APLatestNews.com top Banner
         
నాన్న కు ప్రేమతో - ఓ ఇంటర్ విద్యార్ధి బంగారు భవిష్యత్ కల - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
నాన్న కు ప్రేమతో లేదా అమ్మ కు చీరతో, అని సినిమా డైలాగ్ లు నోటితో లేదా ఫేస్ బుక్/వాట్సాప్ బొమ్మలు తో చెప్పను అందరిలాగా. టీనేజీ లో, మిగతా అందరూ, చేసే చిల్లర పనులు కు, లొంగకుండా ఉండి బుద్దిగా చదువుతాను.

నా తల్లి దండ్రులు కష్టం , ప్రతి క్షణం గుర్తు పెట్టుకొంటాను. రూపాయి సంపాదన లేకుండా, పేమ దోమ అని, పిచ్చి వేషాలు వేసే హక్కు, నాకు లేదని తెలుసు. అలా చెసిన వారిలో 90 శాతం, రోడ్డున పడ్డారు. 20 ఏళ్ళు పెంచిన పేరెంట్స్ పైన లేని ప్రేమ , వేరే వాళ్ళ పై ఉందని నన్ను, ఎదుటి మనిషిని మోసం చేసి మా జీవితం పాడు చేసుకోను.

చదువు తో పాటు , మనసు, మంచి తనం , పెద్దలు , తల్లి దండ్రులు అంటే గౌరవం పెంచుకుంటాను. 99 మార్కులు వచ్చినా, అణుకువ సత్ప్రవర్తన లేని వారు జీవితం లో ఓడిపోతారు అని తెలుసు. మార్కుల కన్న, వ్యక్తిత్వము మిన్న.

లక్ష్యం తో , మనస్సు తో, ఎక్కువ మార్కులు తెచ్చుకొని, మంచి ఉద్యోగం సంపాదించి, నాన్న కు ప్రేమతో గిఫ్ట్ ఇస్తాను.

అమెరికా అంకుల్ నోటితో శభష్ అనిపిస్తా అని , వాట్సప్ లో ప్రమాణం చేస్తున్నాను, ఎవరూ చూడకుండా నిద్ర లో.

మన స్నేహితుని కొడుకు కలలో మాట, నిజం చేస్తాడు అని ఆశిద్దాం, దేవుని ప్రార్దిద్దాము.

ఇది మిగతా, అందరూ మంచి పిల్లల కు కూడా. కష్టపడి తే దేవుని అండ ఉంటుంది, ఫలితాలు కూడా. మీ పిల్లల తో ఇలాగే అనిపిస్తారా?

Dt : 27-Feb-2019, Upd Dt : 11-Apr-2019 , Category : General, Views : 133 ( id : 50 )
Tags : nannaku premato , love on father , Inter student future dream
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments