పాటతో పరమార్ధం - అదే నీవు అదే నేను(భక్తి పేరడీ) - అభినందన - కార్తీక్, శోభన, శరత్ బాబు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2136 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2171 General Articles and views 2,206,447; 104 తత్వాలు (Tatvaalu) and views 244,313.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Ade neevu ade nenu (Bhakti Parody) - Abhinandana - Karthik, Shobana, Sarath Babu

సాత్విక మనసులో ఎప్పుడూ, దైవం అలాగే సజీవ గురువు సేవ, పరోపకారం, అలాగే దైవ సంతానం యొక్క క్షేమం చూడటం, జాగ్రుతం చేయడం మాత్రమే ఉంటుంది.

అదే దైవం, అంటే మన చుట్టూ కనపడే ప్రక్రుతి, పంచభూతాలు అన్ని కూడా దైవమే. ఇదే జీవం, మనము జంతువులు పక్షులు అన్ని ప్రాణులు కదా. అందుకే భూత దయ కలిగి ఉండాలి. అదే గీతం పాడమా, అంటే చిత్తశుద్ది తో వాక్సుద్ది కలిగి ఉండాలి.

మరి మనకు సొంత ముదుసలి తల్లి తండ్రి సేవనే ఇష్టం లేదు గా, ఇంక భూత దయ ఉంటుందా?

అందుకే ప్రక్రుతి, పాపం తగ్గించడం అనే, తన పని తాను నిరంతర ప్రక్రియగా చేసుకుంటూ పోతుంది, భూకంపాలు, వరదలు, గాలి వానలు, అగ్ని కీలలు, . . . మరి మనం మారితే మానవత్వం ఉన్న మనుషులుగా, అవి వెనక్కు తగ్గుతాయి. కానీ మనము మంచి మాట వినము, మంచి పాట పాడము కదూ?

నిన్న రేపు సందెల్లో, అంటే ఏరోజైనా ఉదయం సాయంత్రం (ఆఫీసు వ్యాపారం ఇతర పనులకు ఇబ్బంది లేకుండా) సాధన చేస్తు ఉన్నాము అంటే, అరిషడ్వర్గ అష్టవ్యసనం కు దూరమై, ఎంత కన్నీరైన కష్టాల్లోనైనా, మనశ్శాంతి పొందుతాము, ధైర్యముగా నిలబడతాము అని అర్ధం.

ఆ హా హా హా
ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ
అదే దైవం, ఇదే జీవం, అదే గీతం పాడమా 2
కధైనా కలైనా, కనులలో చూడమా ||అదే దైవం||

కొండా కోన గుండెల్లో, జప తపా లైనాము 2
గువ్వా గువ్వ పాటల్లే, నాదం పాడుకున్నాము
అదే స్నేహము, అదే ధ్యానము 2
ఆది అంతము, ఏదీ లేని ఆచరణము ||అదే దైవం||

నిన్న రేపు సందెల్లో, సాధన చేస్తు ఉన్నాము 2
కన్నీరైన కష్టాల్లో, మనశ్శాంతి పొందాము
అదే ద్యాస గా, అదే బాట గా 2
జీవి తాంతం, వేద రాగం పా.డెదము ||అదే దైవం||

Singer(s): S.P. Balasubrahmanyam ; Lyricist: Aatreya.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2171 General Articles and views 2,206,447; 104 తత్వాలు (Tatvaalu) and views 244,313
Dt : 09-Jul-2023, Upd Dt : 09-Jul-2023, Category : Songs
Views : 336 ( + More Social Media views ), Id : 1825 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ade , neevu , nenu , bhakti , parody , abhinandana , karthik , shobana , sarath , babu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content