APLatestNews.com top Banner

Social Media links
వెంకన్న పని, సిఖ్ ఆలయం, సాయి వాదన, స్కూల్ ఫీజ్, ఏపీ పోలీస్ యాప్ - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

వెంకన్న, పని అయిన తర్వాత 900 రాజుకు ఇస్తా అన్నారు. నమ్మకం గౌరవం రాజు మీద ఉంది అని, భుజం మీద చెయ్యి వేసి చెప్పారు. పని అయిన తర్వాత, మీరు మొత్తం 3 అన్నదమ్ములు గదా ఒకే తల్లి కి, 300 ఇస్తాను ఒక్కొక్కరికి (లేదా 400 + రాజుకు 200 + 300) ఎంజాయ్ అన్నారు. ఇప్పుడు వెంకన్న మడమ లేదా మాట తిప్పినట్టా? రాజు కు బాధ నా, మోసమా? ముగ్గురు అన్నదమ్ములు మధ్యలో చిచ్చు పెట్టినట్టా? ముందే చెప్పి, సమన్యాయం చేసినట్టా? ధర్మం అనేది వర్గం, అధికారం, అవసరం బట్టి జవాబు మారుతుంది కదూ? ఎక్కడో ఈ లాజిక్ విన్నట్టుంది కదూ?

మేము సిక్కు మందిరం కు వెళ్ళాము. నెత్తిన గుడ్డ ధరించాలి, అది వారి సాంప్రదాయం. అలాగే చేసి గౌరవించాం. ఇష్టం లేకపోతే వెళ్ళకూడదు. వాదించవచ్చా, వారి పద్దతి గురించి?

జగనన్న, చంద్రన్న ఓ మందిరం కు వెళితే, నెత్తిన టోపీ ధరిస్తారు, వాదనలు మొహమాటము లేకుండా. మరి హైందవ దేవాలయం దగ్గర, వాదన ఎందుకు? 151 ఎమ్మెల్యేలు లో హిందూ నాయకులు మరియు మంత్రులు లేరా, ఉంటే ఎందుకు ఖండించరు? రఘురామ రాజు ఒక్కరే హిందువా?

1* కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పినదానికి భిన్నంగా ప్రవర్తిస్తోందని, ఇది ఆ పార్టీ కపట వైఖరిని బయటపెడుతోందని వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అనడంతో, కాంగ్రెస్‌ సభ్యులు కస్సుమన్నారు, వ్యవసాయ బిల్లు చర్చ లో. శభాష్ సాయి గారు.

2.* హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా, మంత్రి కొడాలి నాని మాట్లాడటం హేయమని, వైకాపా రెబల్ ఎంపీ రఘురామ క్రిష్ణ మండిపడ్డారు. - పార్టీ పెద్దలు కూడా, మన నాయకులు ను అదుపులో పెట్టలేరా? జగనన్న కు చెడు మరియు తలనొప్పి, ఎక్కువగా మన అనుచరులే చేస్తున్నారు, ఏదో ఒకటి అనవసరంగా మాట్లాడుతూ.

3.* విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న, ప్రైవేటు పాఠశాల గుర్తింపు రద్దు అయ్యే వరకు, తాము పోరాడుతూనే ఉంటామని టాలీవుడ్‌ నటుడు శివ బాలాజీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్, ప్రైవేట్‌ పాఠశాలలో ఆన్‌లైన్ తరగతులు, ఫీజుల ఒత్తిడిపై రంగారెడ్డి జిల్లా డీఈవో విజయలక్ష్మికి ఫిర్యాదు చేశారు. - మన దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి, అధికారులు కు వెంటనే ఫిర్యాదు చేయాలి.

4*. ఏపీ పోలీస్‌ సరికొత్త సేవ యాప్‌, 87 రకాల సేవలు. ఈ యాప్‌ ద్వారా పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు, నాంది పలకనుందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. - శభాస్ ఆంధ్రా పోలీసు, జగనన్న  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 792 General Articles, 46 Tatvaalu
Dt : 21-Sep-2020, Upd Dt : 21-Sep-2020, Category : Politics
Views : 78 ( + More Social Media views ), Id : 712 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : venkanna , work , sikh temple , vijaysai , discussion , telangana , school fees , ap police app
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content