Respected AP DGP garu - Request to create and maintain local police social media pages - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2135 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2170 General Articles and views 2,200,749; 104 తత్వాలు (Tatvaalu) and views 243,927.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Respected Andhra Pradesh DGP garu,

Sub - Request to create and maintain local police social media pages (or website) for village or town or at least Mandal level (DSP) for corona and general activities. Sri PM Modi and CM Jagan aim is, the Govt information should reach more public immediately.

దయచేసి మా గ్రామ, పట్టణ లేదా కనీసం మండల (డీఎస్పీ) స్ధాయి పోలీసు సోషల్ మీడియా పేజీలు (లేదా వెబ్సైట్) తయారు చేసి, స్ధానిక పోలీసు ల కరోనా త్యాగాలు మరియు రోజూ వారి సేవల వివరాలతో, రోజూ నింప ప్రార్ధన. ప్రధానమంత్రి మోడీ మరియు ముఖ్యమంత్రి జగన్ గారి ఆశయం, జనం కు సమాచారం వెంటనే చేరాలి.

We appreciate that, our police brothers are doing great job to prevent the corona virus and to take care about public. Even you guys are also participating to encourage the staff and to serve the public.

Thanks to the Police brothers effort in this regard, no doubt or question on this. Without your help, Govt cannot do anything, you are one of the main pillar. You are giving great service to the people.

But that great attitude, service, sacrifices related information should reach local public automatically by local village, town, or mandala police website or Facebook page every day, by our own public officials, without depending on private News paper or TV.

Local Public should always know automatically who is our current police staff, SI, CI, DSP and their great services, from local website or Facebook or social media page.

Public should know the great sacrifices of their local police heros. This will increase the bond, love, confidence between local police and local public. This confidence will be useful to solve many cases quickly with public involvement.

Not sure, why is it not implemented till now, even though Facebook or social media page creation is free, easy and simple. Uploading photos and news paper cuts is easy.

For example, we don't have official Chirala or Parchur Mandal Police Facebook or twitter or any social media page or website, which displays local police officers great service or works to Chirala or Parchur mandal public. In Google search, we don't find anything related to local police.

Please do the needful steps to make this happen soon. This is very useful for current corona situation to know about our local situation from our local police staff.

Even this is useful for NRIs, who are worrying about their friends and relatives. Please respond positively to make information available about our local heros daily sacrifices.

Please see the below table.

In the similar way, please create and maintain a page for Chirala (and other towns also) mandal or town.

Thanking You for your great exceptional service,
We love you, you are our protectors,

Chirala Mandal Public,
March 31, 2020


Update : Apr 12, 2020 - again sent request to Sri DGP, SP, DSP, MLC, MLA, MP and District Minister

గౌరవనీయులు పెద్దలు డీఎస్పీ సుబ్బారెడ్డి గారు, ఎస్పీ కౌశల్ గారు, డీజీపీ గారు, ఎమ్మెల్సీ సునీత గారు, ఎమ్మెల్యే కరణం గారు, ఎంపీ సురేష్ గారు, మంత్రి వర్యులు వాసు గారు,

మన చీరాల గ్రామ , టౌన్ లేదా కనీసం మండలం కు ఒక స్ధానిక పోలీసు ఫేస్బుక్ పేజీ ఉండేందుకు మీ వంతు ప్రయత్నాలు, సహాయం చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మిగతా మండలాల్లో కూడా ఉంటే బాగుంటుంది. ధన్యవాదాలు

చీరాల మండల ప్రజలు

పది రోజుల క్రితం, ఇదే విన్నపము చేశాము, డీజీపీ గారికి, జిల్లా ఎస్పీ గారికి. ఇంతవరకు జవాబు లేదు, మా విన్నపము గురించి.

దయచేసి ఎప్పుడు ఆరంభం చేస్తారో, మా చీరాల మండల, సోషల్ మీడియా పేజీ ను తెలుపగలరు.

