పుట్టిన కూతురు కోసం లక్షల్లో జీతం ప్రైవేటు ఉద్యోగానికి రాజీనామా వైరల్, ముదుసలి తల్లి కోసం, ప్రభుత్వ? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1691 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1726 General Articles, 86 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*Resignation from a private job with a salary of lakhs for the sake of a born daughter goes viral, but for an old mother, leaving a lakhs government job?*

*పుట్టిన కూతురు కోసం లక్షల్లో జీతం ప్రైవేటు ఉద్యోగానికి రాజీనామా వైరల్, మరి ముదుసలి తల్లి కోసం, ప్రభుత్వ ఉద్యోగం వదలడం?*

ప్రశ్న - ఏవండీ అప్పుడే పుట్టిన కూతురు తో గడపడం కోసం లక్షల్లో జీతం ప్రైవేటు ఉద్యోగానికి రాజీనామా చేసారు అని వైరల్ అవుతుంది. మరి 70 ఏళ్ళు పైన ఉన్న ముదుసలి తల్లి కోసం, ప్రభుత్వ ఉద్యోగం వదలడం, ఇంకా గొప్ప కదా? ఎంతో మంది నిస్సహాయతగా మొత్తం జీవితం వ్యర్ధం చేసుకుని, ఒంటరిగా లేదా వ్రుద్దాశ్రమములో ఉన్న ముదుసలి పేరెంట్స్ కు ఒక ఆశ కదా, తమ పిల్లలు కూడా, సిగ్గు తెచ్చుకుని, క్రుతజ్ఞతలుతో దగ్గర ఉంచుకుంటారు అని? ప్రభుత్వ ఉద్యోగం వదిలిన వారి పేరు, ఫోటో నాకు దొరకలేదు. విలేఖరిగా మీకు ఎక్కువ విషయాలు తెలుస్తాయని, మిమ్మల్ని అడుగుతున్నాము, పరిస్తితుల విశ్లేషణకోసం.

Q - It goes viral that someone resigned from a private job with a salary of lakhs to spend time with her newborn daughter. And for an old mother above 70 yrs, quitting a government job, is it even better? Isn't a hope for many oldage single or ashram parents, who are helpless and whole life got wasted, that their children, too, will be held close by gratitude? I could not find the name and photo of the person, who left the government job. As a reporter you know more things, we ask you for analysis of situations.

Answer/ జవాబు -
అప్పుడే పుట్టిన కూతురుతో గడపడం కోసం లక్షల్లో జీతం వచ్చే అశాశ్వతమైన ప్రైవేటు ఉద్యోగానికి గుడ్ బై చెప్పిన తండ్రి.. నువ్వు గ్రేట్ బ్రో అంటోన్న నెటిజన్లు.

A father who said goodbye to a temporary private job with a salary of lakhs to spend time with his newborn daughter.. You are a great bro by netizens.

మేము వార్త చూసాము, ముందు ఏ మంచి పనిని అయినా, మనము మెచ్చుకోవాలి, మనకు తల్లి దండ్రులు నేర్పిన సంస్కారం ఉంటేనే సుమా. సంస్కారం లేని వారు, జీవచ్చవాలు గా అన్ని గమ్ముగా చూస్తూ, చివరకు అలాగే మిగిలిపోతారు.

We have seen the news, for any good work, first we should appreciate it, only if we have the culture/ samskara taught by our parents. Those who don't have samskara, look as if they are dead folks and end up being like that.

ఆ మంచి పని, మనము చేయలేనిది అయితే, తలవంచి నమస్కారం పెట్టి, వారికి అండగా నిలవాలి. ఎందుకంటే, మనము అండగా ఉన్నాము అని 10 మందికి తెలిస్తే, మిగతా వారు కూడా, అలాంటి మంచి పని చేయడానికి, ముందుకు వస్తారు.

If we cannot do that good deed, we should bow our heads and stand to support them. Because if 10 people know that we are there to support good, others will also come forward to do such good work.

కనీసం, మనము సమాచారం అయినా, ఇతరులతో పంచుకోవాలి, మా రాక్షస పిల్లలు చూడకపోయినా, మీ దైవ పిల్లలైనా చూస్తారేమో స్నేహితుడా ఇది చదవండి అని.

At least, we should share the information with others by saying Friend, even if our demonic children don't see us, your divine children will see you in oldage, see this article.
* * *

పోలికలు ఇలా చూడాలి, 2 ఒకే విధముగా, లక్షల జీత ఉద్యోగ రాజీనామా ఉన్నా కూడా -
The comparisons should look like this, even if there are 2 alike job resignation in lakhs salary -

1. అది ప్రవేట్ జాబ్ నా, ప్రభుత్వ జాబ్ నా? Is it Govt or Private Job?

2. పసిపిల్లను చూడటానికి, తల్లి సహకరించదా? ఎందుకంటే, మన ఇంట్లో 2 or 3 పిల్లలు ఉన్నా, మన తండ్రి ఉద్యోగం/ పని/ వ్యాపారం మానలేదు, ఎందుకంటే, బతుకు తెరువు జరగదు. తల్లి పూర్తిగా పిల్లల పెంపకం పై శ్రద్ద ఉంటుంది ఆనాడు.

Does the mother cooperate to see the infant? Because, even though we have 2 or 3 children in our house, our father didn't stop his job/ work/ business, because we won't get food. Mother is fully focused on child growth and care.

3. వాళ్ళ ఇంట్లో 2 లేదా ఎక్కువ ఉద్యోగస్తులు ఉన్నారా? ఇంకో ఉద్యోగం వ్యక్తి ఉంటే లేదా చూసి పెట్టుకుని ఉంటే, వారికి అంత ఇబ్బంది ఉండదు కదా?

Do they have 2 or more employees in their household? If they had another job person or another job in hand, they wouldn't have that much trouble, would they?

4. వారు మనలాగా మధ్య తరగతా జీవులా, లేక 10 కోట్ల పైన ఆస్తులు, వ్యాపారాలు, పదవి, అధికారం, ఉన్న హైక్లాస్ నా? హైక్లాస్ అయితే, వారికి ఉద్యోగం అవసరం పెద్దగా ఉండదు.

Are they middle class folks like us, or are they high class with more than 10 crore assets, businesses and positions/ power? If high class, they don't need depend much on job.

5. వారి రాజీనామా, ముదుసలి లేదా పిల్లల సేవ కై, త్యాగముతో చేస్తున్నారా? ఉదాహరణ - రోజు నడిపించడం, ఆసుపత్రి, ఆయుర్వేదం, ప్రపంచ క్లాస్ వైద్యం, మొదలుగునవి.

Is their resignation, sacrifice for old age or child seva? Example - daily walk, hospital, Ayurveda, world class medicine, etc.

6. వారు అరిషడ్వర్గాల, అష్టవ్యసనాల బానిసత్వము లో ఉన్నారా? ఉంటే, వారు చేస్తున్న పని ప్రచారం కన్నా, వారి కీర్తి ప్రతిష్టలు పేరు ఫోటోలు ముఖ్యము. జయించే ప్రయత్నము లో ఉంటే, వారి పేరు ఫోటోలతో అవసరము లేదు, ఆత్మకు అవసరమా ఇవి?

Are they enslaved by Arishadvargas and Ashtavyasanas? If so, their reputations and name photos are more important than promoting the work they are doing. If they are trying to conquer, they don't need their name with photos, do they need for the soul?

7. పిల్లలు, ఆరోగ్యముతో ఎంతో కాలము ఉంటారు. కానీ 70 దాటిన వ్రుద్దులు, బీపీ సుగర్ లతో, రేపు ఉంటారు అనేది తెలీదు. మరి ఏది ఎక్కువ సేవ, త్యాగం?

Children live long with health. But those who are over 70, with BP sugars, don't know if they will be there tomorrow. And what is more service, sacrifice?
* * *

మరి ఇంతకీ తల్లి? ఇక్కడ పసిపిల్లతో ఆనందం, మరి కష్టమైన ముదుసలి తల్లి చేయూత కోసం, కూడా ఉద్యోగం వదులుతారా? మరి ఎంతమంది ఆచరిస్తారు? కనీసం తమ మనసు ను మరియు భాగస్వామి ని ఒప్పించలేరే, ఇంట్లో పెట్టుకోలేరే? ఆత్మను అమ్ముకున్నారు అని, సిగ్గు నా, నిస్సహాయతనా?

And what about the mother? Here's happiness with a kid, and giving it up too for an elderly mother difficult help also? And how many people practice it? Can't they at least convince their mind and partner and keep at home? Feeling shame and helpless, because they sold their soul?

ఒక మధ్యతరగతి వ్యక్తి, మరి లక్షలు ఇచ్చే శాశ్వతమైన ప్రభుత్వ ఉద్యోగం ను, వదిలిన వారు ని ఏమని పొగడాలి? కనీసం మంచినీళ్ళు ఇచ్చి లేదా మంచి మనసున్న మాటలు ఇచ్చి, ఎంతమంది పొగిడారు? ఎంతమంది అనుసరిస్తారు? వాళ్ళ పిల్లలు వారిని అలా చూడాలని ఆశలేదా? చూడరని నమ్మకమా?

And what should be praised for those who left their job, a permanent government job that pays lakhs? How many complimented at least with drinking water or by good words from heart? How many follow that? Don't they hope their children see them that way? Don't they believe their kids?

9 నెలలు మోసి 20 ఏళ్ళు సంస్కారం తో పెంచిన 70 ఏళ్ల పైముదుసలి కన్నతల్లి, చేయి పట్టుకోకుండా 10 అడుగులు నడవలేని తల్లి కోసం, తన క్షేమం కోసం దగ్గర ఉండి, ఆయుర్వేద వైద్యంతో పాటు, ప్రపంచ అత్యత్తమ వైద్యం 9 ఏళ్ళు గా ఇప్పిస్తూ సేవ చేస్తు అంటిపెట్టుకుని, రోజూ నడిపించడం, బాగు చూడటం కోసం, ఉద్యోగం వదిలితే?

They left job for 70 yrs above oldage Mom, who carried 9 months in womb and 20 years of upbringing with samskara, for a mother who can't walk 10 steps without holding her hands, to stay with and serve her for her well-being with world class medical facilities, to guide her daily, to look after her with Ayurvedic medicine.

కాబట్టి ఏది బాధ్యత సేవ త్యగం తో కూడినదో, మీరు మీ పిల్లలు ఇంతకన్నా ఎక్కువ త్యాగాలు చేయగలరో, త్రికరణ శుద్ది గా చేయగలరో, నిర్ణయం చేసుకుని, మంచిని నలుగురికి పంచగలరు. తుది నిర్ణయం మీదే, ఆ తర్వాత పంచభూతాలదే.

So what is responsible service sacrifice, you and your children can make more sacrifices with trikaranasuddi, decide and share the good with others. The final decision is yours and then Panchabhuta.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1726 General Articles, 86 Tatvaalu
Dt : 20-Nov-2022, Upd Dt : 20-Nov-2022, Category : General
Views : 182 ( + More Social Media views ), Id : 1616 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : resign , lakhs , salary , private , job , sake , born , kid , viral , oldage , mother , govt , job
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content