పాటతో పరమార్ధం - గోవిందా హరి గోవిందా, గోవింద నామాలు - ఓం నమో వెంకటేశాయ - నాగార్జున, అనుష్క, సౌరభ్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,853; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Govindha Hari Govindha, Govinda Nama - Om Namo Venkatesaya - Nagarjuna, Anushka, Saurabh, Jagapathi Babu, Pragya Jaiswal ప్రగ్యా జైస్వాల్ गोविंदा के नाम - गोविंदा हरि गोविंदा - ओम नमो वेंकटेशाय - नागार्जुन, अनुष्का, सौरभ, जगपति बाबू

Sri Venkatachala Mahatmyam - Let's sing the Govinda names (nama) with Bhakti, let's sing with everyone at home, get peace of mind, control the mind - Om Namo Venkatesaya.

శ్రీ వేంకటాచల మాహాత్మ్యం - భక్తి తో గోవింద నామములు (నామాలు) పాడుకుందాము, ఇంట్లో అందరితో పాడిద్దాము, మనశ్శాంతిని పొందుదాము, మనసును నియంత్రణ చేద్దాము - ఓం నమో వేంకటేశాయ.

Wishes are fulfilled by Kongu Bangaram, Sri Tirupti Tirumala Venkateswara. Whoever wakes up every morning and recites these names, they will achieve success in their daily activities.

కోరకలు తీర్చు కొంగు బంగారం, శ్రీ తిరుప్తి తిరుమల వెంకటేశ్వరుడు. నిత్యమూ ఉదయమే నిద్ర లేచి, ఈ నామాలు ఎవరైతే చదువుతారో, వారు వారి నిత్య కార్యక్రమాలలో సాఫల్యత సాధిస్తారు.

Many people know that Govinda means Krishna, but the reason for that name is interesting. In the northern country, near the city of Mathura, Govardhanagiri still stands.

గోవిందుడంటే కృష్ణుడనే అర్థం చాలామందికి తెలిసిందే.కాని ఆ పేరు రావడానికి కారణం ఆసక్తికరం. ఉత్తర దేశంలో, మధురా నగరానికి సమీపంలో, గోవర్ధనగిరి ఇప్పటికీ వుంది.

When Indra became angry and rained down a heavy rain of rocks on the Goganas, Krishna lifted the Govardhana mountain and sheltered the cows under it.

ఇంద్రుడు కోపం వచ్చి, గోగణాల మీద, శిలలతో కూడిన పెను వర్షాన్ని కురిపిస్తే, కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి, దానికింద గోవులకు ఆశ్రయం కల్పించాడు.

Indra, knowing Krishna's power, sought his friendship and made Krishna the head of the Goganas. Legends say that Lord Krishna became Govindu from that time.

ఇంద్రుడు కృష్ణుడి శక్తిని తెలుసుకొని, అతడితో స్నేహాన్ని కోరి, గోగణాలకు కృష్ణుడిని అధిపతి గావించాడు. నాటి నుండి శ్రీకృష్ణుడు గోవిందుడయ్యాడని పురాణాలు చెపుతున్నాయి.

1 Gōvindā hari gōvindā, gōkula nandana gōvindā
gōvindā hari gōvindā, gōkula nandana gōvindā

गोविंदा हरि गोविंदा, गोकुला नंदन गोविंदा
गोविंदा हरि गोविंदा, गोकुला नंदन गोविंदा

గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా
గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా

2 భృగు ముని పూజిత గోవిందా, భూమి యజ్ఞ ఫల గోవిందా
వికుంఠ విరక్త గోవిందా, వేంకట గిరి హిత గోవిందా

3 వల్మీక సుక్త గోవిందా, గోక్షీర తృప్త గోవిందా
గోపాల ఘటిత గోవిందా, వకుళా వర్థిత గోవిందా

4 గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా
గోవిందా హరి గోవిందా, శ్రీ వేంకటేశ గోవిందా !!

5 మృగయా వినోద గోవిందా 2, మద గజ మద హర గోవిందా
పద్మా ప్రేమిక గోవిందా, పరిణయోత్సుకా గోవిందా

6 కుబేర కృపార్ధ గోవిందా, గురుతర రుణయుత గోవిందా
కల్యాణప్రియ గోవిందా 2, కలియుగ రసమయ గోవిందా

7 గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా
గోవిందా హరి గోవిందా, శ్రీ వేంకటేశ గోవిందా !!

8 శ్రీ శైలేశా గోవిందా 3, శేష శైలేశ గోవిందా

శ్రీ శైలేశా గోవిందా, శేష శైలేశ గోవిందా
శ్రీ గరుడ నిలయ గోవిందా, శ్రీ వేంకట వర గోవిందా

9 నారాయణాద్రి గోవిందా, వృషభాద్రీశా గోవిందా
వృష పర్వతేశ గోవిందా, సప్త శైలేశ గోవిందా

10 సుప్రభాత రస గోవిందా, విశ్వరూప విభు గోవిందా
తోమాల రుచిర గోవిందా, నిత్య కల్యాణ గోవిందా

11 గోవిందా హరి గోవిందా, గోకుల నందన గోవిందా
గోవిందా హరి గోవిందా, శ్రీ వేంకటేశ గోవిందా !!

12 రథ సప్తమి రథ గోవిందా - Movie 4
తెప్పోత్సవ హిత గోవిందా
పారు వేట పటు గోవిందా
ప్రణయ కలహ చటు గోవిందా

13 పుష్ప యాగ యుగ గోవిం.దా.. - Movie
పుణ్య ప్రపూర్ణ గోవిం.దా..
ఉత్సవోత్సుకా గోవిం.దా.
ఊహాతీతా గోవిం.దా..

14 బహు సేవా ప్రియా గోవిందా - Movie
భవ భయ భంజన గోవిందా
బ్రహ్మాది సేవిత గోవిందా
బ్రహ్మోత్సవ నవ గోవిందా

15 గోవిందా హరి గోవిందా - Movie
గోకుల నందన గోవిందా
గోవిందా హరి గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా !!  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,853; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447
Dt : 14-Mar-2024, Upd Dt : 14-Mar-2024, Category : Songs
Views : 112 ( + More Social Media views ), Id : 2052 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Govindha Hari Govindha , Om Namo Venkatesaya , Nagarjuna , Anushka , Saurabh , Jagapathi Babu , Pragya Jaiswal
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content