మన రాష్ట్ర, జిల్లా ఫేస్బుక్ పేజీలు మాదిరిగా, మా చీరాలకు కూడా ఒక అఫీషియల్ ఫేస్బుక్ పేజీ ఉంటే, మా స్ధానిక పోలీసుల త్యాగాలు సేవలు వెలుగులో కి వస్తాయి.

స్ధానిక కరోనా జాగ్రత్తలు అందరికీ చేరతాయి, వార్త పేపర్లు తో పని లేకుండా.

ప్రజల రక్షణ కొరకు మీ అద్భుతమైన సహాయం మరియు చర్యలు కు , ధన్యవాదాలు.

Update : 20 Aug 2020

Respected DGP garu,

Salute to our police, who are doing great 24x7 service in this hard corona situation.

We heard the great news that, now our local police got latest technology tablets, to perform their duties more effectively and technically.

We made a request long time back about local social media pages for IG, DSP and CI level. We hope our wish and dream will full fill soon, because of these technology tablets with local police.

Thank you for all your support

గౌరవనీయులు డీజీపీ గారికి నమస్కారములు. కరోనా లో రేయి పగలు తోడుగా ఉన్న పోలీసులు సోదరుల కు వందనాలు. స్ధానిక పోలీసులు కు కంప్యూటర్ టెక్నాలజీ టాబ్లెట్ లు అందించారు అని విన్నాము. మా చిరకాల కోరిక, డీఎస్పీ మరియు సీఐ స్ధాయిలో కూడా, సోషల్ మీడియా పేజీలు, ఇక త్వరలోనే అందుబాటులో కి వస్తాయి అని ఆశిస్తున్నాము.

Update : 15 Nov 2020

గుంటూరు రేంజ్ డీఐజీ Trivikram గారు, నమస్కారములు

గుంటూరు రేంజ్ లో మొదటి సారిగా నేరుగా వాట్సప్ నంబర్ ఇచ్చినందుకు ధన్యవాదములు. అలాగే, మీకు డీఐజీ ఫేస్బుక్ ట్విట్టర్ పేజీ లింకు లు ఉంటే ఇవ్వగలరు.

మీడియా తరపున ఏదైనా సమాచారం ఉంటే, మీకు టాగ్ చేయగలము, ప్రజలకు తెలుపగలము.

గతంలో లోకల్ డీఎస్పీ, సీఐ ల స్ధాయిలో, సోషల్ మీడియా పేజీలు పెట్టమని కోరాము. మీరైనా, దానిని సాధ్యమైన త్వరగా పెట్టించి, మన స్ధానిక పోలీసుల సేవలను త్యాగాలను, స్ధానిక ప్రజలు గుండెల్లో నిలిచేటట్టు చేయగలరని భావిస్తున్నాము. ధన్యవాదములు.
AP, District and Local Police pages
SNoState/ Dist/ DivNameSocial Media/ WebSite
నవీకరిస్తోంది (Latest Updated)
1Town/ City CI (Example : Chirala 1 Town, 2 Town, Rural)Sri Nagamalleswarao, Sri Md Firoze, Sri Venkatesvarlu
* Required
2DSP (Example : Chirala )Sri Jaya Rama Subba Reddy
* Required
3SP District Police (Ex: Prakasam) Sri Siddharth Kaushal IPS
4IG Division Police (Ex: Guntur Range)Sri J Prabhakar Rao
* Required
5DGP (Ex: Andhra)Sri Damodar Goutam Sawang IPS
 

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2170 General Articles and views 2,200,749; 104 తత్వాలు (Tatvaalu) and views 243,927
Dt : 31-Mar-2020, Upd Dt : 13-Apr-2020, Category : Request
Views : 1668 ( + More Social Media views ), Id : 460 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Corona , Covid 19 , Chirala Mandal , Prakasam District , Andhra Pradesh , CM , DGP , SP , DSP , CI
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content