APLatestNews.com top Banner

Social Media links
కొత్త సినిమా ఏది వచ్చినా మన ఆక్రోశం, ఇన్ని ఆటలా, ఇంత రేట్లు, చెత్త రివ్యూ లు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 930 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

కొత్త సినిమా ఏది వచ్చినా మన ఆక్రోశం(ఏడుపు, దుఃఖం, శోకం, బాధ), అమ్మో ఇన్ని ఆటలా, గోల లా, అరుపులా, ప్రకటనలా? భరించలేక పోతున్నాము అని.

ఇంత ఇంత రేట్లు టిక్కెట్లు కా, తినుబండారాలు కా, కూల్ డ్రింక్ కా? సదుపాయాలు లేవు, కుర్చీ లు గాలి ఏసీ లేవు, సినిమా ఛండాలం, ఎలా తీస్తారు ఇలా అసలు? డైరక్టర్ వేస్ట్, హీరో వేస్ట్. ఆ డాన్స్, పాటలు ఏమిటి, బూతు ఏమిటి? ఆ చెత్త రివ్యూ లు ఏమిటి? ఈ అన్యాయం, అక్రమం ఆపటం ప్రభుత్వం వలన కాదా? ఏమి చేస్తోంది? దేవుడా రక్షించు, నా సినిమా ప్రేక్షకులను అని ఏడుపు.

మరి దీనికి జవాబు పరిష్కారం ఎవరి దగ్గర ఉంది, చదివితే ఆశ్చర్యపోతారు మరి?

ఇంత చిన్న సమస్య కు ప్రభుత్వం, దేవుడు ఎందుకు? మన శక్తి చాలదా? మన వంతు ప్రయత్నం, మనం చేయవద్దా? మనల్ని మొదటి రోజు, వారం, నెల సినిమాకు వెళ్ళమని, చూడమని, ఎవరన్నా అడిగారా? కొట్టారా?

మన సొంత లేదా చుట్టాల అబ్బాయి, అమ్మాయి కొత్త సినిమా కు పోకుండా ఆపలేమా? ధియేటర్ బయట అబ్బో సినిమా సూపర్ అని చెప్పకుండా, మనం మన కుటుంబం ఉండదా? ఉచిత పబ్లిసిటి ఇచ్చే స్తాయికి మన కుంటుంబం దిగజారి పోయిందా? ఇంకొన్ని నెలల లో టివిలో, ప్రైమ్ లో, ఊరక చూస్తే మన కుటుంబం కి నష్టమా? మన డబ్బు మన ఇంట్లో ఉండకూడదా?

ఆ ఉత్సాహం, ధనం, పట్టుదల, దయాగుణం, సమయం ను తల్లి దండ్రులు, దేవుడు, అనాధలకు వెచ్చించలేమా? ఇది మాత్రం ఆనందం, సంతోషం కాదా?

అబ్బే ఊరుకోండి మిగతా వాళ్ళు మారాలి, మేము మా కుటుంబం మాత్రం ఏమీ చెయ్యము అంటారా? మా బలహీన మనసు ను, మా తప్పుడు పెంపకం ను ఒప్పుకోము కదా? అంతా ప్రభుత్వం, దేవుడు మాత్రమే చెయ్యాలి. అవ్వ, ఎంత విడ్డూరం.

జనము విరగబడి వెళ్ళకపోతే మొదటి రోజు, వారం, నెల, పైన చెప్పిన సమస్యలు అన్ని పరిష్కారము కావా? సినిమాకు వస్తే, పాప్ కార్న్, టీ, కాఫీ, నీళ్ళు లేదా స్నాక్స్ ఉచితం అంటారు కదా రాబోయే రోజుల్లో.

జీయో ఇంటర్నెట్ సినిమాలు వస్తే, చాలా మార్పులు వస్తాయి మరి. ఇప్పటికే కొన్ని ఊర్లలో, వారము లేదా 2 వారాలకు, రేటు పుర్తిగా తగ్గించి (5 డాలర్లకు) పెడుతున్నారు.

చూడండి, మా బర్నిగ్ స్టార్ సినిమా వస్తే, ఇలా ఉంటుందా? ప్రశాంతము గా, హయిగా వెళ్ళి చూసి రావొచ్చు. కానీ, మనకు మనసు ఒప్పదు కదా.

For every new movie, we are crying about too many plays, too much ticket price, no facilities, too high food, bad reviews, bad director or hero, etc.. People are saying why Govt or God cannot control this? Is this not their responsibility?

The answer - why Govt or God should do that? Why can't you do that at your home? Who asked you to go on first day, week or month? Why don't you wait for a month to watch on TV or Prime for free? Don't you want to save your own hard earned money? Why your family members are at theater to give free publicity for others by saying good or bad or super?

Don't you get same happy or enjoyment by serving your Parents, God or Homeless people? If crowd is not at the new movie, all the above issues will be solved automatically. correct?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 958 General Articles, 46 Tatvaalu
Dt : 03-Oct-2019, Upd Dt : 03-Oct-2019, Category : General
Views : 423 ( + More Social Media views ), Id : 179 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : new movie ticket rates , movie reviews , theater facilities , people issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content