిలించుకోవడం తేలిక అనుకుంటే? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2111 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2146 General Articles and views 2,141,673; 104 తత్వాలు (Tatvaalu) and views 240,247.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

If the house is sold and disposed of while the parents are still alive or later?

Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు - మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

రాము సోము ను అడిగాడు, ఇల్లు పాడుబడుతున్నది, బాగు చేపించకూడదా, లేకపోతే అమ్మకానికి పెట్టకూడదా అని? మాలాంటి తల్లి ద్రోహులను కలవడానికి, అటువైపు వెళ్ళాము, ఇలా కనపడితే బాధ కలిగింది అన్నాడు.

రాముడు క్రిష్ణుడు సీత రుక్మిణి, ధర్మ ద్రోహుల తో కలవరు అని తెలుసు, కానీ మేము కలుస్తాము అన్నాడు. అదే ద్రోహం తమకు జరుగుతుంది అని తెలుసు. తనకు తెలుసు, గతములో సహాయం పొందిన వారు కూడా, ఎవరు పట్టించుకోరని, రేపు తను రోగం తో ఉన్నా, పోయినా, వాళ్ళ ఇంట్లో కూడా అంతే పట్టించుకోరు అని తెలుసు. కానీ ఉండలేక అడిగాడు.

సోము ఇలా చెప్పసాగాడు, మన గురించి పట్టించుకునే వారు ఎవరు ఉన్నారు అన్నా, రేపు వారి పరిస్థితి ఇదే కదా, ఒంటరి బతుకు అందరు వదిలేసాక. మేము ఎలా నిమ్మళముగా మీ దీన పరిస్తితి చూస్తున్నామో, రేపు మేము కష్టాలలో ఒంటరిగా ఉంటే, అలాగే మమ్మల్ని చూడు అని మనకు పాఠం నేర్పుతున్నారు అని వారికి తెలుసు.

మానవ సేవ మాధవ సేవ అని తెలుసు, ముదుసలి తల్లి సేవ కన్నా, ఆచరణ లేని దైవ సేవ ముఖ్యమా? ఒక రోజు ఇతరులకు అండగా ఉండి సహాయం చేయని వారు, 2-10 రోజులు యాత్రకు ఎలా వెళతారు, ఖర్చు చేసి? చిత్తశుద్ది లేకుండా, ఎన్ని పూజలు యాత్రలు చేసినా దుర్గ రామ సీత క్రిష్ణ రుక్మిణి సత్వ గుణాలను నేర్చుకోరు, ఆచరణలో త్యాగం చూపరు, పిల్లలకు నేర్పరు. అరిషడ్ వర్గ అష్ట వ్యసన సేవ, ముఖ్యం అంటారు. రేపు వారి పిల్లలు అదే అంటారు, వారిని వదిలి అని తెలిసి కూడా, మారరు.

కొందరు పని వారు దొరకడం లేదు, జగనన్న చంద్రన్న ఇచ్చిన పించనులతో అంటున్నారు. మంచి గుణ పని వారు తెలిస్తే మీరైనా చెప్పగలరు. సంవత్సరం కు ఓ ఇద్దరు కుటుంబాల కు, 2 సార్లు మీ చేతులు మీదుగా అన్నం పెట్టండి, కేవలం మాట సాయం తో, కాసేపు ఉండి, అని ఎంతో మంది కి చెప్పాము. అబ్బే పంచభూత శిక్షణ దాకా, మాట సాయం ఉండదు అంటున్నారు. పోనీ దగ్గర ఉన్న, ముదుసలి వారి సేవ చేయండి అంటే, సొంత ముదుసలి అమ్మా నాన్న ను రోజూ చెయ్యి పట్టుకుని ఒక మైలు నడపండి అంటే, అది అసలు కష్టం అంటున్నారు.

పోయిన సంవత్సరం తీపించాం చెట్లు మొక్కలు కొన్ని, మధ్యలో పని వారు మాయం, మరలా ఎక్కువ చెత్త చెదారం వచ్చినట్లు ఉంది. పుణ్యాత్ములు దొరికితే చూద్దాము.

విశ్వసనీయత, క్రుతజ్ఞత లేకుండా, తల్లి దండ్రులు బతికి ఉండగానే లేదా తర్వాత అయినా, ఇల్లు అమ్మేసి, వదిలించుకోవడం తేలిక అనుకుంటే, గుణ స్నేహ బంధుత్వ బంధాలు మరచి, మన పిల్లలు కూడా మనల్ని అలాగే వదిలించుకుంటారు కదా, ఒంటరిగా లేదా ఆశ్రమం లో, గుణం లేని పెళ్లి జంతు సంసారం సంతానం వృధా అని నిరూపిస్తూ.

కాబట్టి మానవ అలాగే ఇంటి బంధం నిలుపుకోవాలి, కష్టం నష్టం అవమానం నిస్సహాయత చేతగాని తనం అయినా. అమ్మ ఆరోగ్య పరిస్తితి లో, మనం కదలడం చెప్పలేం. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడిన వారు ఉంటే సాక్ష్యం తో, అద్దె ఉచితం గా ఇల్లు ఇద్దాం అని మీకు ఏళ్ళుగా చెప్పింది గుర్తు ఉండే ఉంటుంది. ఎవరైనా మంచి గుణం కలవారు ఇంటికి, అలాగే పనివారు మొక్కలు తీయడంకు, ఉంటే దయచేసి చెప్పగలరు. ఇంక ఎంత ప్రయత్నం చేసినా, మంచి వారు దొరకకపోతె అండగా నిలవక పోతే, ఇంక వదలక ఏమి చెయ్యాలి. మనము 60 ఏళ్ళు దాటిని, సాత్విక ముదుసలి వారిని, చూస్తాము అని వెతుకుతున్నది మీకు తెలుసు.

* * *

రాము ఇలా అన్నాడు, నిద్ర పట్టకపోతే, రాత్రి అంతా నిద్ర లేకపోతే అది మన ఖర్మ, ఎన్నో మందులు మింగుతున్నా అన్నాడు. దానికి సోము జవాబు -

అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో పాపము పెంచుకుంటే, నిద్ర పట్టకపోతే, రాత్రి అంతా నిద్ర లేకపోతే అది మన ఖర్మ అని బాధపడితే ఎలా, అది మన కోరిక, నిర్లక్ష్యం బద్దకం పాప ఫలితం, మానసిక బలహీనత. కావాలని ఇన్ని ఏళ్ళూ తప్పులు చేసుకుంటూ ఉన్నాము ఇన్నాళ్లు చిత్తశుద్ధి లేక, భ్రమలు నటన 2 నాల్కల ధోరణి వీడలేక.

మానసిక బలం పెంచే మార్గాలు 10 ఏళ్లుగా, నెత్తి నోరు కొట్టుకుని, వందల సందేశాలతో చెప్పాము, తలనొప్పి సోది అని నవ్వారు. మీకు ఆచరణ ఇష్టం లేదు కదా. నిద్ర లేకపోతే, మిగతా రోగాలు, సమస్యలు, బాధలు అన్ని రెచ్చిపోతాయి సుమీ. ఇప్పుడైనా, సాధన మొదలు పెట్టగలరు.

* * *

ఇతరులకు జ్ఞాన బోధ అర్హత గలవారే చెప్పినా వినడం లేదు. ఇక మీరు చెబితే వింటారా? రావణుడు, దుర్యోధనుడు, శూర్పణక, లంఖిణి తాము చేస్తున్న రజో తమో గుణ పనులే గొప్పవి అనుకున్నారు చివరి దాకా.

మేము చెబితే అర్థం వేరు, మీరు చెబితే అర్థం వేరు జనానికి, సరిగ్గా అవే మాటలు పదాలు. అందుకే ఎవరు చేసేది చెప్పేది, వారు మాత్రమే చెయ్యాలి.

మేము చెప్పింది వారికి గుచ్చుకున్నా నచ్చకున్నా మెచ్చకున్నా, పెద్ద అనో, సత్వ గుణం అనో, నీతి నియమాలు అనో, దైవ ఆచరణ అనో, విలేఖరనో, సజీవ గురువు సేవ అనో, సామాజిక సేవ అనో, సాధకుడు అనో, ఏళ్ళ మెలిక లోతు ప్రశ్నలు కు జవాబు లు చెప్పలేము లేం అనో, వారు ముదుసలి తల్లి తండ్రి అత్త మామ సేవ చేయలేదు అనో, తమ పిల్లలు వీరిని ముదుసలి వయసులో ఉంచుకోరు అనో లేదా కపట నటన అప్పు ద్రోహం తో సంపాదించడం చేతకాని పిచ్చి తిక్క మనకు అనో, గమ్ముగా ఉంటారు.

అదే మాట అలాగే మీరు చెబితే, అహే ఊరుకో నువ్వు మాలాగే, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం కదా అంటారు. కాబట్టి జాగ్రత్తలు మిత్రులారా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2146 General Articles and views 2,141,673; 104 తత్వాలు (Tatvaalu) and views 240,247
Dt : 09-May-2024, Upd Dt : 09-May-2024, Category : General
Views : 372 ( + More Social Media views ), Id : 2100 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : house , sold , disposed , parents , alive , later
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content