In WhatsApp TV paper crimes, our children/ partner/ parents situation, is the reason negligence? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,965,638; 104 తత్వాలు (Tatvaalu) and views 231,397.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*వాట్సాప్ స్టేటస్ లో లేదా టీవీ పేపర్లో ఘోరాలు నేరాలు చూస్తున్నారు కదా, మన పిల్లలు/ మనుమల/ భాగస్వామి/ పేరెంట్స్ పరిస్థితి అది. దానికి కారణం మన నిర్లక్ష్యం బద్ధకం?*

*Do you see heinous crimes in WhatsApp status or TV paper, that is the situation of our children/ grandchildren/ partner/ parents. Is the reason for that our negligence and laziness?*

5 ఏళ్ళు పైగా సాధన తో ఇలాంటి ఉత్తమ గురువు/ శిష్యుడు/ కొడుకు/ కూతురు/ అక్క/ అన్న/ భాగస్వామి/ నాన్న మనకు ఉన్నారా?

Do we have such a best Guru/ disciple (Shishya)/ son/ daughter/ sister/ brother/ partner/ father with more than 5 years practice?

ఉత్తమ శిష్యుడు మనకు ఉంటే, మనం, మన కుటుంబ సభ్యులు మరియు మన వంశం ఎందుకు అలా, వారం వారం ఆత్మ జ్ఞానం పంచుకోలేని బలహీనులం?

If we have the best disciple, why are we, our family members and our lineage so weak that we cannot share soul knowledge week after week?

ఎందుకు మా బిడ్డ/ భాగస్వామి, రాముడు సీత లాంటి లక్షణాలు గుణాలు తో ఆచరణలో ఉన్నాయి అని చెప్పలేక పోతున్నారు. మా తల్లిదండ్రులు మమ్మల్ని అలా పెంచారు, అందుకే మాతో మా ఇంట్లో ఉంటూ, ఆ సమాన సౌకర్యాలు గౌరవాలు పొందుతున్నారు అని చెప్పలేకపోతున్నారు?

Why we are not able to say that our child/ partner have Rama Sita like qualities with practice. Can't we say that our parents brought us up like that, so they stay with us in our house and enjoy those same facilities and respects?

ఒకవేళ అలాంటి శిష్యుడు లేకపోతే, కనుగొనడానికి లేదా మనమే అలా అవడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? అంత మానసిక బలహీనుల వంశమా మనది? మనల్ని మనం తెలుసుకోవాలి కదా?

If there is no such disciple, why not try to find or become one ourselves? Are we a generation of mentally weak people? Shouldn't we know ourselves?

అందుకే కదా, పూజ వ్రతం త్యాగం సేవ సాధన ఓర్పు సహనం యాగం యోగం యాత్ర యంత్రం తంత్రం? 30 ఏళ్ళు వయస్సు దాటినా, హీనం గా అర్థం లేని అండ లేని బతుకే నా, 10 మంది ఉండి?

Isn't that why we have Puja Vrata Sacrifice Seva Sadhana Patience Yaga Yoga Yatra Yantra Tantra? Even if we are over 30 years old and living useless, support less and meaningless life even if we have 10 people?

ప్రతివారం సాధన నంబర్లు తో, సజీవ గురువు సేవతో, స్ధిరత్వం స్ధితప్రజ్ణత సంస్కారం కృతజ్ఞతలు విశ్వసనీయత మానసిక బలం తో, రాత శుద్ధి అక్షరాలతో, గాత్ర శుద్ధి గీతాలతో, వాక్ శుద్ధి నోటి పలుకులతో, చిత్తశుద్ధి చేతలతో, సాక్ష్యం తో సోషల్ మీడియా తో పాటుగా మీకు పంచుకునే, ఆత్మ జ్ఞానం పెంచుకునే పంచుకునే వారు ఉన్నారా, గురువు లేదా శిష్యుడు గా?

Are there those who share with you, increase soul knowledge with daily sadhana numbers, with the service of a living guru, with steadfastness, with spiritual strength, with faithfulness, with mental strength, with refined letters/ articles in writing, with purified voices/ songs/ sloka, with vaksuddi spoken words, with sincere actions, with testimony, with social media, as a Guru or disciple/ Shishya?

అడిగితే కూడా జవాబు చెప్పలేని దౌర్భాగ్యం ఈనాడు 80 శాతం మంది అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలు ది, నక్క పులి పాము బుద్ధి తో, సొంత కుటుంబ పతనం కోరుకునే మూర్ఖులు. కనీసం వాట్సాప్ లో ప్రొఫైల్ ఫోటో మరియు రీడ్ రిసీప్ట్ ఉంచుకోలేని అసమర్థత, తమ ఆధ్యాత్మిక ప్రగతి త్యాగం చెప్పలేని మానసిక దౌర్భల్యం.

The unspeakable wretchedness that cannot be answered even if asked is that today 80 percent of Arishadvarg Ashtavyasan slaves are fools with the mind of a fox, a tiger, and a snake, who want the downfall of their own family. At least the inability to keep a profile photo and read receipt on WhatsApp is a mental weakness that cannot express their sacrifice spiritual progress.

వీరిని, వారి కుటుంబ క్షేమం మరియు ఆరోగ్యం వైపు మరల్చేందుకు, పంచభూతాల శిక్షణ నుంచి, సొంత కుటుంబ సభ్యుల ఛీత్కారాలు అవమానాల నుంచి కాపాడేది ఎవరు?

Who will protect them from the training of Panchabhut and the insults of their own family members and divert them towards the welfare and health of their family?

ఎవరికి వారే తమ గుణాలను బేరీజు వేసుకుని మార్చుకుని, సాత్విక గుణం ఆచరణలు ప్రతివారం చూపాలి. వారికి కావలసిన ఆచరణ సాధనలు, మనం చేస్తూ, వారికి ఆలోచనలు అందిస్తున్నాము, మనలాగా లేదా మనకన్నా ఎక్కువ గా సాధన వారు చేయాలి అని.

They should weigh up their qualities themselves and change them, and show the practice of sattvic guna every week. The practice they want, we are doing and giving them ideas, that they should practice like us or more than us.

మీరూ మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులు ను, ఆత్మ జ్ఞానం వైపు అడుగులు వేయిస్తూ, ప్రతివారం మన వంశ మానసిక బలం ను, పదిమందికి సవినయంగా పంచుకుంటారు అని ఆశిద్దాం. మనము లోభము, పిసినారితనం, చాటు, 2 నాల్కలు, మదము తో దాచుకుంటే, అదే పని మన పిల్లలు భాగస్వామి చేస్తారు, అప్పుడు ఎవరికి చెపుతావు?

Let us hope that you and your family members will take steps towards spiritual knowledge and share the mental strength of our clan with ten people every week with respect. If we hide with greed, anger, gossip/ hide, 2 tongues/ words, the same thing our children partner will do, then who will you tell?

మంచి పది మందికి పెంచకపోతే పంచకపోతే పాటించకపోతే, రేపు మన భాగస్వామి, పిల్లలు, మనుమలు, స్నేహితులు, బంధువులు, సహ ఉద్యోగులు వ్యాపారస్తులు, అదే మంచి మనకు రుచి చూపిస్తారు మిత్రమా.

If we don't increase share follow the good to ten people, tomorrow our partner, children, grandchildren, friends, relatives, co-workers businessmen, will show us the same good, my friend.

ధైర్యం గా చెప్పు కనీసం రాక్షసుల స్ధాయిలో, దుర్యోధన దుశ్శాసన శూర్పణఖ రావణ మంధర లంఖిణీ కైక లాంటి సుందర గుణాలు ఉన్నాయి అని, మౌనం అర్థ అంగీకారం.

Dare to say that at least in the stage of demons, Duryodhana Dusshasana Surpanakha Ravana Mandhara Lankhini Kaika are beautiful qualities we have, silence means acceptance.

లేదా రాముడు సీత గుణాలు ఆచరణలో చూపాలి సాక్ష్యం తో, మీ మరియు మీ కుటుంబ భవిష్యత్ మనశ్శాంతి కోసం మాత్రమే.

Or should show Rama Sita qualities in practice with evidence, just for your and your family future peace of mind.

మేము ఇంట్లో 50 పేజీలు రామకోటి రాస్తాము వారానికి, 50 మాలలు తిప్పుతాము, 50 మంత్రాలు చదువుతాము, మేము ఎవరికీ చెప్పము దాచుకుంటాము అంటే, మన పిల్లలు మరియు భాగస్వామి అలాగే చేస్తారు అన్ని దాచేస్తారు. బయట వారి దగ్గర నేర్చుకునే ఉత్తమ లక్షణాలు కూడా, మన దగ్గర దాచేస్తారు.

We write 50 pages of Ramakoti at home a week, we spin 50 mala, we read 50 mantras, we don't tell anyone and we hide it, our children and partner do the same and hide it all. Even the best qualities that they learn from them outside, are hidden from us.

తెలుగు గురువు లు బ్రహ్మం వేమన రాఘవేంద్ర స్వాములు అలాగే ఆదిశంకరులు ఏదీ దాచుకోకుండా ప్రజలకు తెలియ చెప్పారు. కనీసం మన సంస్కార పెంపకం గురించి, మన జీవిత భాగస్వామి గొప్ప సాత్విక గుణాల గురించి చెప్పుకుందాం.

Telugu guru Brahma Vemana Raghavendra Swamulu and Adi Shankara told everything public without hiding anything. At least lets talk about our cultured upbringing and our spouses great sattvic qualities.

వాట్సాప్ స్టేటస్ లో లేదా టీవీ పేపర్లో ఘోరాలు నేరాలు చూస్తున్నారు కదా, మన పిల్లలు/ మనుమల/ భాగస్వామి/ పేరెంట్స్ పరిస్థితి అది. ఇంగ్లీషు అర్థం కాకపోతే ఇతరుల ను అడగండి, ఫోన్ లో మంచి వారితో వారం వారం మాట్లాడండి. దానికి కారణం మన నిర్లక్ష్యం, బద్ధకం, అహంకారం, లెక్క లేని తనం మాత్రమే, ఫలితాలు మనకే, మన సొంత వారిచే.

Do you see heinous crimes in WhatsApp status or TV paper, that is the situation of our children/ grandchildren/ partner/ parents. If you dont understand English, ask others, talk to good people on the phone every week. It is due to our negligence, laziness, arrogance, recklessness, the results are for us, by our own folks.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,965,638; 104 తత్వాలు (Tatvaalu) and views 231,397
Dt : 04-Feb-2024, Upd Dt : 04-Feb-2024, Category : General
Views : 187 ( + More Social Media views ), Id : 1998 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : WhatsApp , TV , paper , crimes , children , grandchildren , partner , parents , situation , reason , negligence , laziness
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content