రేపు పిల్లలు కాలేజీ, బయట, ఆఫీసు, పెళ్లి లో ఎలా సర్దుకుంటారు? ఏం నేర్పావు, ఎప్పుడు నేర్పుతావు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,154; 104 తత్వాలు (Tatvaalu) and views 226,397.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

How will children prepare and adjust in college, outside, office, marriage? What do you teach? When do you teach it?

పిల్లల పెంపకం గురించి, సోము రాము మాట్లాడుకుంటున్నారు. రాత్రి మా అన్న భాను తో మాట్లాడావు కదా, ఆ విషయాలు చెప్పు అంటే.

** మరి నువ్వు ఎందుకు లేవు అప్పుడు, అన్న మరియు నీ పిల్లల పై బాధ్యత లేదా అని రామును అడిగాడు. కౌన్సిలింగ్ అంటే, ఇవే మాటలు చెప్పి, వేలకు వేలు ఫీజ్ గుంజుతారు తెలుసా?

** అన్నా, ఒప్పుకుంటూ ఉన్న, శని ప్రభావం లో ఉన్నా, తెలుగు లో ఇక్కడ రాసింది, స్టేటస్ లో చదివింది, తర్వాత 9 లోపు ఇంటికి తేకుండా ఫోన్ చేయకుండా ఎగకొడతావా అన్నది ఏది నాకు మైండ్ కి ఎక్కలేదు, బయట ఇంట్లో తిరుగుతూ చాట్ చేస్తూ ఉంటే. ఒకేసారి 3 పనులు చేస్తూ ఉంటే ఇలాగే ఉంటుంది, దేని మీదా శ్రద్ద ఉండదు, ఇంట్లో ఎవరికీ మన మాటలు ఎక్కవు, ఎవరూ ఆచరణలో చూపరు, ఏ చేస్తాం అట్లా ఉంది మా మోహ జీవితం.

ఇలాగే మా ఇంట్లో వారూ ఉంటే, అంతా అయోమయం. పోనీ మమ్మల్ని ఫోన్ చేయమన్నారు అనుకున్నా, 8 కే వచ్చి, 9 కి రెడీ గా ఉంచాలి. అసలు ఈ రోజు వెళ్ళకుండా, పిల్లల భవిష్యత్ కన్న ఏది ముఖ్యం, రేపు లేదా ఇంకో రోజు వెళ్ళొచ్చని ఆగలేదు. అదీ చేయలేదు.

జై శనీశ్వరా, భ్రమల్లో సరిగ్గా అర్థం చేసుకోలేదు. ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. ఇది చిన్న విషయం గా తీసుకుంటే, మీకు నాకు తెలీకుండానే, ఇంకా ఎన్నో జరిగిపోతే, వాటి ఫలితాలు ఎవరు భరించాలి? కాబట్టి ఈ రెండు ఏళ్ళు అజాగ్రత్తగా ఉండము. కావాలని శని కి దొరకం.
తప్పు ఒప్పుకుంటాం, మా పిల్లలు భవిష్యత్తు గురించి, భాగస్వామి ఎలా ఉండాలో, ఏం నేర్పాలి మాటలు చేతలు సాక్ష్యం తో, ఇంకొకరు చెప్పరు. చెప్పినా, మేం ఎటూ చేయము.

** పర్లేదు రాము, సొంత బిడ్డ ల భవిష్యత్తు మీద శ్రద్ధ ఉండి మేల్కొని ఉండి, విని విని, వాటిలో రెండు అయినా ఆచరణలో పెడితే, ఆశ్చర్య పడాలి గానీ, ప్రాపంచిక విషయాల మత్తు లో అలసి నిద్ర పోతే తప్పు లేదు, అదే శని రాహు కేతు ప్రభావం.

గోపీ ల గోపికల ప్రధాన లక్ష్యం, మంచి వినకు మంచి రాయకు మంచి చదవకు, మంచి పాడకు, మంచి ఆచరించకు మంచి నేర్పకు. చివరకు మాత్రం, ఆంజనేయ స్వామి లక్షణాలు మా వంశం లో లేవు కానీ, టెంకాయ కొట్టి, ధనం తో 30 ఏళ్ళు పూజ చేయించి నా, మా సంస్కార పిల్లలు ఎందుకు వదిలేసారు? ఈ కష్టాలు ఏమిటి? దేవుడు నిర్దయ? అంటారు.

