APLatestNews.com top Banner

Social Media links
మంచి అధికారులు మరియు నాయకులు, ఎక్కడ ఉన్నా మన ఆప్తులు స్నేహితులు బంధువులే - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

గుర్తు ఉందా, మన చీరాల మున్సిపల్ కమిషనర్, శ్రీ రామచంద్రారెడ్డి గారి గురించి గొప్పగా రాశాము, గతంలో స్వచ్ఛ అవార్డులు వచ్చినప్పుడు. Link. వారు బదిలీ అవుతున్నారు, నరసరావుపేట కు అని అభిజ్ఞవర్గాల భోగట్ట.

కష్టపడి పనిచేసే అధికారి, మన ప్రాంతమును వదలి వెళ్ళడం విచారకరం. కరోనా సమయంలో చీరాల ప్రజలకు అండగా ఉండి, ఎన్నో మంచి పనులు చేపించారు. రోడ్లు పై మందు చల్లించడం, పట్టణం పరిశుభ్రంగా ఉంచడం, అందరితో కలసిమెలసి ఉంటూ, అందరి వాడిగా ఉన్నారు. ఫోటోలు వీడియో లు చూడవచ్చు. వారు మన పట్టణం కు చిత్తశుద్ధితో చేసిన సేవలకు, ధన్యవాదాములు. దేవుడు వారి ఉద్యోగ పురోగతి లో తగిన అండ కల్పించాలని, ఆయురారోగ్యాలు కలిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

వారు ఎక్కడ ఉన్నా, మనం వారి ఫేస్బుక్ ద్వారా, వారి సేవలను చూడవచ్చును. అందుకే అధికారులు మరియు నాయకులు, ఎప్పుడూ 2 సోషల్ మీడియా పేజీలు కలిగి ఉండాలి, ఒకటి వ్యక్తి గతం గా, రెండోది స్థానిక పదవి ఉద్యోగ పరంగా. పదవి లేదా ప్రాంతము మారినా, వ్యక్తి గత ఎకౌంటు స్నేహితులు, అలాగే ఉంటారు కాంటాక్ట్ లో. పాత సేవలు పనులు ప్రాంతము గుర్తు లు, అందులో ఉంటాయి.

వారు భవిష్యత్తు లో ఇంకా పెద్ద పదవులు అలంకరించాలని, మనము ఇతర జిల్లా అధికారులు ను పొగిడినట్లుగా, వారిని కూడా భవిష్యత్తు లో గొప్పగా చెప్పుకునేందుకు, అవకాశం వస్తుంది అని ఆశిద్దాం. మంచి అధికారులు నాయకులు, ఎక్కడ ఉన్నా మన ఆప్తులు స్నేహితులు బంధువులే.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 796 General Articles, 46 Tatvaalu
Dt : 08-Oct-2020, Upd Dt : 08-Oct-2020, Category : General
Views : 55 ( + More Social Media views ), Id : 742 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : good , officers , leaders , best friends , relatives , wherever , they work , Chirala , ramachandra reddy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content