Self-criticism - Physically knowing ourselves - 5 Arishadvarg Ashtavyasan Questions - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,467; 104 తత్వాలు (Tatvaalu) and views 226,431.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఆత్మ విమర్శ, భౌతికముగా మనల్ని మనం తెలుసుకోవడం - 5 అరిషడ్వర్గ అష్టవ్యసన ప్రశ్నలు

ఇతరుల గురించి కామ (కోరిక), క్రోధ (కోపం), లోభ (పిసినారితనం లేదా స్వార్ధం), మోహ (ఆకర్షణ వలన కలిగే అభిమానం), మదం (అహంకారం) మాత్సర్య (ఈర్ష్య, అసూయ, మత్సరము, పగ), అంటే అరిషడ్వర్గ విమర్శ లు మనకు వద్దు. అష్టవ్యసనం గురించి గతం లో తెలుసుకున్నాం. మనకు అరిషడ్వర్గం అష్టవ్యసనం లేకుండా సాధన చేసుకుందాం, ఎందుకంటే అవి మనల్ని మన కుటుంబాన్ని పతనం చేస్తాయి. దీనికి అవసరమైన సాధన, మనం శనివారం సత్సంగం లో ఏళ్ళుగా పంచుకుంటున్నాము.

Kama (desire), Krodha (anger), Lobha (greed or selfishness), Moha (favor caused by attraction), Mada (pride), Matsarya (jealousy, grudge, ..) about others, i.e. Arishadvarga criticism, we do not want. We have learned about Ashtavyasan in the past. Let us practice without Arishadvarg Ashtavyasan, because they make us and our family fall down. The practice required for this, we have been sharing for years on Saturday Satsang.

విషం అలాగే అప్పు లో మంచి చెడు ఉండదు. వ్యక్తి లేదా బాంకు నుంచి రూపాయి అప్పు ఉన్నా లేదా ఇతరుల నుంచి దోచుకున్నా/ అడుక్కున్నా, కామ మోహ మద మాత్సర్యం ఉన్నట్లే, అంటే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలే. అవి ఉంటేనే కదా, చేయి చాచేది, ఆశలకు కోరికలకు లొంగేది. ఆ అప్పు వలన, మనం పోతే, మన ఇంట్లో లేదా బయట వారు, ఒక్క బొట్టు కన్నీరు కార్చకూడదు, వారి పరిస్తితి మారకూడదు. వారినైనా, మనల్ని అయినా, కర్మ విడువదు. చేసుకున్న వారికి చేసుకున్నంత.

There is no good or bad in poison, similarly debt. Whether there is a loan of a rupee from a person or bank or looted/ begged from others, just as there is Kama Moha Mada Matsarya, that is, Arishadvarg Ashtavyasan slavery. Because of them, we extended our hand, trying to fulfill hopes and desires. Because of that debt, if we are gone, those in our house or outside, should not shed a single tear, their situation should not change. Karma will not spare them or us. As much as it is for those who do it.

కానీ 30 ఏళ్ళు దాటిన ప్రతి వ్యక్తి, మన గురించి అలాగే మన చుట్టూ ఉండే మంచివారి గురించి ఆలోచన చెయ్యాలి, అది ఉపయోగం. ఎందుకంటే తన భాగస్వామి, పిల్లలు, బంధువులు, స్నేహితుల గురించి, స్పష్టమైన అభిప్రాయం ఉంటుంది - ఎవరు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలో.

But every person above 30 years should think about us and good people around us, that is useful. Because about his partner, children, relatives, friends, there will be a clear opinion - who is in Arishadvarg Ashtavyasan slavery.

మనం కలిసే ప్రతి వ్యక్తి తో, మనకు ఏదో ఒక ఋణ బంధం ఉండ బట్టే, దేవుడు కలిపారు. మోహం వదలి, అది అర్ధం చేసుకుంటే, మూర్ఖత్వముతో మంచి వారిని దూరం చేసుకోము, చెడ్డ వారిని దగ్గర ఉంచుకోము. ధర్మాన్ని మనం కాపాడితే, అది మనల్ని కాపాడుతుంది.

With every person we meet, God has brought us together, we have some kind of debt relation. By leaving passion, if we understood the things, we do not foolishly drive away from the good, and keep the bad nearby. If we protect dharma then it will protect us.

మనం బతికి ఉన్నప్పుడే, అరిష్డ్వర్గ అష్టవ్యసన బానిసత్వం ను వీడితే, వీటికి జవాబు తెలుస్తుంది. వీటిని జయించిన వారికి, గతించిన తర్వాత ఏమిటి అన్న ప్రశ్నే లేదు. ఉదాహరణకు, రాముడు, క్రిష్ణుడు, ఆదిశంకరులు, రామానుజులు, వేమన, బ్రహ్మం, రాఘవేంద్ర, వీరు అరిషడ్వర్గాలను ముందే జయించారు.

