అప్పుడు ఇంకొకరి కి పంపుతాము. పంపింది చదవకపోయినా, జవాబు లేకపోయినా, మౌనంగా ఉన్నా పాపమే - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,830; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

If we agree that we cant change the slavery of Arishadvarg Ashtavyasan and week mind, can't teach show Samskara to children they won't listed then we send it to someone else. Even if dont read or remain silent for a God naivedya message, its a sin.

గురువు లలో ఎవరైనా, స్వస్వరూపాన్ని మరచి, ఆత్మ జ్ఞానం విడిచి, ప్రాపంచిక మోహంలో మునిగి, కపట నాటక మనసు లు తో కలసి దొంగ లా రీడ్ రిసీప్ట్ లు ఆపుకుంటూ, ప్రొఫైల్ ఫోటో ఏదొ ఒకటి పెట్టుకోలేని దుర్భర పరిస్తితిలో ఉండి, తమ సజీవ గురువు సేవ, అలాగే సంస్కార పిల్లల పెంపకం,

అలాగే తమ ఆత్మ జ్ఞాన సాధన, అరిషడ్వర్గ్ అష్టవ్యసన బానిసత్వ నియంత్రణ గురించి, స్టేటస్ లో దైవ భక్తులు కూ బంధు మిత్రులకు చెప్పుకోలేని, స్వయం పతన వ్యామోహ మాయ లో మునిగి తేలుతూ, కాలంతో పాటు గ్రహాల గమనం తో పాటుగా చంచల స్వభావం తో మారి, కన్నతల్లి తెలుగు భాష రాయలేని కృతజ్ఞత విశ్వసనీయత లేని మానసిక కుటుంబ బలహీనులై, అప్పు చేసి పప్పు కూడు తినే పతన బాటలో ఉండి,

ముదుసలి సంస్కార తల్లి దండ్రులు అత్తమామల సేవ, అరిషడ్వర్గాలు సాధన, మానసిక నియంత్రణ, సనాతన ధర్మం ఆచరణ, సంస్కార పెంపకం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక జ్ఞానం, పంచభూత శిక్షణ, మాతృ భూమి భాష  మూర్తి గురించి,

మంచి చదవం, వినం, ఆచరించం, ఆదరించం, అభినందించము, ప్రోత్సాహం చేయము, ప్రచారం చెయ్యం, ఇంకో కుటుంబ ముదుసలి తల్లి దండ్రులు ఇలాంటి గౌరవం పొందకూడదు, ధర్మం ను ఆచరణలో కాపాడం,

అది మా దుర్యోధన, రావణ, కీచక, తాటకి, శూర్పణఖ, కైక, మంధర, లంఖిణీ, వంశం లక్షణం, మా పిల్లలు స్నేహితులు బంధువులు కూడా అంతే, మమ్మల్ని వారం వారం ఉచితం గా తలచవద్దు, ఎందుకంటే మేము అవసరం ఉంటే గాని ఎవరితో అదీ మా సమాన స్థాయి వారితో/ భాగస్వామి పిల్లలుతో కూడా పలకం, అని ధైర్యంగా చెబితే, ఇక మీకు పంపము వృధా గా.

కనీసం రాక్షసులు స్ధాయిలో నిజాయితీగా ఉందాం, అంతకన్నా కపట నాటక దిగజారడం దయచేసి వద్దు, అవసరం ఏముంది, మన వంశ లక్షణాలు గొప్పతనం దాచడానికి. అవైనా గొప్పగా అందరికీ చెపుదాం. దొంగ లా బ్లాక్ చేసి పారిపోవడం అవసరం లేదు.

స్వచ్చ అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ లక్షణాలు మార్చుకోలేము, మానసిక బలహీనులము, పిల్లలకి మంచి చెప్పము నేర్పలేము వినరు అన్నాక, ఇంక మీకు పంపి, బూడిదలో పన్నీరు లా ఎందుకు? అప్పుడు ఇంకొకరి కి పంపుతాము. దేవుని నైవేద్యం పంపింది చదవకపోయినా, జవాబు లేకపోయినా, మౌనంగా ఉన్నా పాపమే?

ఎందుకంటే సొంత పిల్లల కు సంస్కారం నేర్పుతున్న పెద్దలు, తమ పెద్దలు కు సేవ చేసే ఆత్మలు, మల్లెపూలు సాంబ్రాణి గంధం లా అందరితోనూ, ఒకే విధంగా గౌరవం గా సంస్కారంగా స్పందన తో ఉంటారు. అది లేని వారికి, మంచి అలాగే భవిష్యత్ శిక్షణ, ఎటూ అర్థం కాదు.

దయచేసి పంచభూతాల శిక్షణ కు, మన గురువులు/ శిష్యులు ఎవరూ కూడా, జీవిత చరమాంకంలో అయినా, గురి కాకూడదు, మన ప్రతి సందేశం అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ నియంత్రణను గుర్తు చెయ్యాలి అని ఏళ్ళుగా మా ప్రయత్నం ను, మంచి మనసు తో, దీవిస్తారని, తలవంచి నమస్కరిస్తూ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,830; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447
Dt : 06-Aug-2023, Upd Dt : 06-Aug-2023, Category : General
Views : 219 ( + More Social Media views ), Id : 1863 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : send , someone , read , remain , silent , good , message , sin , ravana , tataki , kaika , duryodhana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content