Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
రామయ్య, సోమయ్య మిత్రులు, ప్రాణ స్నేహితులు. మంచి చెడు ఒకరి గురించి ఒకరు, పూర్తిగా తెలిసిన వారు. ఎంత సహాయం అయినా, చేసుకోగలరు.
2016 నుంచి, సోమయ్య మరియు వారి కుటుంబం, అరిషడ్ వర్గాలు కు బానిసలు మారి, అబద్ధాలు చెప్పడం, విషయాలు దాచడం, నటించడం మొదలు పెట్టారు.
రామయ్య మందలించారు, ఇలాంటి పనులు నీ కుటుంబానికే చేటు తెస్తాయని నచ్చచెప్పారు. సోమయ్య వినలేదు, మారలేదు, మాకెమిటీ ఈ తలనొప్పి అని అనుకున్నారు.
వారిని ఇంక ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, అప్పుడు నుంచి వారిని, వారి కుటుంబంను దూరంగా ఉంచారు.
సోమయ్య కూడా, మాకు మేమే రారాజులం, ఒకరికి మేము సంజాయిషీలు ఇచ్చేదేమిటి అని, మా బతుకు మా తిండి మా పతనం మా ఇష్టం, అని ఆనందముగా, తమ తప్పుడు దోవ కొనసాగించారు.
రామయ్య స్పష్టంగా చెప్పారు, నీ పిల్లలు రేపు, నీకూ అదే విశ్వసనీయత కృతజ్ఞతలు గౌరవం చూపుతారు , నష్టం జరిగేది నీకే నీ మూర్ఖత్వం తో. పిల్లల పెళ్లి దాకా మా అవసరం మీకు ఉంటుంది, వివిధ రకాలుగా అని చెప్పినా, సోమయ్య గేళిచేశాడు, మాకు మీరు వద్దు మీతో అవసరాలు వద్దు అన్నారు. ఇంతవరకూ ఎవరికీ ఇబ్బంది లేదు కదా? ఎవరి బతుకు వారిది.
కానీ, మధ్య మధ్యలో మరలా లేక లేదా ఇతరులను నమ్మలేక లేదా దొరకక, రామయ్య నే హఠాత్తుగా సహాయం అడగడం, దానికి రామయ్య సమాధానం ముందు మీరు ప్రాయశ్చిత్తము చేసుకుని తప్పులు ఒప్పుకుని, మంచి మనసుతో సహాయం అడిగితే, తప్పక చేస్తానని చెప్పారు, గత బంధం గుర్తుంచుకుని. మంచి దోవలో నడిచే ఉద్దేశ్యం లేని, వారు తిరస్కరించడం, ఆడిపోసుకోవడము జరుగుతూనే ఉంది.
రామయ్యకు 3 ఏళ్ళు ఆదాయం లేకపోయినా కనీసం, సొమయ్య ఎలా ఉన్నారు అని అడగలేదు. కనీసం తల్లి ఎలా ఉంది అని కూడా అడగలేదు.
రామయ్య నిస్వార్థంగా సహాయం చేయగలరు అని వారి నమ్మకం. కానీ వారికి పట్టుకుని ఉన్న వ్యామోహం, వారిని పతన మార్గాల ద్వారా, నడిపిస్తుంది. మంచి చేయనివ్వదు, విన నివ్వదు. అది చేతులు కాలిందాకా, వారికి అర్ధం కాదు.
ఇప్పుడు మరలా వచ్చారు. రామయ్య సమాధానం కూడా అదే, ముందు తప్పులు వదలండి సంస్కారం పెంచుకోండి అని. అది వారికి నచ్చదు. మనలో 75 మందికి కూడా, ఆ మంచి మాటలు నచ్చదు.
5 ఏళ్లుగా దాంకుని , మీ గురించి, మీ పిల్లల గురించి, మీ బంధువులు స్నేహితులు గురించి, ఒక్క మంచి మాటలు చేష్టలు చెప్పలేని, నీతి నియమాలు నిబద్ధత లేనివారు, హఠాత్తుగా వచ్చి ప్రతి సంవత్సరం, మాకు ఈ అవసరం ఉంది ఈ ధనం కావాలి, చేస్తావా చేయవా ఇస్తావా ఇవ్వవా, రెండే మాటలు. 5 ఏళ్లుగా మాకు సమయం లేదు. మీ సహకారం పొందిన తర్వాత, ఖాళీ దొరికిన, ప్రాయశ్చిత్తము చేసుకుంటాం, 5 ఏళ్లుగా దాంకున్న దొంగల మాట కూడా నమ్మరా. మీ ఖర్మ, మీరే తప్పుడు వారు, మీరే దొంగలు, మోసగాళ్ళు, అందుకే దూరంగా ఉన్నాం అంటే.
అవ్వ నాలికనా, మున్సిపల్ డ్రైనేజీ నా?
జాగ్రత్తలు సుమా, తాము రాబోయే ఏళ్ల లో పతనం అవుతూ, ఇతరుల సంస్కారను పతనం చేస్తారు.
రామన్న చుట్టూ, గొయ్యి తీస్తున్నారు అని మనం చెబితే, 20 ఏళ్ళు విన్నారా, నవ్వారు. గొయ్యి తీసి, చేతులు కాలాక, దేవుడు కాపాడరు.
till today morning relatives are good, after that they are bad - needy oppertunists kusamskar thoughts
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,476,065; 104 తత్వాలు (Tatvaalu) and views 265,986
Dt : 18-Sep-2022, Upd Dt : 18-Sep-2022, Category : General
Views : 576
( + More Social Media views ), Id : 1522
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
morning ,
relatives ,
friends ,
good ,
bad ,
needy ,
opportunists ,
kusamskar ,
thoughts
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments