కరోనా మీ జోలికి రాలేదు ఏమి? త్రికరణ శుద్ది గా 7 ఏళ్ళు గా, నష్టం కష్టం అయినా కూడా - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1629 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1664 General Articles, 64 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

వాట్సాప్ స్టేటస్ మొత్తం, మాటలు చిత్రాలు చదవాలి, చూడాలి మిత్రమా లింకు తో సహా 10 నిమిషాలు పట్టినా, ధైర్యంగా రీడ్ రిసీప్ట్ ఆన్ చేసి కనపడుతూ, చాటుగా కాకుండా.

ముందుగానే గురువు లకు విన్నవించాము, ఒకవేళ రోజూ సందేశాలు పంపలేక పోతే, సాత్విక మాటలు ఎక్కడ చూడాలో.

ఎవరు చూస్తున్నారు చూడటం లోఅదు, ఎవరు ఏ ఊళ్ళో ఉండి లింకు కొట్టారు కూడా, స్పష్టంగా తెలుస్తుంది కదా, ఈరోజుల్లో.

ఆ 10 నిమిషాల సమయం కంటే, సాత్వికత సాధన, ఆచరణ, మనసు నియంత్రణ, ఇంకా కష్టం కదా?

చదువు డిగ్రీ ఊరకనే కష్టపడకుండా, రాదు కదా? జీవితం కష్టం లేకుండా, ఎల్లకాలం సాగదు కదా? ముందు ఎన్నో గడ్డు పరిస్థితులు కదా?

ఒకరు అడిగారు, కరోనా మీ జోలికి రాలేదు ఏమి అని? త్రికరణ శుద్ది గా 7 ఏళ్ళు గా, నష్టం కష్టం ఇబ్బందులు అయినా కూడా, 75 ఏళ్ల అమ్మ బాధ్యత సేవలో ఉంది, ఆరోగ్య రక్షణ చర్యలు, మీకు అందరికీ తెలుసు.

కరోనా గురువు గారు మీ ఇష్టం, అమ్మ సేవ వద్దు అంటే, ఎప్పుడు అయినా తీసుకుని వెళ్ళండి, ఇద్దరూ నూ కూడా అని ఎప్పుడో చెప్పినా కదా. ఇవి మీకు చాటుగా చెప్పే అబద్ధాలు కాదు, సోషల్ మీడియా లోనూ ఉన్నాయి. వెబ్సైట్ లోకం తీరు లో, సంవత్సరం ముందు కు, తిప్పి చూడగలరు సాక్ష్యం.

అలాగే అమ్మ కూడా, నా బిడ్డ కు ఓ ముద్ద, నా చేతుల తో, ఈ వయస్సు లో కూడా పెడుతున్న, మా కేమీ గొంతెమ్మ కోరికలు లేవు, వద్దు అంటే వచ్చేస్తాము అంటే, కరోనా గురువు, ఏం చేయాలో అర్థం కాక, ఆగారు.

మన పని ఇతరుల కోసం, త్యాగం తో నిస్వార్థంగా ఉండాలి, అరిషడ్ వర్గాల ను వదలి. ప్రాపంచిక వ్యామోహం వదిలితే నే, దేవుడు మెచ్చుతారు. ఉద్యోగం వ్యాపారం లో ఉన్నా, వసుదైక కుటుంబం మనది, అందరూ మన వాళ్ళే, నిస్వార్థంగా సహాయం, అలాగే మంచిని ప్రచారం చేస్తాను అన్నా చాలు కదా.

నాయకులు ను అధికారులు ను ధైర్యంగా అడిగినవి కూడా, మా సొంతం కు ఏమీ లేవు కదా? అవి ఆ నాయకులు అధికారులు మంచి భవిష్యత్తు వంశం కోసం, అలాగే మన ఊరు, జిల్లా, రాష్ట్ర మంచి కోసం మాత్రమే.

ఈ మాటలు బొమ్మలు లేదా స్టేటస్ లోనివి, గొప్ప కోసం, ఊరికే ఎక్కడ వో ఎత్తుకొచ్చి పెట్టడం కాదు కదా. వేరే వారివి అయితే, తెచ్చినవి సేకరణ అని రాస్తున్నాము.

మనం నష్టపోయిన కూడా, త్రికరణ శుద్ధి గా ఆచరణలో చేస్తున్నాము, సొంతంగా రాస్తున్నాము, వాటి గురించి మాతృభాష మాటలు కూడా, 7 ఏళ్లుగా తల్లి ని సేవిస్తూ, అదీ తేడా.

మీరూ అలాగే చేస్తూ ఉంటే, ధైర్యంగా సోషల్ స్టేటస్ లో పెట్టగలరు, లింక్ పంపగలరు. పదిమంది కి తెలుపుదాం.

మన ఫోటోలు మొఖం గొప్పలు లేవు కదా, సామాన్య సాంప్రదాయ చేతలు మాత్రమే ఉన్నాయి.

తన మనసు ను, సొంత కుటుంబం ను, పిల్లల ను, సాంప్రదాయ సంస్కార సన్మార్గ సరిగ్గా నడుపుకోలేని వారే, ఇతరుల ను పట్టించుకోను, ఇతరులకు మంచి చెప్పను అంటారు.

మీరూ మేమూ, అలాంటి స్వార్థ మోహం లో లేము కదా? అలా ఉన్న వారు, తమను మార్చు కోలేక, వాట్సప్ బ్లాక్ చేసుకుని పారిపోయారు లేదా చదవకుండా గమ్మున ఉన్నారు. కానీ దేవుని ఫలితాలు నుంచి తప్పించుకోలేరు కదా.

మీరూ అలాగే, సాత్వికత సాధన ఆచరణ లో చేస్తూ, పిల్లల కు నేర్పుతూ, పదిమంది కి పంచుతూ,

నేడు మరియు భవిష్యత్తు లో, రాబోయే కష్టాలు ను ధైర్యంగా ఎదుర్కొంటూ, దైవ కృప తో అలాగే మనశ్శాంతి గా ఉండాలి, అని సత్సంకల్పంతో మాత్రమే, ఇవి పంపుతుంది.

దీని వలన మాకు రూపాయ లాభం రాదు, వస్తుంది ఏమో అని ఎటువంటి, బాధ సందేహం మరియు భయము వలదు.

మీరు ఆచరణలో మంచి పనులు తో మారితే, మీతో పాటుగా, కనపడని పుణ్యం ఓ ఆవగింజ రావచ్చు, అది భగవంతుని దగ్గర నుంచి ఆశించడం తప్పు కాదు కదా. మీరు మారకపోయినా, ప్రయత్న పుణ్యం వస్తుంది కదా, రామా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1664 General Articles, 64 Tatvaalu
Dt : 25-Mar-2021, Upd Dt : 25-Mar-2021, Category : General
Views : 605 ( + More Social Media views ), Id : 1051 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : corona , kovid , doorstep , 7 years , trakarana suddi , damage , difficult , mom , immunity
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content