Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time. అబ్బబ్బా, 2 కళ్ళు చాలవు, 2 చెవులు చాలవు. రామయ్య నామ మధురిమలు గ్రోలాలంటే, సీతా రాముల పెళ్ళి చూడాలంటే, మీరూ ఇంకోసారి చూసి తరిస్తారు కదూ? ఏ మతానికి లేని, గొప్ప సంపద, మన సనాతన ధర్మానికి ఉంది, మన అలవాట్లకు ఉంది. మన గుణాలకు ఉంది. ఆస్వాదించండి, ఈ అమ్రుతము లాంటి సంగీతాన్ని.
సీతారాముల కళ్యాణం చూతము రారండి..
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి..
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి ,బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను కట్టి, నుదుటను కట్టి..
పారాణిని పాదాలకు పెట్టి
ఆ.. ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ
పారాణిని పాదాలకు పెట్టి
పెళ్ళికూతురై వెలసిన సీతా, కళ్యాణం చూతము రారండి..
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి
సంపగి నూనెను కురులను దువ్వి ,కురులను దువ్వి..
సొంపుగ కస్తూరి నామము తీర్చి ,నామము తీర్చి
చెంపగవాకి చుక్కను పెట్టి
ఆ.. ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ
చెంపగవాకి చుక్కను పెట్టి
పెళ్ళి కొడుకై వెలసిన రాముని, కళ్యాణం చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి
జానకి దోసిట కెంపుల ప్రోవై కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపురాశై నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఆ.. ఆ ఆ.. ఆ ఆ.. ఆ ఆ
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఇరవుల మెరిసిన సీతారాముల, కళ్యాణం చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి
Sri Seetha Ramula Kalyanam chutamu rarandi song Seetharama Kalyanam Movie Starring NTR, S V Ranga Rao, Nagayya, Shoban Babu
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,392,277; 104 తత్వాలు (Tatvaalu) and views 258,560 Dt : 08-Apr-2022, Upd Dt : 08-Apr-2022, Category : Songs
Views : 1477
( + More Social Media views ), Id : 1334 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
seetha ,
ramula ,
kalyanam ,
chutamu ,
rarandi ,
seetharama ,
kalyanam ,
ntr Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments