పాటతో పరమార్ధం - మంగళము రామునకు - శ్రీరామ రాజ్యం - బాలకృష్ణ, నయనతార, ANR, శ్రీకాంత్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,258; 104 తత్వాలు (Tatvaalu) and views 226,418.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Mangalam Ramunaku - Sri Rama Rajyam - Balakrishna, Nayanthara, ANR, Srikanth, Ilaiyaraaja, Bapu

మంగళము రామునకు అంటే ప్రపంచ సుగుణాలకు నీతి నియమాలకు త్యాగాలు సహనం ఓర్పునకు మంగళం, అంటే రామ రాజ్యానికి మంగళము, అంటే గుణవంతులైన ప్రజలకు శుభ మంగళము.

మంగళము జానకీ మానస నివాసునకు అంటే అది మంగళము సర్వ జన వందితులకు, అన్ని జీవులకు. మనందరికీ మన మానసిక శాంతికి, జయ మంగళము నిత్య శుభ మంగళము.

మంగళము రామునకు మహిత గుణ దామునకు,
మంగలము కారుణ్య నిలయునకును 2

మంగళము జానకీ మానస నివాసునకు 2
మంగళము సర్వ జన వందితులకు..

జయ మంగళము నిత్య శుభ మంగళము 2
జయ మంగళము నిత్య శుభ మంగళము 2  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,258; 104 తత్వాలు (Tatvaalu) and views 226,418
Dt : 06-Feb-2024, Upd Dt : 06-Feb-2024, Category : Songs
Views : 135 ( + More Social Media views ), Id : 2009 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mangalam , ramunaku , Sri , Rama , Rajyam , Balakrishna , Nayanthara , ANR , Srikanth , Ilaiyaraaja , Bapu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content