దేవుడేమో, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా, శూన్య ఫలితాలు తో? అని ఆయన నవ్వుకుంటారు.

ఇంక మీ అన్న సంగతి ఎలా ఉంది అంటే, పక్కన భాగస్వామి లేదా అందరూ, గురకలు తో నిద్ర పోతా ఉంటే, ఛీ నా బతుకు ఎందుకు, ఇప్పుడు ఇక్కడ చిక్కుకుంది ఈయన చేతిలో, రాత్రి 9 తర్వాత క్లాస్, పిల్లల భవిష్యత్తు మంచి కోసం, నేను కూడా పెగోపీ లాగా, దూరం గా ఉంటే బాగుండేది, అని శిరో భారంగా, సగం సగం మదికి ఎక్కుతూ, మూలగ లేక జవాబు చెప్పలేక ఊ ఊ అంటే, కళ్ళు ముక్కు మైండ్ మూసుకుని పోతుంటే, అంతా మత్తు, ఇంక ఓపెన్ ఏమిటి, ఆచరణ ఏమిటి, మారడం ఏమిటి? ఎందరు ఊసినా ముఖం తుడుచుకుంటూ, జనజీవన స్రవంతిలో, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం తో పయనమే

ఏందో అన్నా నువ్వు మాట్లాడేది ఒకటి అర్థం కాదు అంటాడు. ఇల్లు నీకు లేదు, మాకు ఇవ్వవు. ఇచ్చే వాడితో కలుసుకున్న అంటే, నీతి ధర్మం అంటాం. అవి కూడు పెడతాయా అంటాడు.

కాబట్టి మన బతుకులు శని నీడలో శని శిక్షణ కు దగ్గరగా ఉంటాయి ఉండాలి. లేకపోతే ఇంకా ఎక్కువ ప్రాపంచిక మత్తు లో, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం లో, పతనం అవుతాము. కాబట్టి శని రాహు కేతువులు పరీక్షలు పెట్టి, మనల్ని కాపాడతారు, గెలిస్తే మానసిక బల నియంత్రణ తో.

ఏ తప్పు అయినా, వర్గం కులాన్ని బట్టి కాదు, కుటుంబం లేదా వ్యక్తి. మనకు తెలిసిన వర్గం వారు, పసి పిల్లల ను కని, కనికరం లేకుండా, గాలికి దూరం గా వదిలేయలేదా?
పంది, కుక్క, పశువు కూడా, తమ పసి పిల్లల తో, రాత్రి దగ్గర గా, పడుకుంటాయి కదా ధైర్యం చెపుతూ?

అది కుటుంబం లేదా వ్యక్తి, ధన ఆస్తుల అహంకారం అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం అంతే అందరికీ వర్తించదు. కదా.

నువ్వే అడుగు మీ అన్నను, ఏం నేర్చుకున్నావు, పిల్లలు కు ఏం నేర్పుతావు? మరి పిల్లలకు ఇతరుల మీద నమ్మకం, కల్గించామా, ఏళ్ళుగా? పిల్లలకు మంచి చెడు తెలుస్తుందా ఇతరుల మాటలతో? మోహం లో మాయలో పడరా? ఎప్పుడు జావా క్లాస్ కు పంపుతారు అని? ఈ సంవత్సరం నా, వచ్చే సంవత్సరం నా? ఫ్లైట్ లోనా? ఆన్లైన్ లో నా? ఇక్కడ ట్యూషన్ నా? అని అందుకే, నువ్వు గమ్ముగా ఉండి వినాలి, తర్వాత గుర్తు చేయాలి. తప్పదు కదా.

గతములో, గురుకులం అని ఉండేది. గురువు గురించి గొప్ప గా చెప్పి, పిల్లలను వారి దగ్గర వదిలితే, నయానో భయానో, వారికి విద్య నేర్పే వారు. పిల్లలు వినయ విధేయతలతో నేర్చుకునే వారు. గురువు కొట్టారు అని పిల్లలు చెప్పినా, తల్లి దండ్రులు ఏమి తప్పు చేసావో అని, పిల్లలనే దండించే వారు. మరి ఇప్పుడు? మన పిల్లల గుణం ఏమిటి? విని సర్ధుకునే వారేనా?

