సమాజం కోరుకున్నప్పుడు కాదు, నేను కావాలనుకున్నప్పుడు తల్లినవుతున్నాను - హీరో భార్య - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,699; 104 తత్వాలు (Tatvaalu) and views 226,444.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

I can become a mother when I want, not when society wants - a hero wife

ఇది నేటి సంస్కార పెంపకం, విలువలు, ముందు చూపు కు, చక్కటి ఉదాహరణ. మాకు ప్రాపంచిక మోహ అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం ముఖ్యం ముందు, అనండి ఫస్ట్ ధైర్యంగా నిజాయితీగా, అది మీ వ్యక్తిగతం. విమర్శించే హక్కు ఎవరికీ లేదు.

కానీ ప్రపంచానికి, బయటకు సినిమా కబుర్లు, కపటం, నటన, ఎందుకు? ఇతరులను చెడగొట్టడం ఎందుకు, బాధ్యత లేని మాటలతో?

ఎవరికి వారు, సొంత పిల్లలని దగ్గర ఉంచి, సంస్కారం గా పెంచే, ఓపిక, సహనము, ఎవరికీ లేవు. అందరికీ సంపాదన, సంతోషం, సుఖం, ఆస్తులు, సీరియల్స్, సోషల్ మీడియా, సినిమాలు, ఇరుగు పొరుగు విషయాలు ముందు. ఆ తర్వాత నే సమయం మిగిలితే పిల్లల సంస్కారం, భాగస్వామి తో మురిపెం? ఇంక మీ లేదా ఇతరుల పిల్ల ల గురించి ఎవరికి పట్టింది?

ధనం అన్ని ఉన్న మీరే, నిర్లక్ష్యం, బద్దకం, అహంకారం తో, ఇలా బాధ్యత ముందు చూపు లేకుండా ఉంటే/ అంటే, ఇంక ఏమీ లేని బీదవారు, తగింత సంపాదిస్తే నే, 50 ఏళ్ళ కి అయినా పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనాలా?

ఓ వయసుకు పెళ్ళి కావాలి, ఓ 30 లోపు పిల్లల్ని కనాలి అని, మన పెద్దలు అంటే, మీ తాత ముత్తాత కూడా చెప్పారు. అంటే వారు మతిలేని పనికిమాలిన వారు అనా, మీ ఉద్దేశ్యం?

అలా అతిగా ఊహించుకుని, ఇంట్లోకి వచ్చినప్పుడు బయట నుంచి, కాళ్ళు చేతులు కడగకుండా ఉంటేనే కదా, కరోన ఓ కోటి మందిని, ఎగర వేసుకుని పోయింది, ఇలా తమ పెద్దలను వారి మాటలను ఎగతాళి చేసి, ఏమి పాముకున్నాము చివరికి?

వయసు దాటిన తర్వాత పిల్లలు పుట్టకపోతే, పిల్లల కోసం, ఆసుపత్రుల చుట్టూ, లక్షల ఖర్చుతో, తిరిగే వారు మీకు తెలీదా?

సంస్కారం లేని పిల్లలను కని, వ్రుద్దాశ్రమము లేదా ఇంట్లో గర్వముగా దిక్కులేని వారిగా ఒంటరిగా పడి ఉండే వారు మీకు తెలీదా?

సమాజం అంటే ఎవరు, మీ లాంటి, మా లంటి మనుషులే కదా? కాకపోతే, విలువలు తప్పి, సమాజం అంటే లెక్క చేయము అంటే ఎలా? కష్టాలు వచ్చినప్పుడు సమాజం అంటే ఎలా? రాజకీయ నాయకులు, సినిమా వారు, ఆసుపత్రులు, మనందరము బతుకుతుంది, సమాజం మీద కాదా? పశువులు పక్షులు మీదనా? పంట ఎవరు పండిస్తున్నారు, సమాజం లోని రైతులు కాదా?

అందరూ 60 ఏళ్ళ తర్వాత కందామని ఉంటే, రేపు సమాజం ఉంటుందా అసలు? పిల్లలు వద్దు అనుకుంటే పెళ్ళి ఎందుకు? వ్యాపారానికా? అవసరాలకా? సుఖాలకా? ఇది స్వార్ధం కాదా? దాని ఫలితం, పతనం కాదా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,699; 104 తత్వాలు (Tatvaalu) and views 226,444
Dt : 06-Apr-2023, Upd Dt : 06-Apr-2023, Category : General
Views : 356 ( + More Social Media views ), Id : 1741 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mother , want , society , wants , hero , wife , telugu , kids
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content