పాటతో పరమార్ధం - ఏ తీగ పువ్వునో, ఏ కొమ్మ తేటినో (పేరడీ) - మరో చరిత్ర - కమల్ హసన్, సరిత, మాధవి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,638; 104 తత్వాలు (Tatvaalu) and views 226,496.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Ye Teega Puvvuno (Parody) - Maro Charitra - Kamal Hasan, Saritha, Madhavi

జీవితములో మనకు ఎన్నో బంధాలు ఎదురౌతూ ఉంటాయి - అవి అవసరానికి అవకాశానికి కూడా ఉంటాయి. అది వ్యాపారమైనా పెళ్ళి అయినా స్నేహితమైనా, అది స్తిరమైనదా, ప్రతి బంధకం అవుతుందా, అది గుణవంతమైన దేనా అని ముందే సరి చూసుకుంటే, తర్వాత కష్టాలు కన్నీరు ఉండవు. విధి పెట్టే అన్ని పరీక్షలకు మనము సిద్దముగా ఉంటాము, పతనము కాకుండా.

మనసు మూగది, మాటలు రానిది అంటారు, అన్ని కోతి చేష్టలు దానితోనే. మమత ఒకటే అది, నేర్చినది అని అందముగా పైకి చెప్పుకునే అబద్దము ఆకర్షణలో ఉన్నప్పుడు. కని పెంచిన సొంత అమ్మా నాన్న ల మీద లేని మమత ఇంకొకరిపై వచ్చింది అంటే, ఆనాటి అవసరం అవకాశం. అప్పుడు బాష లేనిది, బంధ మున్నది అన్న మొహం లో దింపుతుంది.

అందుకే రోజు ధ్యానము లోన సాధనున్నది, అది మనల్ని మన ఆత్మను పరమాత్మకు జత కూర్చినది. కానీ అంత తేలిక కాదు, చాలా కఠిన సాధన చెయ్యాలి మిత్రమా.

చదువు, వ్యాపారం, పెళ్ళి, పిల్లలు, ఉద్యోగం, వీసా, పదవి ఏదైనా శ్రమ సాధన లేకుండా వస్తాయా?

మనసే మనసును, పలకరించినది, వలదన్నా, అది, నిలువకున్నది, ఎందుకంటే కోరికలే గుర్రాలైతే, అవి ఆగవు కదా?

చేసిన సాధన, శిలవలె మనకు అండ గా నిలిచి, చేసిన తపమె, బలమై నిలిచి, చివరికి మనసు మన వశమై, అదుపునున్నది.

ఏ తీగ పువ్వునో, ఏ కొమ్మ తేటినో కలిపింది, ఏ వింత ప్రతిబంధమౌనో 2
తెలిసీ... తెలియని అభిమానమౌ.నో.

మనసు మూ.గది, మా.టలు రానిది
మమత ఒకటే.., అది, నేర్చినది - 2 సార్లు
బాష లేనిది, బంధ మున్నది
ధ్యానము లోన, సాధనున్నది
పరమా.త్మకు, జత కూర్చినది.. 2 ||ఏ తీగ పువ్వునో||

మనసే మనసును, పలకరించినది
వలదన్నా, అది, నిలువకున్నది - 2 సార్లు
చేసిన సాధన, శిలవలె నిలిచి
చేసిన తపమె, బలమై నిలిచి
చివరికి వశమై, అదుపునున్నది 2 ||ఏ తీగ పువ్వునో||

ఏ తీగ పూవునో.... (sad); చిత్రం : మరో చరిత్ర (1978); సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్; గీతరచయిత : ఆచార్య ఆత్రేయ; నేపధ్య గానం : బాలు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,638; 104 తత్వాలు (Tatvaalu) and views 226,496
Dt : 14-Jul-2023, Upd Dt : 14-Jul-2023, Category : Songs
Views : 264 ( + More Social Media views ), Id : 1837 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Ey , Teega , Ye , Theega , Poovuno , Puvvuno , Parody , Maro , Charitra , Kamal , Hasan , Saritha , Madhavi , balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content