If good quality is seen, there is another fear that, the marriage will not happen at all - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,493; 104 తత్వాలు (Tatvaalu) and views 226,432.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మంచి గుణం కోసం చూస్తే, పెళ్లి అస్సలు జరగదనే, భయం మరోటి ఉంది.

*Response* - The concept of Certificate of Appreciation (Talent with Samskara) Presented to the person is good. It's just what they say on all social media, there are no secrets, so no one have issue.

*స్పందన* - ఏవండీ ప్రశంసా పత్రం సంస్కారంతో ప్రతిభ వ్యక్తికి అందించబడింది అనే కాన్సెప్ట్ బాగుంది. వారు అన్ని సోషల్ మీడియాలో చెప్పేవి మాత్రమే, సీక్రెట్ లు ఏమీ లేవు, కాబట్టి ఎవరికీ ఇబ్బంది లేదు.

But nobody can be trusted these days. Before cow symptoms appear. But later the fox tiger snake traits are revealed. We can't ask in advance, because we are in the illusions of property, visa, beauty, job. Only people like you can speak hard and know depth.

కానీ ఈ రోజుల్లో ఎవరినీ నమ్మలేము. ఆవు లక్షణాలు గా కనపడతాయి ముందు. కానీ తర్వాత నక్క పులి పాము లక్షణాలు బయటపెడతారు. మేము గట్టిగా ముందు అడగలేము, ఆస్తి పదవి వీసా అందము ఉద్యోగము, అనే బ్రమలలో ఉంటాము. మీ లాంటి వారే గట్టి గా మాట్లాడగలరు, లోతు తెలుసుకొన గలరు.

If we get married blindly (, cohabitation, business, job or roommate), after that everything is a headache. But if this good quality is seen, there is another fear that the marriage will not happen at all, but there is a fear that half of the property will be lost in divorce.

ఒకసారి గుడ్డిగా పెళ్ళి (, సహజీవనం, వ్యాపారం, ఉద్యోగం లేదా రూమ్మేట్) అయినా జరిగితే, ఆ తర్వాత అంతా తలనొప్పియే భావాలు కలవకపోతే. కానీ ఇలా మంచి గుణం చూస్తూ ఉంటే, అసలు పెళ్ళి కాదేమో అని ఇంకో భయం, ఐతే విడాకులు సగం ఆస్తి పోతుంది అని మరీ భయం.

*Answer* - Correct, all the insurances that we buy, are bought with that fear. But there is no fear that marriage will not happen at all. There is no place where all the good qualities should be. Our job is only up to whether the qualities they say are true or not.

*జవాబు* - కరెక్ట్, మనము కట్టే ఇన్సూరెన్స్ లు అన్ని, ఆ భయముతోనే కదా కడుతున్నది. కానీ అసలు పెళ్ళి కాదు అన్న భయము లేదు. అన్ని మంచి గుణాలు ఉండాలని, ఎక్కడా లేదు. వారు చెప్పే గుణాలు నిజమేనా కాదా, అన్న వరకే, మా పాత్ర.

To catch the qualities, a lot of experience is needed. We should not have arishadvarg and ashtavyasan slavery. We should do sadhana every day. Also those who come, should only tell the truth without ruining their lives. It is better for liars not to come near us. Even if there are bad qualities, marriage will happen, if both are willing.

గుణాలు పట్టుకోవడానికి, చాలా అనుభవం కావాలి. మనకు అరిషడ్వర్గ, అష్టవ్యసన బానిసత్వం ఉండకూడదు. మనం ప్రతిరోజూ సాధన చేయాలి. అలాగే వచ్చే వారు కూడా, తమ జీవితాలు నాశనం చేసుకోకుండా, నిజాలు మాత్రమే చెప్పాలి. అబద్దాలు చెప్పే వారు, మన దగ్గరకు రాకుండా ఉంటే మంచిది. చెడ్డ గుణాలు ఉన్నా, పెళ్ళి అవుతుంది, ఇద్దరూ ఇష్టపడితే.

