గుణము తరగనిది, మిగతావి అన్ని కాల క్రమేణా తరగిపోతాయి? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2023 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2058 General Articles and views 1,785,499; 104 తత్వాలు (Tatvaalu) and views 217,042.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Guna/ character is inexhaustible, all else is perishable in the course of time

అమ్మడు ఎలా ఉన్నావు, ఆరోగ్యమేనా? వీకెండ్ ఎక్కడకు వెళ్ళారు, ఆనందం లేదా మనశ్శాంతికి? మీ ప్రాంతములో, మంచు చలి గాలి ఎలా ఉంది? ఏమైనా జాబ్ కాల్స్ వచ్చాయా? వీసా స్టేటస్ పెడదాము రెస్యూం లో అంటే, ఏమన్నారు మీ రూమ్మేట్స్, కంపనీ వారు?

రెస్యూం పంపడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? ఏమీ పలకకుండా, అలా రెస్యూం పంపి గమ్ముగా ఉండటానికి, మనం బయటి ముక్కు మొఖం తెలియని రిక్రూటర్ ని కాదు కదా? హహహ

మొన్న చెప్పినవి, అలాగే తర్వాత మనం పంపినవి ఏమైనా అర్ధం అయ్యాయా? మరి వాటి గురించి, నీ సొంత అభిప్రాయాలు చెప్పలేదు. అబ్బే ఇవి మనకు పట్టవు అర్ధంకావు కష్టం అనో, లేదు మంచివి ప్రయత్నము చేస్తాను అనో, హహహ.

మీ అమ్మ నాన్న ను కూడా, ముదుసలి తనము లో, మన లాగే మీతో ఉంచి సజీవ గురువు సేవ చెయ్యాలి అని చెప్పాను. మరి ఆలోచన చేసి, చీ పాడు అలాంటి తప్పుడు పనులు మా వలన కాదు అనో, అవుతుంది అనో చెప్పాలి కదా. హహహ

గురువారం, గంట పైగా సొంత చెల్లెలు లాగా, మంచి చెడు అన్ని చెప్పాము. ఇటువంటి నీతి బోధ, ఇబ్బంది పెడితే, మన్నించాలి. ఇంకో సారి ఫోన్ చేస్తే, నీ ఇంగ్లీష్ అలాగే సాఫ్ట్వేర్ సబ్జెక్ట్ డెప్త్ కూడా చూద్దాము, నువ్వు ఒకే అంటేనే సుమా, లేకపోతే వద్దు. అది, నిన్ను నీవు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే. అర్ధం చేసుకుంటావు అనుకుంటాను. దగ్గర లో ఉంటే, మా ఇంటికి తెచ్చే వారిమి అని చెప్పాను.

మరి నువ్వు చెల్లెలు లాగా, అన్ని విషయాలు పంచుకోవాలి కదా. నీ మనస్తత్వం అర్ధం అయితే, దానిని బట్టి మిగతావి ధైర్యముగా నేర్పవచ్చు, చెప్పవచ్చు. ఇంకొకరికి మా చెల్లెలు గురించి గొప్పగా నమ్మకముగా చెప్పవచ్చు, ఉద్యోగములో శ్రద్దగా వినయముగా నేర్చుకుంటారు అని.

నువ్వు ఇలా తెలుగు లేదా ఇతర మాత్రు భాష లో రాసే ప్రయత్నం చెయ్యి, అది మన సొంత అమ్మ మీద క్రుతజ్ఞత, మనకు విశ్వసనీయత కు సాక్ష్యం, అవి ఉంటేనే సుమా. లేకపోతే అసలు వద్దు.

డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర, సొంత వారి దగ్గర ఏదీ దాచకూడదు, ముభావము గా గమ్ముగా ఉండకూడదు. తప్పొ ఒప్పో ఉన్నది ఉన్నట్లు గా చెప్పాలి.

అన్నా, మొన్న గురువారం గంట నీతి బోధ క్లాస్ ఎప్పుడు మా చుట్టాలు తీసుకోలేదు, చాలా తలనొప్పి, నిద్ర వచ్చింది అన్నావు అనుకో, నేను సంతోష పడతాను, కోపము రాదు. ఎందుకంటే, నేడు పరిస్తితులు మానసిక స్తితి బలం అలా ఉన్నాయి. అందుకే మనకు ఇన్ని కష్టాలు.

లేదు అన్నా, ఇవి నాకు ఉపయోగము, అవి ఆచరణలో చూపడానికి ప్రయత్నిస్తాను అన్నావనుకో, అది గుణమునకు సాక్ష్యం. అంటే నేను చెప్పిన, 2 వ దోవ. మన గుణము చూసే, మన దగ్గరకు అన్ని నడచి వస్తాయి.

గుణము తరగనిది, మిగతావి అన్ని కాల క్రమేణా తరగిపోతాయి, అందుకే ఇన్ని గొడవలు, ప్రపంచములో, అలాగే అందరి కుటుంబాలలో, ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఇవన్నీ నీకు జీవితములో ముందు ముందు అనుభవముతో అర్ధం అవుతాయి.

మనకు ఉద్యోగము వెతుకులాట ఓ వైపు, అలాగే ఉద్యోగములో జీవితములో ఎన్ని కష్టాలు వచ్చినా, ఆత్మ బలం తో స్తిరముగా ఉండటం ఇంకో వైపు కూడా ఉండాలి. దానికే ధ్యానం చెయ్యమని చెప్పాను.

చాలా మందికి అంటే 90 శాతం మందికి, మెత్తటి మాటలతో అంతరార్ధం అంతరంగానికి ఎక్కదు, గట్టి ఎదురు దెబ్బ లే గుణపాఠాలు నేర్పుతాయి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2058 General Articles and views 1,785,499; 104 తత్వాలు (Tatvaalu) and views 217,042
Dt : 10-Nov-2023, Upd Dt : 10-Nov-2023, Category : General
Views : 175 ( + More Social Media views ), Id : 1944 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Guna , character , inexhaustible , perishable , course , time , sister
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content