To the patient, indulgent, delusions of worldly lust - only who do living Guru Seva should tell - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2127 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2162 General Articles and views 2,187,819; 104 తత్వాలు (Tatvaalu) and views 243,041.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*To the patient, indulgent, delusions of worldly lust - only those who do living Guru Seva should tell good and bad. రోగి కి, భోగి కి, ప్రాపంచిక మోహం భ్రమలు కు కూడా - సజీవ గురువు సేవ గల వారే మంచి చెడులు చెప్పాలి*

Manava Seva Madhava Seva, Nara Seva Narayana Seva. Just had a Satsang for about an hour with a new guru.

మానవసేవ మాధవసేవ, నరుని సేవ నారాయణ సేవ. ఇప్పుడే ఒక కొత్త గురువు గారితో, షుమారు గంట సత్సంగము జరిగింది.

Health is wealth, no matter how many crores we have, health cannot be repaired once it is damaged.

ఆరోగ్యమే మహా భాగ్యము, ఎన్ని కోట్లు ఉన్నా, ఆరోగ్యం చెడిపోయాక సరి చేయలేనిది.

Our studies, jobs, medical business, any other business, without the quality of selfless culture, will not sustain us. We have seen it on TV news that we are all being sucked in.

నిస్వార్ధ సంస్కార గుణం లేని, మన చదువులు, ఉద్యోగాలు, వైద్య వ్యాపారం, ఇంకో వ్యాపారం ఏదీ, మనకు అండగా ఉండదు. మన అందరినీ పీల్చి పిప్పి చేయడం, టీవీ వార్తలు లో చూసాము.

Our health is in our hands, that is if we have mental control.

మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, అదీ మానసిక నియంత్రణ ఉంటే నే సుమా.

Only those who have eternal sincerity, eloquence, selflessness, sacrifice, patience, endurance, vegetarianism, Sadhana, and service to a living guru should say, good and bad and future.

నిత్య చిత్తశుద్ధి, వాక్సుద్ధి, నిస్వార్థం, త్యాగం, సహనం, ఓర్పు, శాఖాహారం, సాధన, సజీవ గురువు సేవ గల వారే చెప్పాలి, మంచి చెడులు భవిష్యత్.

If there are many people who do not hear or read our Satsang, will they listen to you who are in other worldly desires?

మన సత్సంగము మాటే వినని, చదవని వారు ఎంతో మంది ఉంటే, ఇంక ప్రాపంచిక మోహాలలో ఉండే మీ మాట, వారు వింటారా?

A drunkard to a drunkard, a thief to a thief, the mentally weak to another mentally weak, the slaves of worldly lust to another lust, do they preach righteousness? Will it work?

తాగుబోతు తాగుబోతుకు, దొంగ దొంగకి, మానసిక బలహీనులు ఇంకో మానసిక బలహీనులకు, ప్రాపంచిక బ్రమల దాసులు ఇంకో బ్రమల దాసులకు, నీతి బోధ చేస్తారా? చేసినా ఫలితం ఉంటుందా?

If others ask 100 questions, we will have 200 answers. Their mental strength/ weakness/ sincerity/ 2 words/ hypocrisy/ ​​acting, we can understand.

ఎదుటి వారు 100 ప్రశ్నలు వేసినా, మన దగ్గర 200 జవాబు లు ఉంటాయి. వారి మానసిక బలం/ బలహీనత/ దాపరికం/ 2 నాల్కలు/ కపటం/ నటన, మనకు అర్థం అవుతుంది.

Many people, why do we say that we do not know how to speak properly at home, we cannot follow the rules strictly,

చాలా మంది, మనం చెప్పడం ఎందుకు, మనకు ఇంట్లో నే సరిగ్గా మాట్లాడటం రాదు, నియమాలు నిష్ట పాటించడం ఎటూ చేతకాదు అని,

In a hundred ways, in a hundred angles, from ancient myths to today's myths of infatuation, those who speak touchingly, those who have steadfastness and practice appropriate ethical rules, it is better to say with example, with experience, are sent to us, in the country and abroad.

వంద రకాలుగా, వంద కోణాలులో, నాటి పురాణాల నుంచి నేటి మోహ వ్యామోహ పురాణాల దాకా కలగలిపి, మనసుకు హత్తుకునేలా చెప్పే, తగిన నీతి నియమాలు స్తిరత్వం ఉన్న వారే, ఆచరించే వారే, ఉదాహరణ తో చెపితే బాగుంటుంది అనుభవం తో అని, మన దగ్గరకు పంపుతారు, దేశ మరియు విదేశాలలో.

To teach them appropriate knowledge, health care, vision of the future. It is their love, admiration, gratitude, loyalty.

వారికి తగిన జ్ఞానబోధ చేయమని, ఆరోగ్య రక్షణ, భవిష్యత్ దర్శనం చేపించమని. అది వారి ప్రేమ, అభిమానం, క్రుతజ్ఞత, విశ్వసనీయత.

Samskara, the service of old parents, those who are worshiped as deities in the old age by their children, will never pass our word. No matter how harshly we give answers or test their mental state, they will not suffer and will not leave us.

సంస్కారం, ముదుసలి తల్లి దండ్రుల సేవ, తమ పిల్లల దగ్గర ముదుసలి తనములో దేవతలు గా పూజింపబడే వారు, మన మాట ఎన్నటికీ జవదాటరు. మనం ఎంత కఠినముగా జవాబులు చెప్పినా, వారి మానసిక పరిస్తితిని పరీక్షించినా, బాధపడరు, మనల్ని వీడరు.

See how medicine is made. It is said that one should put 3 sugar and 2 BP pills a day. Is that dose necessary to a starter of the disease? How many days should be used like that, month or week? Side effects? It is said that if someone else has a seed of worry, if it grows then only salvation will not come. What if they are gone before this? Their family situation?

వైద్యం ఎలా తయారు అయ్యిందో చూడండి. ఒకరిని రోజు కు 3 షుగర్, 2 బీపీ బిళ్ళ లు వేసుకోండి అని చెప్పారు అంట. అంత డోసు అవసరమా, రోగం మొదలుకు? ఎన్ని రోజులు అలా వాడాలి, నెలా, వారమా? సైడ్ అఫ్ఫెక్ట్ లు? ఇంకొకరికి చింత గింజ అంతే వుందా, పెరిగితే కానీ, మోక్షం రాదు అన్నారు అంట. ఈ లోపు వారు పోతే? వారి కుటుంబం పరిస్తితి?

The cost of their fees, medicines and operations is exorbitant. That's their business, isn't it? 75 percent of people, who believe their words, lose everything, including their lives.

వారి ఫీజ్ లు, మందులు, ఆపరేషన్ల ఖర్చు తడిపి మోపెడంత. వారి వ్యాపారమే అది కదా, అన్ని కోట్లు పెట్టి చదివినప్పుడు. 75 శాతం మంది, వీరి మాటలే నమ్మి, ప్రాణం తో పాటుగా, అన్ని పోగొట్టుకుంటారు.

If we don't get the Covid vaccine, we will die. Now those who took the vaccine, are gone, are going. What is true and what is false? Isn't even the food we eat at home hybrid chemical food? Does it cause cancer and other diseases?

కోవిడ్ వాక్సిన్ వేయించుకోకపోతే పోతారు అన్నారు. ఇపుడు వాక్సిన్ తీసుకున్న వారు, పోయారు, పోతున్నారు. ఏది నిజం, ఏది అబద్దం? మనం ఇంట్లో తినే తిండి కూడా, సంకర జాతి రసాయన తిండి కాదా? దానివలన కాన్సర్ మరియు ఇతర వ్యాధులు రావా?

And we, you, should not get the disease. Let's prevent it rather than cure it. If it comes, let's control it, if possible let's reduce or increase the life days.

మరి మనం అసలు, మీకు, రోగం అసలు రాకూడదు. నయం చేయడం కన్నా, రాకుండా ఆపుదాము. ఒక వేళ వస్తే, అదుపు చెద్దాము, వీలైతే తగ్గిద్దాము లేదా ఆయువు రోజులు పెంచుదాము.

Don't waste your money. We don't really want it. Even if you want to give us rupee also, you have to prove with evidence that you do not have the slavery of Arishadvarg Ashtavyasan. It's not possible for you. So, what else do you have to worry about?

మీ రూపాయి ఖర్చు కాకూడదు. మాకు అసలు వద్దు. మీరు మాకు రూపాయి ఇవ్వాలి అన్నా కూడా, మీకు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేదు అని, సాక్ష్యం తో నిరూపించాలి. అది మీ వల్ల కాదు. కాబట్టి, ఇంక మీకు ఖర్చు బాధ ఏముంది?

Do you know that, only with Ayurveda of our house, Mom got sugar and BP from one pill to half a pill since 2014.

కేవలం మన ఇంటి ఆయుర్వేదం తో, అమ్మ కు షుగర్, బీపీ కి 2014 నుంచి ఒక బిళ్ళ నుండి అర బిళ్ళ కు తెచ్చింది మీకు తెలుసు.

To reduce/ control the disease, 3 key features should be present 1. Good Ayurvedic medicine, from a living Guru Seva folks, i.e. with Arishadvarg Ashtavyasan non-addicts 2. Habits and food control 3. Mental purity/ strength/ happiness.

రోగం తగ్గడానికి/ అదుపులో ఉండటానికి, 3 ముఖ్య లక్షణాలు ఉండాలి 1. మంచి ఆయుర్వేద మందు, సజీవ గురువు సేవ ఉన్న వారితో, అంటే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేని వారి దగ్గర 2. అలవాట్లు మరియు ఆహార నియంత్రణ 3. మానసిక శుద్ది/ బలం/ స్వచ్చత / ఆనందం.

Without these three, no medicine will work my friend.
ఈ మూడు లేనిదే, ఏ మందూ పని చేయదు మిత్రమా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2162 General Articles and views 2,187,819; 104 తత్వాలు (Tatvaalu) and views 243,041
Dt : 03-Mar-2024, Upd Dt : 03-Mar-2024, Category : Devotional
Views : 290 ( + More Social Media views ), Id : 2046 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : patient , indulgent , delusions , worldly , lust , living , Guru , Seva , good , bad
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content