Corona or Vaccine problem is not with Govt, is it not our irresponsible mind set? (Eng/ Telugu) - Health - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,664; 104 తత్వాలు (Tatvaalu) and views 225,164.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

No, it is not the issue of central (fedaral) / state / district (county)/ town / village govt. it is the problem of our own lazy irresponsible mind set.

కరోనా లేదా టీకా, సమస్య మన కేంద్ర రాష్ట్ర జిల్లా పట్టణ గ్రామ, ప్రభుత్వానిది కాదు. మన అందరి కుటుంబాల వ్యక్తుల, బద్దకపు బాధ్యత లేని, మానసిక బుద్ది ది.

Someone else should do and teach, good for us and our kids, hu? We don't have time while earning, right?

వేరొకరు, మనకు లేదా మనం కని ప్రపంచం మీదకు వదిలిన పిల్లలకు, మంచి బోధించాలి, అవ్వ? మనకు సమయం లేదు, ధన సంపాదనలో.

Do not blame corona guru, blame only the person who created that? Again human , correct? whose mistake is that? Again Human. Who is creating vaccine? Again human.

కరోనా గురువు ను ఎందుకు నిందిస్తున్నాము? నిందించాల్సింది, దానిని తయారు చేసిన లేదా పరిస్తితి కల్పించిన మనిషిని. ఎవరిది తప్పు? మనిషిదే కదా? టీకా కనిపెట్టింది, మరలా మనిషే కదా?

Computer program is doing what is instructed by programmer. Corona will do for its purpose of creation by human. Govt will do best by elected good people , if we vote for good people in our state from 20 yrs? Do we vote for free to best middle class person leader? No, not at all. That is our great narrow mindset.

కంప్యూటర్ ప్రోగ్రాం, ప్రోగ్రామ్మర్ ఏది చేయమని రాస్తాడో, అదే చేస్తుంది. మనిషి, కరోనా ను ఏమి చేయమని పుట్టించాడో, అదే చేస్తుంది. మనకు ప్రభుత్వం మంచి చేస్తుంది అని ఎప్పుడు ఆశ? మనము మంచి వారిని ఎన్నుకుంటేనే కదా, మన రాష్ట్రము లో 20 ఏళ్ళు గా? మనము ఉచితము గా, ఒక మధ్య తరగతి మనిషికి ఓటు వేస్తామా నాయకుడు గా? చచ్చినా వేయము. అది మన విక్రుత కుంచితపు బుద్ది.

People are lazy to take any challenge from 1 yr, by having corona experience already, like save own family kids relatives friends.

మనము ఎంత బద్దకము గా ఉన్నాము అంటే, సంవత్సరముగా కరోనా గురువు గురించి తెలిసి, మన సొంత కుటుంబం పిల్లలు బంధువులు స్నేహితుల గురించి, జాగ్రత్త గా ఉండే ఎదుర్కునే పరిస్థితి లో లేము.

Depending on govt, for every small thing, like no mask so give one, no distance so keep far, no stay at home so keep at home.

ప్రతి చిన్న దానికి, ప్రభుత్వం మీద అధారపడటమే, ఆఖరికి, మాస్క్ ప్రభుత్వం ఇవ్వాలి, దూరంగా ఉండు అని వారే చెప్పాలి, ఇంట్లో ఉండండి అని ప్రభుత్వమే చెప్పాలి.

No oxygen, No bed, No hospital, No food - who created this problem? Just we. If we got 100 relatives to our home, can we handle and respect them immediately? if we take precautions, no need of this issue, right?

ఆక్సిజెన్ లేదు, బెడ్ లేదు, ఆసుపత్రి లేదు, భోజనం లేదు - ఎవరు ఈ సమస్య కల్పించింది? మనమే కదా? మన ఇంటికి 100 మంది బంధులు ఒకేసారి వస్తే, మనము గౌరవించి వారికి వెంటనే సదుపాయాలు కల్పించ గలమా? మనము జాగ్రత్తలు తీసుకుని ఉంటే, ఈ సమస్య రాదు కదా?

even to keep themselves or their own children away from road also, they don't know and not capable. Kids will not listen to them.

ఆఖరికి రోడ్ మీదకు రావద్దని మనకు మన పిల్లలకు ప్రభుత్వమే చెప్పాలి. మనకు తెలీదు, ఆ సామర్ధ్యం కూడా లేదు. పిల్లలు మన మాట వినరు.

Just sitting and watching TV, how small number of govt and police folks will handle perfectly , these crores of lazy fellows and their kids safety. again we will blame them, we won't do anything. Even if we write this, we don't have time to forward or say you wrote good.

మనము తాపీ గా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ, తక్కు వ మంది ఉన్న ప్రభుత్వ సిబ్బంది మరియు పోలీసులు ఎంత బాగా పరిస్థితిని చక్క దిద్దుతున్నారో, మన లాంటి కోట్ల మంది పనికిమాలిన బద్దకస్తులను మరియు వారి పిల్లలను అని గమనిస్తాము. మరలా వారినే నిందిస్తాము. మనము ఏమీ చేయము. ఈ కధనం మేము రాసినా కూడా, ఇంకొకరికి పంపము మరియు బాగుంది అనము.

Assume, one of the wise old person came and show how we can do it our self, for our own family , by leaving lazy ness. Again, we will laugh.

మన దగ్గరకు ఒక పెద్ద వయసు ఆయన వచ్చి, మన బద్దకాన్ని వీడి, ఎలా మనకు మనము చేయవచ్చో చూపించారు అనుకోండి. మనము నవ్వుతాము.

Be like strong self protective , by teaching ourselves and controlling own kids. Don't put small safety things also on govt.

మనకు మనమే ధైర్యముగా ఉండి, రక్షణ కల్పించుకోవాలి, మనకు మనమే చెప్పుకుని, మన పిల్లలను అదుపులో ఉంచి. చిన్న రక్షణ విషయాలు కూడా, ప్రభుత్వం మీద పెట్టవద్దు.

Problem is not with govt, bez they didn't come from sky or another planet.

సమస్య ప్రభుత్వము తో లేదు, ఎందుకంటే, ప్రభుత్వం ఆకాశం లేదా ఇతర గ్రహాల నుంచి రాలేదు.

Real problem always with us, like bad lazy voters , who are not voted or elected with their own vote by taking money or expecting something.

సమస్య బద్దకస్తులైన మనము అంటే తప్పుడు ఓటర్లతో ఉంది, ఎవరైతే అసలు ఓటు వెయ్యలేదో లేదా ఎవరైతే ధనము లేదా ఇంకో దాని కోసం వోటు వేసారో, వారితో నే అసలు సమస్య.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,664; 104 తత్వాలు (Tatvaalu) and views 225,164
Dt : 07-May-2021, Upd Dt : 07-May-2021, Category : Health
Views : 862 ( + More Social Media views ), Id : 1157 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : corona , vaccine , problem , govt , lazy , mindset
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content