మన, పేరెంట్స్, పిల్లల, వంశ, కుటుంబ, సంస్కార పెంపక, ఓటు/ అండ/ అనుకూలం ఎవరికి? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,886,323; 104 తత్వాలు (Tatvaalu) and views 226,596.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

We, parents, childrens clan family culture upbringing, vote/ support/ favor for whom?

నక్క, పాము, పులి లేదా ఆవు గుణాలకా? లేదా నోటా కా? లేదా వెన్నుపోటు కా లేదా గుండెపోటు కా?

Is it for guna of fox, snake, tiger or cow? or for NOTA? or for a backstab or heart attack?

అందరికీ ఆదర్శముగా, మన గుణాలతో పోల్చి చెప్పే ధైర్యం, సోషల్ మీడియా స్టేటస్ లో పెట్టే, సాత్విక గుణం, ఉందా? మన గుణాలే, మన నాయకుల గుణాలకు గెలుపు, మలుపు. ఆ చెడు గుణాలే భాగస్వామి, పిల్లలకు వస్తాయి, జాగ్రత్త.

Do you have the courage to be an example to everyone, by comparing with our own guna, put it on Social media status, and have a sattva quality? It is our guna, the guna of our leaders that win and turn. Those bad qualities will come to the partner and children, beware.

ఉదాహరణకు, మేము మా కుటుంబం, వంశం ఇలాగే నక్క పులి పాము కు అండగా నిలచి, వెన్నుపోటు పొడిచి గుండెపోటు తెప్పించి, ఇన్ని ఆస్తులు పదవులు పొందాము. అందుకే ఆ నాయకులు అంటే మేము ప్రాణం ఇస్తాము, అండగా ఉంటాము, అనండి, రాయండి, తప్పు ఏముంది?

For example, we have stood up to the fox, tiger and snake like our family, clan, backstabbed and caused heart attack and got so many properties and positions. That's why those leaders mean we give life, stand by, say, write, what's wrong?

ఒక వెన్నుపోటు, గుండెపోటు, కేసులు, స్టేలు, గెలిచింది ఒక రాష్ట్రములో అంటే, ఆ ప్రజలు అంతా ఎంత సంస్కార వంతులో, వారి పిల్లలకు అలాగే దేశానికి తేలికగా నిరూపితమౌతుంది.

మా(మన) పిల్లలు 5 గురు, షర్మిలమ్మ చిన్నమ్మ చంద్రన్న పవనన్న జగనన్న, వారి గుణ గణాలు, మీకు స్పష్టముగా తెలుసు. అందరి పై సమాన ప్రేమ ఉంది. కానీ బంధం కన్నా ధర్మం గొప్పది అని గీతలో క్రిష్ణుడు చెప్పారు. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో, మనం ధర్మం పాటించలేము, అంటే మన పతనము మనమే కోరి తెచ్చుకుంటాము. మరలా మా 5 గురు పిల్లలు చెడ్డవారు అనవద్దు, ఓటర్లమైన మనమే చెడ్డవారము. మన వంకర బుద్దులకు సరిపోయిన వారిని ఎన్నుకుంటున్నాము.

తెలంగాణా సోదరులు, ఆవులాంటి కిషన్ వద్దు అనుకున్నారు. నక్క పాము పులి ఉచితాలకు తల వంచారు, తమ ఇళ్ళలో తమ ఉద్యోగాలలో వ్యాపారాలలో ఉచితాలు ఉండవని తెలిసీ, కాంగ్రెసు మాయలో పడ్డారు, ఇక పన్నులు పెంచడమే మిగిలి ఉంది, దొంగ చేతిలో నుంచి గజదొంగ చేతిలోకి వెళ్ళారు అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. మరి మన ఆంధ్రా సోదరులు, ఆవును లేదా నక్క పాము పులి ఎవరిని ఎన్నుకుంటారో, ఇంకో 2 నెలలలో తెలుస్తుంది.

ఒక వేళ మన కుటుంబ పెంపక సంస్కారం తో, నక్క, పాము, పులి, వెన్నుపోటు, గుండెపోటు కి ఓటు వేసిన, మన భవిష్యత్తు పతనం ఎటు, ఎలా ఉంటుందో తెలుసు మనకు.

అది ఆత్మ మరియు దైవ ద్రోహం అవుతుంది. రాబోయే జీవిత పతన పరిణామాలకు, మనము సిద్దముగా ఉండాలి. నాయకులు మరియు వారిని గెలిపించిన ఓటర్లకు, పంచభూతాల శిక్షణ తప్పదు.

