ఇంత అఖండ ఐశ్వర్యం ఇచ్చిన దేవుని కి, కృతజ్ఞతలు చూపే విధానంలు ఇవేనా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 990 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

చూడండి, బయట ఇన్ని శిక్షలు ఇతరులకు చూస్తూ కూడా, వడ్డీ బాబాయి ( అలాంటి వారు ఎవరైనా కూడా, బాంకు లో లేదా జన ధనం ఎగకొట్టే వారైనా ) లేదా వారి కుటుంబం మారతారా? లెక్కలు వేశారా? పైకం ఇచ్చారా? ఇస్తారా? పరిష్కారం చూపిస్తారా?

ఎవరినీ ధన వ్యామోహం లో లెక్క వేయరు. కళ్లు ముందు పరిస్థితిని లెక్క చేయరు, ఇప్పడు అల్లా ఎవరికీ ఇవ్వరు. పరిష్కారం చూపరు. జనానికి నష్టం అయితే, వారికి నష్టం ఏముంది?

మనల్ని మరియు దేవుని, గేళి చేస్తూ అవమానిస్తారు ఇప్పుడు. ఇంత అఖండ ఐశ్వర్యం ఇచ్చిన దేవుని కి, కృతజ్ఞతలు చూపే విధానంలు ఇవేనా? దేవుని బిడ్డలం అయిన మనందరి దుడ్డు ను, బంధించి వడ్డీ అసలు లేకుండా, పిల్లల ను ఎన్నికల లో నిలబెడుతూ లేదా ఆస్తులు పెంచడం, కనీసం సొంత పిల్లల కు ఐనా క్షేమమేనా భవిష్యత్తు లో? ముమ్మాటికీ లేదు. కన్నీళ్ళ కట్టడాలు ఏనాటికైనా కూలుతాయి.

వాళ్ళ మాట నమ్మి, 2014 నుంచి తిరగరాయలేదు. అంతగా వాళ్ళ ను మనము నమ్మితే, వాళ్ళ పుస్తకం లో ఉన్న అంకెకు లెక్క కట్టరా ఇప్పటివరకు? ఎంత తేలిక పరిష్కారం ఉంది వారి చేతిలో? ఏమి తక్కువ వాళ్ళ కు? మా లాగా సంపాదన లేకుండా, దూరంగా జబ్బు ఉన్న తల్లి ని పెట్టకుని, ఢిల్లీలో లేదా ఇంకోచోట ఉంటే తెలుస్తుందా, ఆ కష్టం నష్టం? అవి వాళ్ళ పిల్లల కు మనుమలు కు, రావాలని వారు కోరుతున్నారా?

బాబాయి మాట, ఎన్నైనా అనుకోండి, నాకు ఏమీ నష్టం లేదు. అంటే, జనం ఊరకనే నన్ను ఎందుకు అంటారు, అని ఆలోచన చేయమా, సంస్కారము ఉంటే? జనం దుడ్డు తో, మన వ్యాపారం మన సుఖం మన కుటుంబ, రక్షణ ఎన్నాళ్ళు?

ఉదాహరణకు, కనీసం రూపాయతో లెక్క వేసి, ఇదిగో ఇరవై అయింది, పాతిక విలువ చేసే స్ధలం ఇస్తా, ఇన్నాళ్లు ఇబ్బంది పెట్టినందుకు. లేదా ఇదుగో రెండు తీసుకో ఇప్పుడు, తిరగ రాసిన కాగితం ఇదుగో. మా ఇంట్లో వాళ్ళు కూడా హమీ, నా ఆరోగ్యం గురించి, భయపడకు అని నవ్వుతూ అంటే ఎంత బాగుంటుంది.

దేవుడు సంతోషం తో వాళ్ళ కుటుంబం ను కాపాడతారు. బాబాయి లేని నాడు, లేదా ఏ ఇంటి పెద్ద అయినా అంతే కదా, ఆ ఇంటి పరిస్థితి ఏమిటి? రాబోయే అనర్ధాలను, కష్టాలు ను, ఎవరు తప్ఫిస్తారు? ఇవన్నీ అహంకారం తో, మనకు మనమే రాసుకుంటూ ఉన్న, చెడు రాతలు కాదా? దేవుడా మారు మనసు నివ్వు. వాళ్ళ ను కాపాడు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1018 General Articles, 46 Tatvaalu
Dt : 26-Mar-2020, Upd Dt : 26-Mar-2020, Category : General
Views : 216 ( + More Social Media views ), Id : 444 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : babayi , interest
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content