Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. చిత్త శుద్ధి లేని శివ పూజలేలరా. మనం మారకుండా కోట్లు పూజ నిష్ఫలం. ధర్మం ను నిలబెడితే, అది మనల్ని కాపాడుతుంది, మరి ప్రయత్నం చేశారా?
మనకు దేవాలయము దగ్గర చిత్ర విచిత్ర మనుషులు కనపడుతూ ఉంటారు.
పవిత్రమైన ప్రదేశానికి వచ్చాము, దేవాధి దేవుడు అన్న గౌరవం మర్యాద భక్తి మరుస్తారు.
విసిటింగ్ ప్లేస్ కి వచ్చినట్లు గా బిగ్గరగా నవ్వుతూ మాట్లాడుతూ, సందడి చేస్తారు.
మౌనముగా దైవ స్మరణ చేయాలి మనసులో అన్న ఆలోచన ఉండదు.
ఇంకొంత మంది అక్కడ ఉన్నంత సేపు, ఫోన్ లో ఇకఇకలు పకపకలు. ఇంకొంతమంది నోటితో నారాయణ స్మరణ చేయడం చిన్నతనముగా భావించి, ఎంపీ 3 ప్లేయర్ తో చెవిలో వార్లు పెట్టుకుని, ప్రశాంతమైన వాతావరణాన్ని భక్తుల సందడిని మరుస్తున్నారు.
ఇంకొందరు, సాక్స్ వేసుకుని ప్రదక్షిణలు చేస్తారు. మరి కొందరు అసలు బొట్టు, సరైన సాంప్రదాయ దుస్తులు లేకుండా వస్తారు.
నాలుగు వారాలు గా, ఒకరు దాదాపుగా 108 ప్రదక్షిణలు అనుకుంటా మధ్యలో ఆపుతూ మరలా చేస్తూ, పరుగులు తో, ఫోన్ లో కబుర్లు ఉన్నారు.
గమనిస్తూ ఉన్నా, ప్రదక్షిణలో గట్టిగా మాట్లాడుతూ తిరగడం, క్షమార్హం కాదు. దేవతను అవమానించడం. పని ఉంటే బయట చేసి రావాలి.
ఈరోజు ధైర్యంగా ఆపి, ప్రదక్షిణలో దైవ నామస్మరణ మాత్రమే ఉండాలి అని చెప్పినా నవ్వుతూ. రెండు చెంపలు వేసుకుని, ఫోన్ ఆపారూ, ఏమీ అనలేదు మనల్ని.
తర్వాత అరగంట కు ధాంక్స్ అన్నారు, అన్ని తెలిసి కూడా ఇలా చేసినందుకు, సిగ్గుపడుతున్నా అన్నారు.
నాకేమీ బాధ లేదు, ఆయనకు కోపం వస్తే, ఫోన్ ఉండదు, అవతల మనిషి ఉండదు అన్నా నవ్వుతూ. అతను నవ్వాడు మరలా చేయను అని. కదిలించుకుని తిట్టించుకోవడం ఇదే కదా
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,865; 104 తత్వాలు (Tatvaalu) and views 226,208 Dt : 05-Feb-2022, Upd Dt : 05-Feb-2022, Category : General
Views : 535
( + More Social Media views ), Id : 1292 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
thought ,
mind ,
remember ,
temple ,
god ,
divine ,
silence Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments