తమ్ముడు కు తెలియనివి, పుట్టుక నుంచి నేర్పనివి, ఎలా తెలుస్తుంది? ఆరోజు ఏడ్చి ఏమి లాభం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2180 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2215 General Articles and views 2,478,488; 104 తత్వాలు (Tatvaalu) and views 266,159.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఇవేవి తమ్ముడు కి చేరనివ్వరు, ఎందుకంటే ఈ మాటలు వాడిలో మంచి ని రగిలిస్తుంది ఏమో అని భయం. ఆస్తులు ఆమ్మి అయినా తీరుద్దాం, అంటాడేమో పొరపాటున, సిగ్గు శరంతో. బాగు పడతాడేమో అని, ఓ విచిత్రమైన, ధన మోహ బాధ. దాని వలన ఎంత నష్టం భవిష్యత్తు లో, ఆ తల్లి దండ్రులకు తెలియడం లేదు కదా ఈనాడు.

ఉదాహరణకు చూడండి, అన్న చూడు, ప్రభుత్వ ఉద్యోగం మానేసి, 74 ఏళ్ల కన్నతల్లి ని ఎలా చూస్తున్నారో విదేశంలో. మేము ఫోటోలు వీడియోలు చూసాము, సాక్ష్యం తో.

ఈ ఆరేళ్ళు, కన్నతల్లి కి విదేశీ భాగ్యం తో, వైద్యం కూడా దక్కింది. ఒకవేళ రేపు డబ్బు లేక, తిరిగి సొంత ఊరు వచ్చినా, కష్టాలు పడ్డా కూడా, ఆ 6 ఏళ్ల, గత చరిత్ర ను కాదనలేము కదా. అని వాడికి వీరు మంచి చెపుతూ నూరి పోస్తూ ఉండాలి. అదీ ఒకరు గా చెడు తిరుగుళ్ళు తిరగకుండా, చూడటానికి ఆడమనిషి కూడా లేకుండా, ఎంత కష్టం ఆలోచన చెయ్యి, ఎంత మంది అలా చూడగలరు.

నువ్వు భార్య ఉండి, ఉన్న ఊళ్ళో కోట్లు ఉండి కూడా, నువ్వు చూడలేకపోతే ఎలారా? అని చెపుతా ఉంటే, చిన్నగా జీర్ణం చేసుకుని, ఓ పదేళ్ల కు మారితే మారవచ్చు. కొంతమంది కి పుట్టుకతో వచ్చిన, బుద్ధి పోదు కూడా.

ఒకవేళ పొరపాటున మారితే, సుఖ పడేది ఎవరూ? బాబాయి పిన్నే కదా. మరి వాడికి, మన గురించి మంచి చెప్పి, మన మాటలు దూరనిస్తారా? చేయరు గాక చేయరు. అందువలన, కొడుకుతో భవిష్యత్తు లో ఇబ్బంది పడేది ఎవరు? వాళ్ళే.

నువ్వు అలాగే మమ్మల్ని చూడాలి, ఆశ్రమం లో వదలకుండా, ఇన్ని కోట్లు ఆస్తి ఇచ్చామని కనీస క్రుతజ్ఞతతో అయినా అని చెప్పాలి. ప్రేమగా, గౌరవం గా, నీ సౌకర్యాలు ఇస్తూ అని చెప్పాలి. చెప్పరు గాక చెప్పరు.

రేపు తమ్ముడు కు తెలియనివి, పుట్టుక నుంచి నేర్పనివి, జాలి దయ ప్రేమ కృతజ్ఞత బంధుత్వం చిన్నా పెద్ద, ఎలా తెలుస్తుంది? రేపు మనం చేయమన్నా చేస్తాడా? ఆరోజు ఏడ్చి ఏమి లాభం? రామా  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,488; 104 తత్వాలు (Tatvaalu) and views 266,159
Dt : 17-Feb-2020, Upd Dt : 17-Feb-2020, Category : General
Views : 916 ( + More Social Media views ), Id : 344 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : older parents , son , brother
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content