APLatestNews.com top Banner

Social Media links
చంద్రన్న జగనన్న, సొంత బాధ్యత నైపుణ్యం రాష్ట్రం లో మరియు సొంత వస్తువుల ఉచిత పందారం ఏది? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

ఎప్పుడూ మనం చెప్పే మాట, మన ఉత్తమ నైతిక సంస్కార భావాల ప్రతిరూపాలైన, మన ఉత్తమ నాయకులది తప్పు ఎన్నటికీ కాదు, కేవలము ఎన్నుకున్న ప్రజలమైన మనదే తప్పు అని, మరువద్దు సుమా.

1. ప్రతి సంవత్సరం, చంద్రన్న జగనన్న కంపెనీలు లేదా వ్యక్తిగత ఆస్తులు, పై పైకి పెరుగుతున్నాయి. అలాగే ఎమ్మెల్యే ఎంపీలవి, ఎన్నికల అఫ్ఫిడవిట్ లు చూడండి.

కానీ రాష్ట్ర ఆర్థిక స్ధితి ఆస్తి ఆదాయం పెరగకుండా, అప్పులు మాత్రమే ఎందుకు పెరుగుతున్నాయి, ప్రభుత్వ భూములు మాత్రమే ఎందుకు తరుగుతున్నాయి?

సొంత వాటిలో ఉన్న తెలివి బాధ్యత నైపుణ్యం వ్రుద్ది, ఇక్కడ ప్రభుత్వం లో చూపరా?

2.ప్రజల పన్నుల ధనముతో, ఉచిత ప్రభుత్వ పధకాలు, ఉదారంగా తమ పేర్లతో పెట్టిన పంచుతున్న, మన ప్రియతమ నాయకులు చంద్రన్న జగనన్న ఎమ్మెల్యే ఎంపీలు, అదే విధంగా, పేదలకు బడుగు బలహీన వర్గాలకు, తమ సొంత ఉచిత హెరిటేజ్ పాలు కూరగాయలు, జగనన్న ఉచిత సాక్షి సిమెంట్ విద్యుత్ లాంటివి, సొంత వస్తువులు ఉత్పత్తులు పంచడానికి, ఎందుకు వారి ఉదార మనసు అంగీకరించడము లేదు?

సామాన్య ప్రజలంటే ప్రేమ లేదా?

3. ప్రకృతి వైపరీత్యాలు అంటే తుఫాను లు, వరదలు, వచ్చినప్పుడు, సినీ హీరోలు, వ్యాపారస్తులు, ప్రజలు తమ శక్తిమేర విరాళాలు ఇస్తారు కదా. మరి మన ప్రియతమ ముఖ్యమంత్రులు లేదా ప్రతిపక్ష నాయకులు, తమ వ్యక్తిగత ధనం ఆస్తి నుంచి, ప్రజల సహాయ నిధికి ఇవ్వడము, విన్నారా ఎప్పుడు అయినా?

4. ఐనా కూడా, మనము, వారి మనుమలు పిల్లలనే, నాయకులుగా కోరుతున్నాము ఎందుకో చెప్పగలరా? తప్పు ప్రజలదా? నాయకులదా?

జవాబు, తెలిసీ చెప్పలేదో, కడుపు నొప్పి వస్తుంది. జవాబు మర్యాదగా పద్దతిగా హాస్యముగా ఉండాలి, అవమానించకూడదు, దుర్బాషలాడకూడదు.

మీ ఉత్తమ తెలుగు జవాబు, మన రాష్ట్ర అభివ్రుద్ది కి చైతన్యము కలగడానికి మాత్రమే సుమా, ఇదే లింక్ లో మీ పేరు తో లేదా ఊరుతో రాస్తాము.

మాకన్నా, మీరే బాగా రాయగలరు హాస్యముగా మరి, ప్రయత్నము చేస్తారా ఓ 4 తెలుగు మాటలేగా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 854 General Articles, 46 Tatvaalu
Dt : 22-Oct-2020, Upd Dt : 22-Oct-2020, Category : General
Views : 131 ( + More Social Media views ), Id : 771 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : chandranna , jagannannala , own idea , skill , state govt , free distribution , own goods , milk , paper
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content