Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Your vote is valuable, see think before it crosses your hand, Vote is like daughter
ధర్మాన్ని చేతలలో రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఎంతమందిమి, మన పిల్లలకు సంస్కారం నేర్పాము, మనల్ని ముదుసలి వయసులో దగ్గర పెట్టుకుని దేవతలుగా చూస్తారు అని గట్టిగా చెప్పగలమా? మన ముదుసలి తల్లి దండ్రులు మన సౌకర్యాలతో, మన దగ్గర ఉన్నారా? ఆత్మ విమర్శ చేసుకుందామా?
If we protect and save Dharma, it saves us. How many of us, can we assert that we have taught our children culture, that they treat us like gods in our old age? Are our older parents with us, with our comforts? Self-criticism?
దేశ, రాష్ట్ర, పట్టణ, గ్రామ పతనానికి, మొదటి తప్పు, బాధ్యత లేని అవకాశ అవసరాలకు, వారసత్వ కుటుంబ బానిసత్వం కు, అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం కు, జనాల సొమ్ముతో నడిచే పధకాల సొంత కుటుంబ పేర్లకు, అమ్ముడుపోయే ఓటరు దే.
For the downfall of the country, state, town, village, first mistake, irresponsible opportunistic needs, hereditary family slavery, arishadvarg Ashtavyasan slavery, own family names for people's money-driven schemes, the voter is sold.
నక్క, పులి, పాము కాక, ఆవును ఎన్నుకునే బుద్ది సంస్కారం విచక్షణ మనకు ఉందా? మోహము తో ఓటు వేసి లేదా వేయకుండా, ఎన్నుకున్న ఆ ఉత్తమ ప్రజల మనసుల ఆలోచనల స్వభావాలకు అనుగుణము గా నడిచే, నాయకులది అధికారులది ఎప్పుడూ తప్పుకాదు.
Do we have the wisdom to choose a cow instead of a fox, a tiger or a snake? No wrong with Leaders and officials, they never fail to act according to the nature of the minds and thoughts of the best people who elected them, without voting or voting with passion.
నీఓటుకు ఉంది విలువెంతో, చేయి దాటకముందే చూడన్నా
Your vote is valuable, see think before it crosses your hand
మన కూతురు లాంటి ఓటుకు, మనసున్న మంచి అల్లుడిని చూడన్నా ||నీఓటుకు||
Vote is like our daughter, find a best heart person like son in law
ఓటు వేయననే అహంకారికి, 5 ఏళ్ళ బతుకు విలువ చెప్పన్నా
Explain the value of life of 5 years for the arrogant person who does not vote
నిర్లక్ష్య ఓటు మురగడం వలన, మన అందరి బతుకుల్లో మన్నన్నా ||నీఓటుకు||
Because of the careless vote/ not counted vote, sand in all our lives
గూండాలకు అధికారం ఇచ్చాక, మన ప్రాణాలకు రక్షణ ఉంటుందా?
గోడదూకే వ్యభిచారిని అందలమెక్కిస్తే, మన మానాలకు రక్షణ ఉంటుందా? ||నీఓటుకు||
ఈ చీడకు ఇక చోటివ్వననీ, నిర్లక్ష్య ఓటెయ్యననీ మాటియ్యన్నా
5 ఏళ్ళకు 5 లక్షల జీవిత, ఖరీదైన ఓటును అమ్మకన్నా ||నీఓటుకు||
లంచాన్ని ఎరగా చూపిస్తే, అవినీతిని నేతగా తలిచావా?
ఎవరొచ్చిన ఒరిగేదేమిటనీ, చెడ్డవారికే తలవంచావా? ||నీఓటుకు||
నాహక్కు అనీ మురిసేకంటే, నాబాధ్యత అని ఓటెయ్యన్నా
ఆత్మ ఓటు ను అమ్ముకుంటే, కుటుంబ క్షేమం అమ్మినట్లే ||నీఓటుకు||
ఉన్నత నైతిక విలువలవాడు, సత్యం న్యాయం పలికేవాడు
అందరు ఒకటని తలచేవాడు, అతడే అతడే మన నాయకుడు ||నీఓటుకు||
ఇది ఓటుకాదు బ్రహ్మాస్త్రం, ఈ యుద్దం విజయం నీదన్నా
5 ఏళ్ళ దాకా, మన తల రాత, మన రాతే మరువద్దు అన్న
సేకరణ సవరణ
మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి, సమాజ శ్రేయస్సుకు కూడా సుమా.
Your vote is valuable, see think before it crosses your hand, song
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,326,218; 104 తత్వాలు (Tatvaalu) and views 252,456 Dt : 05-Jan-2023, Upd Dt : 05-Jan-2023, Category : Songs
Views : 733
( + More Social Media views ), Id : 1687 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
election ,
vote ,
valuable ,
think ,
crosses ,
hand ,
song ,
andhra ,
telugu ,
telangana ,
india ,
kcr ,
ktr ,
jagan ,
pawan ,
chandrababu Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments