Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
*1) Can you firmly say that even if you use all these powders and Ayurveda, you will not get sick? 2) Can we see the effect immediately? Can we get body heat or something uneasy for few days?*
*మీరు ఇన్ని పొడులు, ఆయుర్వేదం వాడినా, మీకు అనారోగ్యం రాదు అని గట్టిగా చెప్పగలరా? మేము వెంటనే ప్రభావాన్ని చూడగలమా? మనం కొన్ని రోజులు శరీర వేడిని పొందగలమా లేదా ఏదైనా అసౌకర్యాన్ని పొందగలమా?*
Answer - 1) The disease (or issues) comes in 2 types. 1.1) Our bad habits means Arishadvarg Ashtavyasan slavery, neglect, laziness, recklessness, mental weakness. All these are of the first type.
జవాబు - రోగం (లేదా సమస్యలు) 2 రకాలుగా వస్తుంది. 1.1) మన చెడు అలవాట్లు అంటే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం, నిర్లక్ష్యం, బద్దకం, లెక్కలేని తనం, మానసిక బలహీనత. ఇవన్నీ మొదటి రకం.
We have the power to fix it. Our mental/manasik teacher/guru, i.e. the one who knows our habits, our mental stability/weakness, if we follow what he says properly, we can change it.
ఇది సరి చేసుకునే శక్తి మనకు ఉంది. మన మానసిక గురువు, అంటే మన అలవాట్లు మన మానసిక స్తిరత్వం/ బలహీనత తెలిసిన వారు, చెప్పింది సరిగ్గా పాటిస్తే, మనం మార్చుకోవచ్చు.
Remember, our Guru always will ask our progress with proof and give tips to grow spiritually based on our capacity. Guru never expects a Penni or anything from us. They never tolerate, if we act In front of them.
గుర్తుంచుకోండి, మన గురువు ఎల్లప్పుడూ మన పురోగతిని రుజువుతో అడుగుతారని మరియు మన సామర్థ్యం ఆధారంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి చిట్కాలు ఇస్తారని. గురువు మన నుంచి ఎప్పుడూ, పైసా లేదా ఏదీ ఆశించరు. మనం వారి ముందు నటిస్తే, ఎప్పుడూ సహించరు.
But 80 percent people are mentally weak, cannot know themselves and cannot change. These are Rajo and Tamo guna folks.
కానీ 80 శాతం మంది మానసిక బలహీనురు, తమను తెలుసుకోలేరు, మార్చుకోలేరు. వీరు రజో మరియు తమో గుణములు కలిగిన వారు.
1.2) Prarabdha Karma means the results of past birth sins, which are not in our hand to change, so we have to experience it ourselves. No one can escape it. If we have mental stability, we will bear these happily. But 80 percent people can't afford it.
ప్రారబ్ధ కర్మ అంటే గత జన్మల పాపాల ఫలితాలు, అవి మార్చడం మన చేతిలో లేదు, కాబట్టి అది నేనైనా అనుభవించాలి. ఇది ఎవరమూ తప్పించుకోలేము. మానసిక స్తిరత్వం ఉంటే, ఇవి మనం ఆనందముగా భరిస్తాము. కానీ 80 శాతం మంది భరించలేరు.
Did you see the other day, if there is no income of a rupee for more than 3 years, is there a slight change in our speech, song, writing and practice/ sadhana?
మొన్న చూసారు కదా, 3 ఏళ్ళు పైగా రూపాయ ఆదాయం లేకపోతే, మన మాటలో పాటలో రాతలో సాధనలో, కించిత్తు మార్పు ఉందా?
So, if we also get disease, we can say with certainty that it is the result of past sins. Also we can say firmly that the first type is not the cause. You should also tell the same.
కాబట్టి, మాకు కూడా రోగము వస్తే, అది గత పాపాల ఫలితము అని మాత్రం కచ్చితముగా చెప్పగలము. అలాగే మొదటిది కారణం కాదు అని కూడా గట్టిగా చెప్పగలము. మీరూ అలాగే చెప్పే స్తితి లో ఉండాలి సుమీ.
2) It will take some time to see the effects based on your food habits and peace of mind. We already explained these in previous articles. Did y ou ever ask these questions yourself or english doctor?