* * *

2 past examples, we helped them. We discussed with elders and also youngers. Because both views may be different. 2 పాత ఉదాహరణలు, మనము సహాయం చేసినవి. పెద్దలు, చిన్నలు తో కూడా చర్చించాం. ఎందుకంటే ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరుగా ఉండవచ్చు.

1). Before 2024, we mediated for two with tiger qualities. Correctly, both of their bad qualities are matching. All bad characteristics, desires and passions are there. Both agreed to it. Money assets are only important to them. They also clearly know that tomorrow the old age persons will be left behind. They have 10 white sumos, these have 10 black sumos. There is no best offspring, don't take samskar responsibility. They know that their children will also become slaves of Arishadvarga Ashtavyasana.

2024 కు ముందు, పులి గుణాలు ఉన్న ఇద్దరికి మధ్యవర్తిత్వం చేసాము. కరెక్ట్ గా వారి ఇరువురి దుర్ గుణాలు సరిపోయాయి. అన్ని అవలక్షణాలు, బ్రమలు, మోహాలు ఉన్నాయి. వాటికి ఇద్దరూ అంగీకరించారు. వారికి ధనము ఆస్తి మాత్రమే ముఖ్యం. రేపు ముదుసలి తనములో వదిలేస్తారు అని కూడా వారికి స్పష్టముగా తెలుసు. వారికి 10 తెల్ల సుమోలు ఉన్నాయి, వీరికి 10 నల్ల సుమోలు ఉన్నాయి. ఉత్తమ సంతానం ఉండదు, సంస్కార బాధ్యత తీసుకోరు. వీరి పిల్లలు కూడా, అరిషడ్వర్గ అష్టవ్యసన దాసులు అవుతారు అని వీరికి తెలుసు.

They are the ones, whom they can punish if need be. So both are respectable. Whatever happens, they will not come to us again, because they have gone forward knowing everything, trusting in their power abilities.

అవసరం అయితే వారిని వీరు, వీరిని వారు దండించగలరు. కాబట్టి ఇద్దరూ, సఖ్యత గౌరవము గా ఉంటారు. ఏది జరిగినా, ఇక మన దగ్గరకు రారు, ఎందుకంటే అన్నీ తెలిసే ముందుకు వెళ్ళారు, వారి శక్తి సామర్ధ్యాలపై నమ్మకము ఉంచి.

And if we are between the bond of 2 tigers, will it be a sin? Not a sin, because we managed to stop the tiger from marrying the cow. That's a virtue.

మరి 2 పులుల బంధం మధ్య మనం ఉంటే, పాపం అంటారా? పాపం కాదు, ఎందుకంటే, పులి కి, ఆవుకు పెళ్ళి/ బంధం కాకుండా ఆపగలిగాము. అందుకు పుణ్యమే.

If the marriage of tiger and cow (guNa) happens through our hands, it is a great sin. Under no circumstances should that happen. That's what this appreciation Certificate is all about. We just verified their words, thats it.

పులి కి, ఆవు (గుణ) కు పెళ్ళి/ బంధం మన చేతులు మీదుగా జరిగితే, అది మహా పాపం. అది మనము జరగనీయము ఎట్టి పరిస్తితుల్లో. దానికే ఈ ప్రశంసా పత్రము. మేము వారి మాటలను ధృవీకరించాము, అంతే.

2). We have also mediated for those who have the qualities of a cow. Their two virtues are matching. All good qualities, sacrifices, endurance, patience, courtesy. Both agreed to it. Money and possessions are not important to them, only peace of mind is important. They also clearly know that tomorrow they will see their old parents and inlaws. They will have the best offspring, they will raise them responsibly. They and their children will not be trapped in the slavery of Arishadvarga Ashtavyasana.

