పాటతో పరమార్ధం - ఇస్రో ఎదిగితే, ఈర్ష్య పడి, ఈసడింపు రాతలు రాసే, రాకాసులున్నారు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,779; 104 తత్వాలు (Tatvaalu) and views 226,333.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - If ISRO grows up, Chandrayaan-3 Mission, there are demons, who get jealous and write the nonsense.

LVM3-M4-Chandrayaan-3 Mission - Soft-landing.
LVM3-M4-చంద్రయాన్-3 మిషన్ - సాఫ్ట్-ల్యాండింగ్.

LIBS confirms the presence of Sulphur (S) on the lunar surface through unambiguous in-situ measurements.

LIBS నిస్సందేహంగా ఇన్-సిటు కొలతల ద్వారా చంద్ర ఉపరితలంపై సల్ఫర్ (S) ఉనికిని నిర్ధారిస్తుంది.

పక్కవాడు ఎదిగితే ఏడవడం మనందరికీ సహజం. అందులో ఇప్పుడు ఏడుపు ఎక్కడ దాకా వచ్చింది అంటే, మీ తల్లి గారికి మీరు 9 సంవత్సరాలు గా, సజీవ గురువు సేవ చేస్తుంటే, మాకెమిటి అండి, మాకు అప్పు దొరుకుతుందా? ఇంకో 2 ఆస్తులు పెంచుదామా? అన్న ఆలోచనలే తప్ప, మా సొంత ముదుసలి అమ్మ నాన్న అత్త మామలనే మేము పట్టించుకోము, మీరు ఇంకో 10 ఏళ్ళు హయిగా సజీవ గురువు చేసుకోండి.

కానీ మమ్మల్ని మాత్రం సజీవ గురువు సేవ చేయమని అడగొద్దు. మాకు ముదుసలి తనము రాదు, అలాగే మాకు మా కుసంస్కార పిల్లల, సజీవ గురువు సేవ మాకు అవసరం లేదు. మమ్మల్ని చెయ్యి పట్టి ఎవరు నడిపించక్కరలేదు, ఈ లోపే మేము వెన్నుపోటు, పన్నుపోటు, నక్క పులి పాము పోటు, భాగస్వామి పోటు, రక్త పోటుతో పోతాము అంటున్నారు. అలా వద్దు అన్నా, అక్కా, మన వేమన, బ్రహ్మం, రాఘవేంద్ర స్వామి మాటలను ఒక్క సారి తలచి, ఆచరించి మోక్షం పొందండి అంటున్నాము. మరి వింటారా?

అది ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది అంటే, దేశ అభివ్రుద్ది కూడా ఓర్చుకోలేక పోతున్నారు, ఇంటి దొంగలు. మందుకు బిర్యానీకి, బజారు తిరుగుళ్ళు తిండ్లు, కోర్టులు కేసులు, ఆసుపత్రుల రోగాలకు, ఓటీటీ సినిమాలు వీడియోలు, ఓట్లు కొనడంకు, ఎందుకు వ్రుధా ఖర్చు అని అడగరు.

ఒక వ్యక్తి పై అక్కసు, సమూహంపై చూపుతూ, మానసిక బలహీనముతో, సనాతనంపై ద్వేషం, సమాజంపై, మతం మంటగా రేపుతూ, అక్కరకు రాని ఆవేదనతో, సంస్కార పెంపకం విశ్వసనీయత క్రుతజ్ఞత లేని అమాయకులతో/ మూర్ఖులతో ఆడుకుంటూ, తమ రాజకీయ ఆటకు, వాడుకుంటారు, బలహీనమైన ఓటర్ల బలముతో గెలిచి.

పేదోడి పొట్టనింపని, చంద్రయాన్ ఎందుకంటారు, శాటిలైట్ సాయంతో, సోషల్ మీడియాన, సొల్లు చెబుతారు, టెక్నాలజీ రంగాన, వేల బ్రతుకులు, పొట్ట నిండిన ఊసే ఎత్తరు, బలహీనమైన ఓటర్ల బలముతో గెలిచి.

కళ్ళు మంటతో, కుళ్ళు బుద్ధితో, సంస్కార పెంపకం లేక, సజీవ గురువు సేవ లేక, ముదుసలి తనము లో తమ పిల్లల దగ్గర దేవతలుగా సేవించబడతారని చెప్పుకోలేక, బోడిగుండుకు, మోకాలుకు ముడులే వేస్తారు, ఈ కపట నటన సన్నాసులు. స్వతంత్ర ఫలాలు, తమ స్వార్థానికి, వాడే వారసత్వ బానిస సోంబేరులు, బలహీనమైన ఓటర్ల బలముతో గెలిచి.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, . . . ఇంకా ఎందరో మహానుభావులు, ఇంతకన్నా పెద్ద పూజలు యాగాలు దానాలు ధర్మాలు చేశారు. అవి వీరు ఏనాటికీ గ్రహింపరు.

సేకరణ, సవరణ -

ఇస్రో ఎదిగితే, ఈర్ష్య పడి
ఈసడింపు రాతలు రాసే రాకాసులున్నారు...

దేశమెదిగితే, దేహం మండి...
ఏడుపుగొట్టు పోస్టులు పెట్టే మాత్రు ద్రోహులున్నారు...

1. వ్యక్తి పై అక్కసు, సమూహంపై చూపుతూ...
సనాతనంపై ద్వేషం, సమాజంపై, మతం మంటగా రేపుతూ...
అక్కరకు రాని ఆవేదనతో, అమాయకులతో ఆడుకుంటూ
తమ రాజకీయ ఆటకు, వాడుకుంటారు...
బలహీనమైన ఓటర్ల బలముతో గెలిచి ||దేశమెదిగితే||

2. పేదోడి పొట్టనింపని, చంద్రయాన్ ఎందుకంటారు...
శాటిలైట్ సాయంతో, సోషల్ మీడియాన, సొల్లు చెబుతారు
టెక్నాలజీ రంగాన, వేల బ్రతుకులు, పొట్ట నిండిన ఊసే ఎత్తరు...
బలహీనమైన ఓటర్ల బలముతో గెలిచి ||దేశమెదిగితే||

3. ప్రపంచమంతా పొగుడుతుంటే...
దేశ అభివృద్ధి పెరుగుతుంటే...
కళ్ళు మంటతో, కుళ్ళు బుద్ధితో, సంస్కార పెంపకం లేక,
బోడిగుండుకు, మోకాలుకు ముడులే వేస్తారు, సన్నాసులు...
స్వతంత్ర ఫలాలు, తమ స్వార్థానికి, వాడే వారసత్వ బానిస సోంబేరులు...
బలహీనమైన ఓటర్ల బలముతో గెలిచి ||ఇస్రో||  
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,779; 104 తత్వాలు (Tatvaalu) and views 226,333
Dt : 30-Aug-2023, Upd Dt : 30-Aug-2023, Category : Songs
Views : 363 ( + More Social Media views ), Id : 1898 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ISRO , chandrayaan3 , Mission , demons , jealous , write , nonsense
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content