మీ ఆహారపు అలవాట్లు మరియు మనశ్శాంతి ఆధారంగా, ప్రభావాలను చూడడానికి కొంత సమయం పడుతుంది. మేము ఇప్పటికే, మునుపటి వ్యాసాలలో, వీటిని వివరించాము. మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్నలను మీకు మీరే అడిగారా లేదా ఇంగ్లీష్ వైద్యుడిని అడిగారా?
2.1. We or our children got job while joining 1st standard in school?
మనము లేదా మన పిల్లలు, స్కూల్ లో ఒకటో తరగతిలో చేరగానే ఉద్యోగం వచ్చిందా?
2.2. Did you have a child, when you got married? Run after birth, , a song in Telugu or our language? Just touch a bicycle first day and travel 2 kilometers?
పెళ్లి కాగానే, పిల్లోడు పుట్టాడా? పుట్టగానే పరుగులు, తెలుగు లో పాటలా? మొదటిసారి సైకిల్ పట్టుకోగానే, రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణం?
2.3 We turn like others vice versa may take 6 months. I have been saying for 5 years, now the worm has moved? When the stomach comes, there will be no delivery, we supposed to wait for 9 months. Ask in your street, delivery in a month? If you hit the rock ten times, the shirt dirt will go away?
వాడు వీడు అవడం కు, 6 నెలలు అన్నారే. 5 ఏళ్ళుగా చెబుతున్నా, ఇప్పుడు పురుగు కదిలిందే? కడుపు రాగానే, ప్రసవం ఉండదు, 9 నెలలు ఆగాలి అనుకుంటా. మీ బజారు లో అడుగు, నెలకే కంటున్నారా? బండ కేసి పది సార్లు బాదితేనే, చొక్కా మురికి పోయేది?
2.4 Sugar BP folks using costly pills for 20 years and can't ask when it will be reduced even after death.
షుగర్ బీపీ వారు 20 ఏళ్ళుగా ఖర్చు తో బిళ్ళ లు వాడుతూ, చచ్చిన తర్వాత కూడా, ఎప్పుడు తగ్గుతుంది అని అడగలే.
2.4 A hammer blow to the disease should be daily. Without pains, can there be a birth? There may be some difficulties, the dirt of our body has to come out, right?
రోగం కు సుత్తి దెబ్బ రోజూ ఉండాలి. పురుటి నెప్పులు లేకుండా, ప్రసవం ఉంటుందా? కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు, మన శరీర మురికి బయటకు పోవాలి కదా?
2.5 It's not just for forgetfulness or anything else. You forgot what we said in the 3 hours class the other day. How to reduce 100 percent of poison in our daily food? If you don't eat rice for one day and fast, this is not necessary. But on an empty stomach, these are still powerfully cleansing. Let us leave the slavery of laziness, negligence, Arishadvarg Ashtavyasan.
ఇది కేవలం మతిమరుపు లేదా ఇంకో దానికో కాదు. మొన్న 3 గంటల క్లాస్ లో చెప్పిన మాటలు మరచారు. మన రోజూ ఆహారంలో 100 శాతం విషం ను ఎలా తగ్గించాలి? మీరు ఒకరోజు అన్నం మాని, ఉపవాసం ఉంటే, ఇది అవసరం లేదు. కానీ ఖాళీ కడుపులోనే, ఇవి ఇంకా శక్తి వంతంగా క్లీనింగ్. బద్దకం, నిర్లక్ష్యం, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడదాం.
2.6 That's why said to check the status daily. Good words should be planted in the mind అందుకే స్టేటస్ రోజూ చూడండి అంది. మనసు లో నాటుకోవాలి, మంచి మాటలు.
How much time, how much pain, hell to leave the smell of mud for Varaham (Pig). That is hell for us to be in the mud. Where is the difference? Is it the same mud?
వరాహం బురద సువాసన వీడాలంటే ఎంత సమయం ఎంత బాధ, నరకం దానికి. అదే మనకు బురదలో ఉండాలంటే అంతే నరకం. తేడా ఎక్కడ? ఒకటే బురద కదా?
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,475,979; 104 తత్వాలు (Tatvaalu) and views 265,980
Dt : 18-Dec-2023, Upd Dt : 18-Dec-2023, Category : General
Views : 427
( + More Social Media views ), Id : 1969
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
firmly ,
powders ,
Ayurveda ,
sick ,
Arishadvarg ,
Ashtavyasan ,
slavery ,
guru
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments