జగనన్న గత వీడియో స్పీచ్ - తుని దివీస్ - పవన్ కళ్యాణ్ ముసిముసి నవ్వులు - చంద్రన్న సైలెంట్ - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,310; 104 తత్వాలు (Tatvaalu) and views 226,424.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

దివీస్ ఫార్మా ఫాక్టరీ వలన, ఆ ప్రాంతానికి జరిగే నష్టం గురించి, జనసేన పవన్ కళ్యాణ్ పర్యటన తెలిసిందే.

కానీ ఇక్కడ దివీస్ వద్దు అని, గత ప్రభుత్వం లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్, మీటింగ్ లలో గర్జించారు నిలదీశారు, ఆనాటి చంద్రన్న ప్రభుత్వ అత్యుత్సాహం ను, ప్రజలకు చేయబోతున్న ద్రోహం ను.

ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, మడమ తిప్పని మాట తప్పని మన జగనన్న, ప్రజల మరియు దివీస్ కంపెనీ సంక్షేమం కోసం, ఇప్పుడు ఇంకో సారి మాట తప్పక తప్పలేదు అంటున్నారు అని, గత జగనన్న గర్జన వీడియో ను ప్రజలకు చూపిస్తూ, ఇంక నేను చెప్పేదేముంది, దాని వలన నష్టం అని ఆయనే ఆనాడు ఎత్తి చూపారు అన్నారు అని, పవనన్న ముసిముసి నవ్వులు చూడండి.

చంద్రన్న ఇంకా మారలేదు, అనడానికి ఇదో ఉదాహరణ. ఇంతమంది ప్రజలకు ఇబ్బంది అని గతంలో జగనన్న, ఇప్పుడు పవనన్న గర్జించారు కదా. మరి చంద్రన్న గర్జించరా, సైలెంట్? అంటే ఆ కంపెనీ తనకు కావల్సిన వారిదైతే, గొంతు మూగపోయింది, ప్రజల కన్నా తన వారు ముక్యం, అని జనం చెవులు కొరుక్కుంటున్నారు.

ఇంతకీ పాకేజీలు దివీస్ నుంచి ఎవరు అందుకున్నట్లు అని నవ్వుతూ ఉన్నారు అందరూ, మంత్రులా లేక చంద్రన్నా లేక ధర్నా చేసే పవనన్నా? అని జనం విస్తుపోతున్నారు. మీరే చెప్పండి వాస్తవం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,310; 104 తత్వాలు (Tatvaalu) and views 226,424
Dt : 10-Jan-2021, Upd Dt : 10-Jan-2021, Category : Politics
Views : 732 ( + More Social Media views ), Id : 917 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jagannanna , video , speech , remember , past , tuni , divis , pawan kalyan , giggles , janasena , meeting , babu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content