అలాగే ఆవు గుణాలు ఉన్న వారికి కూడా మధ్యవర్తిత్వం చేసాము. వారి ఇరువురి సుగుణాలు సరిపోయాయి. అన్ని మంచి లక్షణాలు, త్యాగాలు, ఓర్పు, సహనం, మర్యాద ఉన్నాయి. వాటికి ఇద్దరూ అంగీకరించారు. వారికి ధనము ఆస్తి ముఖ్యం కాదు, మానసిక శాంతి మాత్రమే ముఖ్యం. రేపు ముదుసలి తనములో తల్లి దండ్రి అత్త మామలను దగ్గర పెట్టుకుని చూస్తారు అని కూడా వారికి స్పష్టముగా తెలుసు. వీరికి ఉత్తమ సంతానం కలుగుతుంది, వీరు సంస్కారముగా బాధ్యత గా పెంచుతారు. వీరు, వీరి పిల్లలు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో చిక్కుకోరు.

So both are respectable. Whatever happens, there is no more work for us, because they have gone ahead to know everything. We have faith in their powerful abilities.

కాబట్టి ఇద్దరూ, సఖ్యత గౌరవము గా ఉంటారు. ఏది జరిగినా, ఇక మన దగ్గరకు వచ్చే పనిలేదు, ఎందుకంటే అన్నీ తెలిసే ముందుకు వెళ్ళారు. వారి శక్తి సామర్ధ్యాలపై నమ్మకము మనకు ఉన్నది.

* * *

See examples of how to view properties - గుణాలు ఎలా చూడాలో చూడండి ఉదాహరణలు -

1). Sattvic, Rajo and Tamo qualities. Those with the same qualities have no problem with relationships. But if the sattvic quality gets mixed up with other qualities, it will cause misery, tears, and bad offspring. And so are the others.

సాత్విక, రజో, తమో గుణాలు. అవే గుణాల వారికి బంధము తో ఇబ్బంది లేదు. కాని సాత్విక గుణం వారు ఇతర గుణాలతో బంధానికి పోతే, కష్టాలు కన్నీళ్ళు, చెడ్డ సంతానం. అలాగే మిగతావారు కూడా.

2). 2nd Method - Tiger, Snake, Fox, Cow Traits/Qualities. In this too, people of cow qualities should not fall into the hands of tiger, snake and Fox. And so are the others.

2 వ పద్దతి - పులి, పాము, నక్క, ఆవు లక్షణాలు/ గుణాలు. ఇందులో కూడా ఆవు గుణాల వ్యక్తులు పులి, పాము, నక్క ల చేతిలో పడ కూడదు. అలాగే మిగతావారు కూడా.

Hypocritical Acting 2 words act like a cow, even though they have the characteristics of a tiger, snake, or fox. That's what we catch them. We explain them that we have the quality of a fox. We should go with fellow foxes only.

కపటం నటన 2 నాల్కలు గల వారు, పులి, పాము, నక్క లక్షణాలు ఉన్నా కూడా, ఆవు లాగా నటిస్తారు. అదిగో వారిని మేము పట్టుకుంటాము. నచ్చ చెపుతాము, మనది నక్క గుణం. మనము తోటి నక్కలతోనే వెళ్ళాలి అని.

* * *
These should be examined very carefully. They should tell the truth. Because they will suffer later. We will also cross question everything to test their patience and truth. There is panchabhuta and divine sikshana, friend. Do not betray your soul.

ఇవి చాలా జాగ్రత్త గా పరిశీలించాలి. వారూ నిజాలు చెప్పాలి. ఎందుకంటే, వారికే తర్వాత నష్టం జరుగుతుంది కాబట్టి. మేము వారి సహనాన్ని మరియు సత్యాన్ని పరీక్షించడానికి ప్రతిదానిని కూడా క్రాస్ క్వశ్చన్ చేస్తాము. పంచభూతాల మరియు దైవ శిక్షణ ఉంటుంది మిత్రమా. ఆత్మ ద్రోహం చెయ్యకూడదు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,493; 104 తత్వాలు (Tatvaalu) and views 226,432
Dt : 10-Mar-2024, Upd Dt : 10-Mar-2024, Category : General
Views : 156 ( + More Social Media views ), Id : 2049 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Certificate , Appreciation , Talent , Samskara , quality , fear , marriage
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content