ఇదే అడిగింది, జీవితం అంతా ఇలా బిజీ బిజీ అంటూ పోతే, పిల్లల కు గుణం ఎప్పుడు నేర్పుతావు, సమాజం లో ఎలా బతకాలి, ఎవరిని నమ్మాలి అని ఎప్పుడు ఉదాహరణ లతో చూపుతావని?

ఎప్పుడు లాగానే ఓ పిచ్చి నవ్వు.

నీ పిల్లలు, మనతో ఓ పావు గంట నవ్వుతూ మాట్లాడ గలరా, నువ్వు దూరంగా గమ్ముగా చూస్తూ ఉంటే? లేకపోతే రేపు కాలేజీ లో, బయట, ఆఫీసు, పెళ్లి లో ఎలా సర్దుకుంటారు? నువ్వు ఏం నేర్పావు, ఎప్పుడు నేర్పుతావు, ఎన్ని రోజులు ఉంటావు అని నమ్మకం ఉందా

మరలా ఇంకో పిచ్చి నవ్వు

రేపు నువ్వు లేకపోతే, పెగోపీ మేనేజర్ ఉద్యోగం ఇస్తామని అంటే, పిల్లలు పరుగులు తీయరా? నీ లక్షణాలు లేవా? రావా, కనీసం ఒకరికి అయినా? నువ్వు ఉన్నా, నువ్వు వారిని ఆపుతావా?

ఉద్యోగం ఇచ్చి న తర్వాత, మందు చిందు పొందు పార్టీ అంటే పెగోపీ తో పోడా? పోకపోతే ఉద్యోగం పోదా? పోతే, ప్రాణం గుణం ఆరోగ్యం కుటుంబం పోదా? అది తట్టుకునే శక్తి మానసిక బలం నీకే లేదు, నీ పిల్లలు కు ఉండదు. నువ్వు నేర్పవు. మీది ఒక సంసారం, మీకు పిల్లలు, అవసరమా?

ఇంకో పిచ్చి నవ్వు

ఇలా ప్రపంచంలో పక్క వాడి పిల్లాడు గురించి మంచి చెప్పు అని, భవిష్యత్తు లో నువ్వు లేకపోయినా, ధైర్యంగా మంచి వారి పంచన చేరమని, నువ్వు ఎప్పుడు ఎలా సాక్ష్యం తో పిల్లోడు కు నేర్పావా? ఎప్పుడు నేర్పుతావు?

ఇంకో పిచ్చి నవ్వు

ఇంట్లో వాళ్ళు కన్నా, గోపీ లు ఇద్దరు నిజాయితీ పరులు, మేము అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం వైపే ఉంటాం అని 10 ఏళ్ళు పైగా నిలకడగా ఒకవైపు ఉన్నారు. ఇంట్లో వాళ్ళు, కష్టాలు వస్తే నాలాగా నీతులు, కష్టాలు పోతే మీలాగే మరలా అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం. అంటే రెండు నాల్కల ధోరణి. కాబట్టి గోపీలే ఉత్తములు, తప్పో ఒప్పో ఒక వైపున ఎప్పుడూ.

ఇంకో పిచ్చి నవ్వు, అంటే నేను చెడు వైపే ఉన్నానా?

అలాంటప్పుడు పిల్లలు కనకుండా ఉంటే పోతుంది కదా, ఇప్పుడు నష్టం ఎవరికి, ఆ పిల్లలు గొంతు కోస్తుంది ఎవరూ? నీ తొక్క లో సంపాదన, టెన్షన్ తో, నువ్వు పోతే, వారి పరిస్థితి ఏమిటి? గోఫండ్ లు ఎన్ని చూడటం లేదు, 50 లోపు యాక్సిడెంట్స్ హార్ట్ ఎటాక్ లు?

ఇవన్నీ మూడేళ్ల క్రితం చెప్పిన కదా అంటే, గుర్తు లేదు అని ఇంకో పిచ్చి నవ్వు

ఇంతకీ ఎవరికి పిచ్చి, నాకా, గోపీల కా, గోపికల కా?

మీరు, మీ తమ్ముడు పిల్లల విషయం గురించి, చిగోపీ తో మాట్లాడారు. నాకేంటంటా, అందుకే నిద్ర పోయా. నా పిల్లలు వేరు. వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే, అప్పుడు నేను నిద్ర పోను అంటావు నువ్వు.

