ఆత్మ విద్య నేర్చుకోవాలి, నా దగ్గరకు రావాలి, ఇంకెవరికి చెప్పను నేర్పను అనడం, స్వార్థం కాదా అంటే? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2180 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2215 General Articles and views 2,475,955; 104 తత్వాలు (Tatvaalu) and views 265,980.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

One should learn soul education, should come to me, saying that I will not teach anyone else, is it not selfish?

అన్ని ఆన్లైన్ దొరుకుతుంది, పెళ్లి లేదా చావు పత్రిక అయినా చూడటానికి, అని తోటి మనుషులు తో మాట్లాడటం, నిద్ర లేపడం, ఆత్మ జ్ఞానం బోధించటం మానేయకూడదు, మనకు అన్ని బాగున్నాయి అని.

చాలా మందికి అగ్ని గోళాలు మండుతుంటాయి ఇళ్ళలో, మనసులో, జీవితము లో - వారికి మన మాటలు శాంతం చేకురుస్తుంది, ఆలోచనలో పడవేస్తుంది, తాను చేసిన తప్పులు, వ్రుధా చేసిన జీవితము, ముదుసలి అమ్మ నాన్న అత్త మామ అలాగే భాగస్వామి స్నేహితులు బంధువులకు చేసిన ద్రోహాలు, ఆనందముతో పాము నక్క పులికి ఓటూ, కపట నాటక 2 నాల్కలు అన్ని గుర్తుకు వస్తాయి. పశ్చాత్తాపం పొందుతారు. మానసిక శాంతి కి దోవ కనపడుతుంది, ఈ జన్మలోనే.

మిగతా బండరాళ్ళు చిన్న గా, 5 ఏళ్ళ నుంచి కరగడం మొదలు పెడతాయి, నిజమే కదా, రామన్న రాజన్న జయలలితమ్మ సావిత్రమ్మ కోడెలయ్య ఏమి సాధించారు? రేపు నేను ఏమి సాధించబోతున్నాను? రోగం తో మంచం ఎక్కితే, భాగస్వామి పిల్లలు గౌరవిస్తారా, ప్రేమతో చూస్తారా? ఈ రెండు గుణాలు రాజస, తమో గుణాలు.

స్పందించే మెత్తని సాత్విక హృదయాలు, ముదుసలి అమ్మ నాన్న అత్త మామ, పిల్లలకు సంస్కారం కృతజ్ఞతలు విశ్వసనీయత సేవ చేసే నేర్పే, రేపు పిల్లల దగ్గర దేవతలు గా పూజించబడే, స్వచ్ఛమైన మనసులు, ఎలా బయట పడతాయి? సాధన ఎలా చేస్తాయి? ఇలా స్పందిస్తాయి.

రేపు దేవుడు, ఏరా ఢింబకా, నువ్వు ఒక్కడివే ఆత్మ విద్య నేర్చుకోవాలి, నా దగ్గరకు రావాలి, ఇంకెవరికి చెప్పను నేర్పను అనడం, స్వార్థం కాదా అంటే? ఆయనకు తెలీక కాదు, దేవుని దగ్గరకు వచ్చాను అన్న అహంకారం ఉందేమో, అలాగే గతం మరచిపోయాడేమో, ఇంకా ప్రాపంచిక మోహం ఉందేమో అని ఓ చిన్న పరీక్ష.

మనం ఇవి చూపిస్తాం, 1700 కధనాలు, 500 పాటలు, శనివారం లిస్ట్ - ఎంతో మందికి వద్దు, మాకు వద్దు, మా పతనం ఆపే హక్కు మీకు లేదు, మా వంశము అంతా సొంత గొయ్యి తీసుకునే పోయాము, ఆసుపత్రులు ఆశ్రమాలు కోర్టులు పోలీస్ స్టేషన్లకు అన్యాయం చేయలేము ఇప్పుడు అంతే - అంటున్నా, జాలిగా ప్రేమతో దయతో ఓర్పుతో ఉచితముగా, వారిని సొంత దైవ బిడ్డలా భావించి, అమ్రుత సందేశాలు పంపి నిద్ర లేపి, మీ వైపు నడవమని బతిమాలాను ఏళ్ళుగా, వారు వినలేదు, వరాహం బురదలో పొర్లాడినట్లు ప్రాపంచిక మోహం లో చిక్కి, అని విన్నవిస్తాము, ప్రత్యక్ష సాక్ష్యం ఉంది, మీరూ, పంచభూతాలు ఉన్నారు.

ఇదిగో మన తిక్క ప్రశ్నలు, కధనాల స్పందన ద్వారా. మనం పంపే ప్రతి మాట కు, ఎదురు అంటే ప్రాపంచిక అర్థం ఒకటి ఉంటుంది, అలాగే వెనుక అంటే పంచభూతాల ఆధ్యాత్మిక పరమార్ధం ఇంకోటి ఉంటుంది. ఆ తర్వాత, వారి రాత, తేటతెల్లం అవుతుంది, మనకు దగ్గర, దూరంగా ఉన్నా, పోయినా.

ఇంకో తేలిక మార్గాల దోవ ఉందా, ఇతరులను నొప్పించక, ముందు జాగ్రత్తలు చెప్పే విధానం? ఇప్పుడు ఓపిక లేని వారు, అరిషడ్వర్గ అష్టవ్యసన మత్తులో ఉన్న వారు, సైలెంట్ గా ఉంటారు కదా?

మల్లెపూలు సుగంధం వాసన మనిషి ని బట్టి మారదు - పంచభూతాలు మారవని వారికి తెలీదా? గుణవంతులు, స్పందించక మానరు కదా, మీలాగా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,475,955; 104 తత్వాలు (Tatvaalu) and views 265,980
Dt : 09-Aug-2023, Upd Dt : 09-Aug-2023, Category : General
Views : 507 ( + More Social Media views ), Id : 1870 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : learn , soul , education , teach , anyone , selfish , arishadvarg , ashtavyasan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content