APLatestNews.com top Banner

Social Media links
గురువు గ్రహ వక్ర నడక మరియు కాల సర్ప దోషము - ఇబ్బందులు కష్టాలు పడుతున్న ప్రజలు నాయకులు - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

ఈ రెండు నెలలుగా మరియు వచ్చే నెలలో కూడా, జన్మ రాశి చక్రంలో, గురు బలం ఉన్న వారికి కూడా, కొంత ప్రతి కూలంగా ఉంటుంది, అంటే ఇబ్బందులు తో అనుకున్న పనులు కావు. బాధలు అవమానాలు కష్టాలు ఉంటాయి.

ఇక గురుబలం లేని వారి కష్టాలు ఎటూ, వర్ణనాతీతం. వారిని దేవుడు మాత్రమే కాపాడగలరు.

చంద్రబాబు గారు, నిన్నటి దాకా బయట రాష్ట్రంలో ఉండే, ఆలోచన సరళి ఉదాహరణ. అలాగే జగన్ గారు, విద్యుత్ ఛార్జీలు, ఎలక్షన్ కమీషనర్ మార్పులు వాటికే సంకేతం. ఎవరికి వారు మేము చేసేది కరెక్ట్ అనుకుంటారు.

ఓ వైపు కరోనా కూడా చూస్తున్నాము. అధైర్య పడవద్దు, దయచేసి ఓపిక పట్టండి. కొంతమంది బాధలు విన్నాము కూడా. ఈ సమయంలో, రెండు విషయాలు జరుగుతున్నవి మీరు వార్తలు చూడకుంటే. గ్రహాలను మరియు దైవం ను, నమ్మేవారు కు మాత్రమే ఇది. ఇతరులుకు ఇది అవసరము లేదు.

ఒకటి గురు గ్రహ వక్ర నడక. రెండో ది, కాల సర్ప దోష సమయాలు. నీతి, నియమ, నిష్ట, దైవ ధ్యానం ల తో ఉన్నవారు ను, ఇవి ఏమీ చేయవు. త్వరలోనే ఈ విపత్తు నుంచి, అందరమూ బయటకు వస్తాము.

మనమూ జాగ్రత్తలు తో ఉండాలి, అనవసర విషయాలు జోలికి, వివాదాల జోలికి పోకుండా అప్రమత్తంగా ఉండాలి, అని పెద్దలు చెపుతున్నారు.

బీజేపీ నాయకులు కన్నా గారికి కలసి వచ్చింది ఈ సమయము, ఎందుకంటే టీటీడి భూములు, కరెంట్ చార్జీల ధర్నాలు, మంచి పేరు వచ్చింది, వెంటనే స్పందించారు. పవన్ కల్యాణ్ గారికి, పెద్ద మార్పు లేదు. బాలక్రిష్ణ గారు, నోరు జారారు చూసారు గదా, భూములు అని.

మన జిల్లా వరకు చూస్తే, అదే పార్టీ లో ఉంటూ జగన్ గారి మంచి కోరుతూ, జగన్ గారికి మరియు తమకు కూడా మంచి పని మరియు పబ్లిసిటి, జిల్లా అధికారుల చేత సోషల్ మీడియాలో వివరాలు పెట్టించడము, అని మాగుంట మరియు బాలినేని గార్లకు మరియు అధికార్లకు తెలుసు, కానీ ఆ వైపు ఆలోచన చెయ్యరు. పోనీ వారు చెయ్యరు మేమూ చేతులు ఎత్తెసాము, ఇంక నువ్వు వదిలేయి ఆ విషయము, అని కూడా అనరు. ఇవేగాక, వారికి ఇతర తల నొప్పులు అధికముగా ఉన్నాయి, అన్ని బయటకు చెప్పలేము కదా.

అలాగే ప్రతిపక్షాలకు, ఇది మంచి అవకాశము, మేము అధికారము లో లేకపోయినా, ప్రజల మంచి కోసము ధర్నా చేస్తున్నాము. ప్రజలకు సోషల్ మీడియా ద్వారా, మేము అలవాటు చేసిన, సమాచార ప్రవహము కొనసాగాలి, 2019 నుంచి ఎందుకు ఆగినాయి, జిల్లా పట్టణ గ్రామ స్థాయిలో, అని వారూ అనరు.

అధికారులు కూడా, ఇది మా భాధ్యత కదా, ఎందుకు, అడిగించుకోవాలి అని అనుకోరు. ప్రజలు అసలు, మనకు సంబంధమే లేదు అనుకుంటారు, అది ఉపయోగము వారికే అని తెలిసినా కూడా.

ఇవన్నీ ఎందుకు? గురువు మంచి ఆలోచన, ఈ సమయములో ఇవ్వరు, మంచి అవకాశాని వాడుకోరు, అందుకోలేరు.

ఇక మన ఊరు చూస్తే, మన ఎమ్మెల్యే మరియు మాజీ ఎమ్మెల్యే, పోటా పోటీ గా, మంత్రులు పెద్ద నాయకుల దగ్గరకు ప్రదక్షిణలు ఎక్కువ అయ్యాయి కదా, మనశ్శంతి కరువు అయ్యింది. మన ఊరు అధికారులు కూడా, బదిలీ భయములో ఉన్నరు, ఎప్పుడు ఏమి జరుగుతుందో అని. ఇది అంతా, దాని మహిమే నని పెద్దల అభిప్రాయము.  

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 615 General Articles, 46 Tatvaalu
Dt : 31-May-2020, Upd Dt : 31-May-2020, Category : Devotional
Views : 109 ( + More Social Media views ), Id : 571 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : jupiter , retrograde , motion , kala sarpa dosham , people , leaders , struggling , difficulties
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content