అమ్మో, అంత తెలివి లేదా మా గజనీలు గోపీలు గోపికలకు, మాకు స్వార్థం బద్దకం నిర్లక్ష్యం అసలు లేవు అంటారు. పై ప్రశ్నలు కు జవాబులు ఉండవు. అందుకే కధ రాసి పెడితే, ఇంకో మూడేళ్ల తర్వాత చూపించవచ్చు, మనకు కూడా గుర్తు ఉండవు. ఇతరుల కు ఉపయోగపడుతుంది, మనకు పనికి రాకపోయినా

అప్పుడు నువ్వు నిద్రపోకుండా ఉంటే, ఉండు, నువ్వు కాదు, జవాబు చెప్పు, సాక్ష్యం చూపించు అని మీ అన్న ని అడగాలి కదా . అంతే, ఇంక ఎక్కువ మాట్లాడకూడదు.

ఇతరుల పిల్లలు ఇంకా ఘోరం గా, ఉన్నారా లేదా మనకు అనవసరం. మనం మన పిల్లలకు చిత్తశుద్ది గా, న్యాయం చేస్తున్నామా లేదా అంతే.

నేను చెప్పింది అదే రాము, ఇతరుల పిల్లలు గురించి నీకు టైం వేస్ట్ కదా, అందుకే నువ్వు నిద్రపోయింది. దీని అర్థం అదే. అందుకే శని సమయం లో జాగ్రత్తలు చెప్పింది.

ఎవరైనా 10 ఏళ్ళు పై గా, కనీసం మన ఇంట్లో మంచి నీళ్ళు తాగకుండా, వాళ్ళు నే తీరిక చేసుకుని ఫోన్ చేసి, మన కుటుంబం మన పిల్లలు మన కాపురం గురించి, రెండు గంటలు మాట్లాడిన వారిని, ఒకరిని చూపించు, అబద్ధాలు లేకుండా. ఇంక ఎందుకు, ఈ బంధాలు, పెళ్ళిళ్ళు, నాటకాలు, మోసాలు? కేవలం శారీరక సుఖం కోసమా, అవసరం, అవకాశం కోసమా? వెయ్యి బహుమతి ఇద్దాం. అంటే మీ జవాబు ఇలా ఉంటుంది,

శని ఉత్తమ జవాబు, 1. ఉన్నారు ఇద్దరు అప్పారావు, సుబ్బారావు 2. లేరు, అంత సమయం మాకు లేదు, ఇతరుల కు అసలే లేదు.

మరి శని శిక్షణ జవాబు - ఇప్పుడు మీకు 1000 ఇవ్వాలి అంతే నా?

మనమేదో పెద్ద దాన కర్ణులమైనట్లు. మనకే కావాలి అంటూ, ఇతరుల వైపు పరుగులు తీస్తూ.

ఫలితం - సమయం వచ్చినప్పుడు అవి ఎటూ వదులుతాయి. మనం గతం లో కడుపు నొప్పి అని లేదా అత్త తో ఫ్లైట్ ప్రయాణం. ఎందుకంటే ప్రపంచము లో ఎవరూ వాస్తవం ఒప్పుకోరు, గోపీల కు గోపికల కు ఇష్టం ఉండదు. అప్పుడు పై వాడే ఉదాహరణ తో ఒప్పిస్తాడు. అదే ఈ రెండున్నర ఏళ్ళు అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం వదలమనేది.

కాబట్టి, ఇప్పుడు ముఖ్యం, మీ అన్నతో మాట్లాడి, పిల్లల గుణ గణాలను ఉదాహరణలతో, ప్రతి వారం మనము చేస్తూ, వారికి నేర్పిస్తు, ఇతరుల మీద సదభిప్రాయం గౌరవం మర్యాద నేర్పాలి. అప్పుడే వారు జీవితములో అందరితో నవ్వుతూ మాట్లాడుతూ, నీతి నిజాయితీ గల వారితో సఖ్యము జీవితాంతము ఉంచుకుంటారు, పతన దశలో నడవరు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,154; 104 తత్వాలు (Tatvaalu) and views 226,397
Dt : 06-Apr-2023, Upd Dt : 06-Apr-2023, Category : General
Views : 339 ( + More Social Media views ), Id : 1742 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : children , prepare , adjust , college , outside , office , marriage , teach
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content