APLatestNews.com top Banner

Social Media links
ఆగష్టు 5, బుధవారం, అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమిలో, పిఎం శ్రీ నరేంద్రమోదీ, భూమి పూజ - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

అయోధ్య రామునికి సొంత ఇంటి కల సాకారము కాబోతుంది, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న, ఆ కలలు తీరబొతున్నాయి. ఇన్నాళ్ళకు రామయ్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎన్ని పోరాటాలు ఆరాటాలు ఆశలు, చివరకు ఈనాడు తీరబోతున్నాయి.

అయోధ్యలో శ్రీ రామ జన్మభూమిలో, భారతీయుల చిరకాల కోరిక అయినటువంటి, శ్రీరామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరుగుచున్న సందర్బంగా, ప్రతి ఒక్కరు కోవిడ్ జాగ్రత్తలతో ఈ క్రింది కార్యక్రమాలను చేదాం..!

* ఆగష్ట్ 5, ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు శ్రీ రామ పూజ చేద్దాం
* అయోధ్య లో జరిగే కార్యక్రమాన్న్ని దూరదర్షన్ లో చూద్దాం
* సాయంత్రం సంధ్యా సమయములో, గ్రుహాలను, ఆలయాలను దీపాలతో అలంకరించి అయోధ్యా దీపావళి జరుపుకుందాం

కోట్లాది మంది భారతీయుల నమ్మకానికి ప్రతీక అయిన శ్రీరామచంద్రుని, భవ్య మందిర నిర్మాణ భూమిపూజ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు.

జీవితంలోని కొన్ని కలలు నెరవేరడానికి చాలా సమయం పడుతుంది. నా హృదయానికి దగ్గరగా ఉన్న అలాంటి ఒక కల ఇప్పుడు నెరవేరుతోంది. అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమిలో, పిఎం శ్రీ నరేంద్రమోదీ ద్వారా జరగబోయే శ్రీ రామ మందిర భూమి పూజ భారతీయులందరికి, చారిత్రాత్మక మరియు భావోద్వేగ క్షణం: శ్రీ ఎల్ కె అద్వానీ , వీడియోలో మాటలు వినండి.

రెండో వీడియోలో, ఆయోధ్యలో ఎలా రాత్రి పూజలు ఎంత అందముగా కన్నుల పండుగగా బాగా జరుగుతున్నాయో చూడండి.

ఫోటో లో ఆలయ ఆకారం, మాదిరి నమూనా మందిరమును చూడండి.  
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 793 General Articles, 46 Tatvaalu
Dt : 04-Aug-2020, Upd Dt : 04-Aug-2020, Category : General
Views : 132 ( + More Social Media views ), Id : 627 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : wed , aug 5 , shri rama janmabhoomi , ayodhya , pm , shri narendra modi , bhoomi puja
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content