తమ్ముడు ఆపరేషన్ నమ్మక ద్రోహం, ముత్యాలు సంతకము పెట్టము, భాగం ఇవ్వనిదే - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,952; 104 తత్వాలు (Tatvaalu) and views 226,123.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

మన ఇంటి దగ్గర లో పెరిగిన, తప్పుడు మాటల మోసపు దొంగ నరసిం, తన తమ్ముడు మెదడు ఆపరేషన్ కోసం, మనల్ని వెంటపడి, ధనం అడిగింది, వడ్డీ లేకుండా మనం ఇచ్చింది. వారం లేదా నెలలో, ఖచ్చితము గా వెనక్కి ఇస్తానని, బయట ధనం రాకపోయినా, ప్రభుత్వ ఉద్యోగం ఉంది నెల జీతముతో కాబట్టి మోసం చేయను, అని చెప్పి మోసము నమ్మక ద్రోహం చేసింది, మీకు తెలుసు.

ఇప్పుడు జిల్లా రాజధాని దగ్గర గ్రామ దొంగలు అంతే, ముత్యాలకు ఆప్తులు బంధువులు, మోసం దగా కుట్ర లో.

6 నెలలు అడిగి, విసుగు పుట్టి, చీ నీ మొఖము జీవితములో ఇంక చూపకు, అని మెస్సేజ్ తో మనము దూరంగా ఉన్నది కూడా మీకు తెలుసు, తెలియని వారు ఇప్పుడు తెలుసుకుంటారు కదా.

20 వేలు మొత్తము ఇచ్చింది, 2 రోజుల లో 10 వేలు రోజుకు. హైదరాబాద్ లో ఉన్నా తను, బాంక్ లో ట్రాన్స్ఫర్ చేసాము, సాక్ష్యం ఉంది.

తల్లి దండ్రుల సంస్కారం ఆత్మాభిమానం ఉన్న, మంచి రకాలు ఏమి చేస్తారు, వెంటనే 8 వ నెలలో లేదా ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత అయినా, 1 రుపాయి వడ్డీ లెక్క గట్టి, మొత్తము అసలు మనకు పువ్వుల్లో పెట్టి ఇచ్చి, క్షమాపణలు చెపుతారు. అంతే గానీ, సమాధానము లేకుండా, దొంగలు గా నీచ బ్రతుకు బతకరు.

నిజాయితీ పరుడుగా, నీకు మొఖము చూపలేదు అని పొగుడుతారా? మీ ఇష్టం. తిరిగి ఇవ్వడం లో లేని నిజాయితీ ఇందులో ఉంటుందా? దురాశ తప్ప?

ఇక్కడ ఇంకా విచిత్రం ఏమిటి అంటే, దొంగలు దొంగలు కలుస్తారు, ఇంకో నిరూపణ. చిన్న ముత్యం, ఆ దొంగను, అవసరము అయితే, మాకు షూరిటీ గా ఉండాలి, అని అడిగింది అంట. చూసారా, దొంగలకు దొంగలే అండ. ఎవరి గోతిలో వారే పడాలి కదా.

అర్ధము అయ్యిందా, ముత్యాలకు తెలివి ఉంటే, అన్న వీరికి దూరంగా ఉన్నాడు అంటే, వారు దొంగలే అని తెలిస్తే, ఇలాంటి తప్పుడు వారితో స్నేహం చేస్తారా? కలుస్తారా? ఇళ్ళకు వెళతారా? పిలుస్తారా? గోతిలో పడతారా? అన్న ని మోసం చేసి, దొంగ చాటుగా దాంకునే, తప్పుడు రకాలు, ముత్యాలను మోసం చేయవా? ముత్యాలు, వారిని మోసం చేయవా?

కన్న తల్లి, బాంక్ ధనం కు సంతకము పెట్టము, మాకు భాగం ఇవ్వనిదే, అని మొత్తము 60 వేలు రానీయకుండా ఆపింది ఎవరికీ కాకుండా వదిలేసింది, చిన్న ముత్యమే కదా?

వాళ్ళ కు ఇంటి స్థలం ఇచ్చి, లక్ష ధనం ఇచ్చినా, క్రుతజ్ఞతలు లేకుండా, నా భర్త నేను చవటలము, ఇతరుల ధనంతో బతికే వారము, వారికే వెన్నుపోటు పొడిచేవారము, మాకు 15 వేలు భాగం లేనిదే, సంతకము పెట్టను అని ఆపింది అంటే, అంత కన్నా, కన్న తల్లి ద్రోహి ఉంటుందా?

ఇంటికి రంగులకు ఉపయోగం అంటే, ఒక్కరు విన్నారా మాట?

పెద్ద ముత్యం అయినా, అమ్మ కోసం వెళ్ళి వాటిని తెచ్చిందా రంగులు వేయించిందా, నేను సంతకం పెట్టి ఇచ్చినా కూడా? ఇంత కన్నా ద్రోహులు ఉంటారా, విశ్వాస ఘాతకులు, తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే వారు, పసుపు కుంకుమ కింద, మా భిక్షతో 3 అపార్ట్మెంట్ లు పొంది, మాకే ద్రోహం చేసే నీచులు కదా?

మా స్థలం కబ్జా అయ్యింది అంటే, వీరు పొయ్యి మాట్లాడి, మనకు నెల ధనం ఇప్పిస్తారా, క్రుతజ్ఞతలతో, 5 ఏళ్ళు గా? ఇవన్నీ సొంత కూతుళ్ళకు బంధువు లకు చెప్పి, మేము ఇంత ద్రోహులము, అని ఒప్పుకుంటారా నిజాయితీగా?

ముదుసలి తల్లి ని వద్దు అన్నది, ఈ రోజు కైనా, తప్పు అనుకోవడం లేదు వారు.

ఏ బంధువు దగ్గర ఏడవ లేదు, మేము చేసింది తప్పు అని, మా తల్లిని చూడాలి అని, మీరే సాక్ష్యం.

చెప్పండి వీరంతా మంచి వారు, మేము దొంగలము తప్పుడు వారము అంతేనా?

చిన్న ముత్యం ఎంత ద్రోహో మరచారా, విడిపోయే అత్త మామలకు కూడా, ఫోన్ చేసి, అన్న దగ్గర ధనం చాలా ఉంది, ఎక్కువ అడగండి అని చెప్పిన నీచురాలు.

పెద్దం ముత్యం కుటుంబం ఆస్తి కొట్టేయడానికి, కేసులు దాకా తీసుకుపోయింది, మీకు తెలుసు.

గతము తప్పులు ఒప్పుకుని చెంపలు వేసుకుని, పశ్చాత్తాపము పడకుండా, ఇంటికి వస్తే తలుపు తీయడానికి, అందరూ తమంత నీచులే అనుకుంటే ఎలా, డబ్బు కోసం గడ్డి తినే చవటలే అనుకుంటే ఎలా?

అని సోము తన బాధ, గోపీ తో చెప్పాడు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,952; 104 తత్వాలు (Tatvaalu) and views 226,123
Dt : 04-May-2021, Upd Dt : 04-May-2021, Category : General
Views : 684 ( + More Social Media views ), Id : 1153 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : betrayed , brother , operation , mutyalu , sister , signed , part
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content