నమ్మరు కదూ ఉదాహరణ లేకుండా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వలన లాభనష్టాలు, మన పెద్దలు ఎప్పుడో ప్రత్యక్షంగా నిరూపించారు. పురాణాలు లో కాదు సుమీ, ఈ 50 ఏళ్ళు లో. మీ పెద్దలు ను అంటే, సంస్కారం ఉన్న వారిని అడగండి.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి.

1. ఒక తప్పుడు నిర్ణయం ఓటు తో, మన కుటుంబ నాశనమునకు బీజం వేస్తున్న, పాపం ఒక కేజీ అనుకోండి ఉదాహరణకు.

2. అది ముందు మన, భాగస్వామి, పిల్లల, మనుమల అంటే కుటుంబ సంస్కార పతనానికి మొదటి మెట్టు. మనసులలో నాటుకు పోతుంది. మానసిక బలహీనులు అవుతారు, ప్రాపంచిక మోహాలకు లొంగుతారు. మనము ఏది ప్రపంచానికి/ కుటుంబానికి ఇస్తామో, అదే మనకు జీవితములో తిరిగి వస్తుంది కదా.

3. అస్సెంబ్లీ/ పార్లమెంట్/ రాష్ట్ర నియోజకవర్గం లో ఉన్న, వేల మంది ప్రజల కష్టాలు కన్నీళ్ళకు కూడా, మనము బీజం వేస్తున్నాము.

4. ఉచితాలకు బానిసలు చేస్తున్నాము, ఆత్మాభిమానం లేని వారిగా తయారు చేస్తున్నాము. ఎలా బతకాలో నేర్పడం లేదు, ఎలా చేయి చాపాలో, ఎలా దాచు(దోచు)కోవాలో నేర్పుతున్నాము. మన పిల్లలు అదే నేర్చుకుంటారు కదా?

5. ధర్మ పతనానికి అంటే పాపం పెరుగుదలకు, బీజం వేస్తున్నాము. అంటే, మన పాపం 100 కేజీల పైనే కదా?

6. అంటే మన ఇంట్లో ఉన్న మన, భాగస్వామి, పిల్లల/ మనుమల , నక్క, పాము, పులి ఆచరణ గుణ స్వభావముతో, మానసిక బలహీనతతో, మనకు మరియు వారికి కూడా, ఏదో ఒకరోజు, వెన్నుపోటు, గుండెపోటు తప్పదు.

7. మరి ఆ పాపానికి, ఫలితాలు? రోగాలు, యాక్సిడెంట్స్, కరోనా 2, మోహాలు, ద్రోహాలు, భూకంపం, తుఫాన్, వరద, కరువు, డ్రగ్స్, అనాధాశ్రమం, ఇంటి ముందు వెనుక షెడ్ ముదుసలి తనం ఒంటరిగా నిస్సహాయ స్తితిలో, ఉల్కాపాతం?

కాబట్టి, మన కుటుంబ పతనం, మన చేతుల మీదుగా జరుగుతున్నది. మనకు తెలిసి, త్రికరణ శుద్దిగా తప్పు చేస్తున్నాము. పంచభూతాలు నమోదు చేస్తున్నాయి.

కాబట్టే, గుళ్ళలో కోట్ల మంది జనం అడుగులు ఉన్నా, యాత్రలు పూజలు యాగాలు చేస్తున్నా, నక్క పులి పాము వెన్నుపోటు గుండెపోటు ఇప్పటి దాకా గెలిచాయి, అంటే వారి చిత్తశుద్ది లేని పూజల ఫలితాలు, శూన్యం.

ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతున్నది అని మరచాము. అధర్మాన్ని పెంచాము, ఫలితం, మనల్ని రక్షించే వారు ఎవరూ లేకుండా మన చేతులారా చేసుకుంటున్నాము. ఆసుపత్రులలో, ఆశ్రమాలలో, అందరూ ఉండి ఒంటరిగా అనాధలుగా మైండ్ పోయి దీనముగా విలపిస్తున్న వారి ని, ఒక్క సారి చూసి ఆలోచన చెయ్యండి. విడాకులతో నాశనం అవుతున్న దంపతులను చూడండి. పెద్దల సంపాదన నిర్లక్ష్యం తో, పతనము అవుతున్న బాలలను చూడండి, తల్లి/ తండ్రిని 25 ఏళ్ళ లోపు కోల్పోయిన వారిని చూడండి. వీటన్నిటికీ మన బద్దకం, నిర్లక్ష్యపు ఓటు కూడా, ఒక కారణం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,886,323; 104 తత్వాలు (Tatvaalu) and views 226,596
Dt : 09-Apr-2024, Upd Dt : 09-Apr-2024, Category : General
Views : 91 ( + More Social Media views ), Id : 2080 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : We , parents , children , clan , family , culture , upbringing , vote , support , favor , whom
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content