శనివారం సాధనల లిస్టు - 18 ఏళ్ళు అత్త సేవ - కోడళ్ళ సంఘం ఈ విషయాన్ని నమ్మదు, ధర్నాలు మొదలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,484; 104 తత్వాలు (Tatvaalu) and views 226,432.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Saturday Sadhana list - 18 years of Atta/ Aunty Seva - The daughter-in-law community does not believe and even starts dharna to know the truth.

ఇవి అంటే శనివారం సాధనల లిస్టు, ఒకసారి మనసు పెట్టి చదవండి, ఇది మీకోసం కాదు అనుకొని, మీ చుట్టుపక్కల ఉండే, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేని వారు సజీవ గురువు సేవ ఉన్న వారికి సహాయం కోసం అనుకోండి. వారిని పట్టుకో గలిగితే, వారితో మీకూ లాభమే.

మీకు తెలిసిన, ఆ 18 ఏళ్ళు అత్త సజీవ గురువు సేవ చేసిన వారిని అడగండి, అలా ఎవరో ఉన్నారు అని మీరు చెప్పారు కదా, వారి స్ధితిగతులు అలాగే ఇంటి పరిస్థితి, భయం లేదా ఒత్తిడి లేదా అవసరం అవకాశం తప్పనిసరి పరిస్థితి లో చేశారా లేదా సంతోషంగా మనసు తో స్వచ్చముగా ఏమీ ఆశించకుండా చేశారా లేదా అనేది ముఖ్యం.

అంటే భర్త/ భార్య/ మామ/ అత్త లేదా ఇంకొకరు కోప పడతారు అనో, ధనం/ పించన్ / ఆస్తి / తిండి కోసమనో చేస్తే, మన లెక్క కిందకు రారు. ఇప్పుడు ఇంకొకరు సాత్వికులకు సేవ చేయగలరా చేస్తున్నరా అన్నది కూడా తెలుసుకోండి.

దయచేసి సమగ్ర సమాచారం, దాని వెనుక ఉన్న అన్ని కారణాలు తెలుసుకోండి. ఎందుకంటే కన్న తల్లి తండ్రులు కే చేయడం లేదు, అలాంటిది అత్త కు చేశారు అంటే ప్రత్యేక పరిస్థితి ఉంటుంది. భారత/ తెలుగు/ ఎన్నారై కోడళ్ళ సంఘం ఈ విషయాన్ని నమ్మదు, ధర్నాలు మొదలు పెడతారు కూడా.

ఆత్మాభిమానం సంస్కారం లేని తమ సంతానం ను, రోడ్డు మీద పశువులా అమ్ముకున్న, తమ సొంత అత్త మరియు మామను, ధన వ్యామోహ బలముతో అహంకారముతో కొనుక్కున్న భాగస్వామి చూడటమా, అంటే ఓ 18 నిమిషాలు/ గంటలు/ రోజులు/ వారాలు/ నెలలే గానీ, సంవత్సరాలు సేవ అంటే ఏదో గూడార్ధం ఉంది అని పరిశోధన చేస్తారు. మీరు గత సంవత్సరం పైన ఇచ్చిన జవాబులు మాత్రమే, మాకు మీపై నమ్మకం కలిగిస్తుంది.

ఉదాహరణకు, ఇప్పుడు మా అసెంబ్లీ ఎమ్మెల్యే, తెదేపా నుంచి వైకాపా కు ఆనాడు గబుక్కున దూకారు (పెళ్ళి ఒకరితో, సంసారం ఇంకొకరితో) అంటే, వైకాపా అధిష్టానం మాట మడమ తిప్పి ఆనందంగా ఆమోదించడానికి, అలాగే తెదేపా అధిష్టానం స్ధానిక నాయకులు కావాలని చేతగాని వారిలా ప్రశాంతంగా గమ్ముగా ఉన్నారు అంటే విమర్శలు గొడవలు లేకుండా, అలాగే బీసీ ఇతర వర్గ మహిళా ఎమ్మెల్సీని మాత్రమే తెదేపా నుంచి రాజీనామా చేపించారు అంటే, ఇదంతా తెలిసి ఉపయోగించుకోకుండా తప్పు అని అరచి చెప్పకుండా బీజేపీ జనసేన ఆఖరుకు ఓటర్లు కూడా గమ్ముగా చేష్టలు ఉడిగి ఉన్నారు అంటే, ఓ ప్రత్యేక దైవ ప్రజా సంస్కార సేవ నిస్వార్ధ కారణం ఉంటుంది కదా.

అది మంచే అనుకుందాము, మా చీరాలను జిల్లా కేంద్రం లేదా 4 వ రాష్ట్ర రాజధాని లేదా స్మార్ట్ సిటీ చేయాలని, 4 ఏళ్ళు లో ఫిషింగ్ హార్బర్, చేనేత పార్క్, 4 పెద్ద ILTD/ Capol కంపెనీలు, మెడికల్ కాలేజీ, జిల్లా స్థాయి ఆసుపత్రి, ఇంకా ఎన్నో ఎన్నో వచ్చాయి, వస్తాయి అని కావచ్చు, రేపో ఎల్లుండో నిద్ర లెగిచేసరికి అన్ని ఉంటాయి కదా. వ్రతాలు తప్పినా, ఫలితాలు ఉంటే, ఆనందమే కదా.

అలాంటి ప్రత్యేక పరిస్థితి వాళ్ళ ఇంట్లో ఉందా అని తెలుసుకోండి.

సజీవ గురువు సేవ ఒక్కటే, సరి పోదు కదా? ఇంకేమైనా సాధనలు ఉన్నాయా, మన శనివారం లిస్టు నుంచి, కనీసం సగం కలిసిన కూడా చాలు, వారికి 2020 నుంచి 10 వేలు ఇచ్చే వారం కదా, ప్రతి ఏడాది. ఎందుకు వారికి ద్రోహం చేశారు మీరు. link.

కనీసం ఇప్పుడు అయినా వారు లేదా ఇంకొకరు ఉంటే, దయచేసి చూడండి, వెతకండి, ధన సహాయం చేద్దాం అంటూ నాయకులు, అధికారులు, సంఘాలు, పార్టీలు కు, బంధువులు, స్నేహితులు కు పంపింది 2020 నుండి మీకు తెలుసు కదా.

మీ ఊళ్ళో తోటి మంచి వారికి, ద్రోహం చేయకండి, వారికి 10 వేలు పొందే మార్గం చూపండి, మాట సహాయం చేయండి. ధన్యవాదాలు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,484; 104 తత్వాలు (Tatvaalu) and views 226,432
Dt : 27-Aug-2023, Upd Dt : 27-Aug-2023, Category : General
Views : 386 ( + More Social Media views ), Id : 1892 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Saturday , Sadhana , list , 18 , years , Atta , Aunty , Seva , daughter , inlaw , community , believe , dharna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content