If we leave the bondage of Arishdvarg Ashtavyasan while we are still alive, the answer will be known. For those who have conquered these, there is no question of what is after. For example, Rama, Krishna, Adishankara, Ramanuja, [Vemana, Brahmam, Raghavendra - Telugu Guru], who already conquered Arishadvarg.

1. మన ఇంట్లో సంపాదించే వ్యక్తి లేదా ఆదాయ సాత్విక మార్గం లేకపోతే, మన పరిస్థితి ఏమిటి? ఉన్న స్తితి, తలకిందులా? అప్పునా? చేయీ చాపాలా? గో ఫన్డ్ కి పోవాలా ఆత్మాభిమానం వంశం చంపుకుని?

If we don't have a breadwinner in our house or a decent Sattvic source of income, what is our situation? Status quo, upside down? Debt? Beg for help? Want to go to Go Fund and destroy the clan of self-pride?

2. మనం లేకపోతే, అమ్మ నాన్న పరిస్థితి ఏమిటి? వారిని ముదుసలి వయస్సులో ఎవరి గౌరవం ప్రేమ క్రుతజ్ఞతలు తో చూస్తారు?

If we don't alive, what about mom and dad? Who treats them with respect and love in their old age?

3. అలాగే మన సంస్కార పిల్లల పరిస్థితి? మంచి దోవ చూపేది ఎవరు? ఎవరి మాట వీరు వేద వాక్కులా వింటారు? ఒకరి మంచి మాట వినే విధం గా, మన పెంచామా? భాగస్వామితో సర్దుకోగలరా?

Also, the condition of our cultured samskara children? Who is the best bet? Whose words do they listen to like Vedic words? As a way to listen to someone's good words, have we grown up? can they able to adjust with life partner?

పుట్టడం మన చేతుల్లో లేదు, కానీ, ఈ కింది వాటి కోసం ఇంట్లో లేదా బయట వారి నుంచి సహాయం పొందవచ్చు, ఇది మన చేతిలో ఉంది. అయితే ఆ అర్హత కలిగిన వ్యక్తి, కనీసం 5 ఏళ్ళు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేకుండా, సజీవ గురువు సేవ చేసిన వారు అయి ఉండాలి. లేకపోతే, ఇప్పటివరకు చేసుకున్న పాపానికి, ఇంకాస్త పాపం కలుస్తుంది కదా?

Birth is not in our hands, but for the following we can get help from others at home or outside, it is in our hands. But the eligible person should have served a living Guru for at least 5 years, without servitude in Arishadvarg Ashtavyasan. Otherwise, for the sin committed so far, will more sin be added?

4. మనకు రోగాలు/ అస్వస్థత లేదా ముదుసలి వయసు వస్తే, గౌరవం ప్రేమ
కృతజ్ఞతలు విశ్వసనీయత తో చూసేది/ అండగా ఉండేది ఎవరు? చేయిపట్టి నడిపించేదెవరు? రోజూ మాటలు చెప్పెదెవరు?

If we get sick/illness or old age, who will look/be there with respect, love, gratitude, trust? Who will walk by holding the hand? Who talks every day?

5. మనం పోతే, తలకొరివి పెట్టే, ఉత్తములు ఎవరు?
If we are gone, who are the best person to do the final rites?

ఇది ఉపయోగం. ఇదే ఆత్మ విమర్శ, భౌతికముగా మనల్ని మనం తెలుసుకోవడం. వీటికి జవాబు ఉంటే, స్నేహితులు బంధువులతో, పంచుకోగలరు. మన భవిష్యత మనకు స్పష్టముగా కనపడుతుంది. మన జీవితం ఆ క్షణం నుంచి మారిపోతుంది. దేవుని వైపు, సత్సంగం వైపు, మంచి మానవత్వం వైపు, పరుగులు తీస్తుంది. మనము నక్క, పాము, పులి లక్షణాలకు ఓటేసినా సపోర్ట్ చేసినా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వమే.

This is useful. This is self-criticism, physically knowing ourselves. If these are answered, can share with friends and relatives. Our future is clearly visible to us. Our life changes from that moment, running towards God, towards Satsang, towards good humanity. Whether we vote or support the characteristics of fox, snake or tiger, we are in Arishadvarg Ashtavyasan slavery.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,467; 104 తత్వాలు (Tatvaalu) and views 226,431
Dt : 23-Jun-2023, Upd Dt : 23-Jun-2023, Category : General
Views : 302 ( + More Social Media views ), Id : 1816 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : self , criticism , physically , knowing , ourselves , 5 , arishadvarg , questions
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content