చేతులెత్తి నమస్కారం చేయాలి, ప్రభుత్వం మరియు ఆరోగ్య వ్యవస్థ కు, వారి సహాయం కు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,911; 104 తత్వాలు (Tatvaalu) and views 226,214.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

బిడ్డ గా కనీస బాధ్యత, 0.01 శాతం చేస్తున్నాము అనుకున్నా పర్లేదు. నవ మాసాల బరువు కు , కష్టం కు, లెక్క గట్టే మనిషి లేదా విలువ ఇంకా రాలేదు.

ఇంకా చెప్పాలి అంటే రసాలు, బిళ్ళలు, నడక, ప్రేమ, డాక్టర్ కాకుండా, అమ్మ వెనుక బలమైన వ్యవస్థ అండగా సహాయం గా ఉంది.

అదే అమెరికా ప్రభుత్వం, అలాగే కాలిఫొర్నియా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. ఒక్క ఫోన్ చేస్తే, 2 నుంచి 4 మనుషులు వచ్చి 5 నిముషాలలో వచ్చి, వివరం తెలుసుకుని, ఆసుపత్రి బెడ్ నిర్ణయం చేసి, ఫస్ట్ ఎయిడ్ చేసి, తమ అధీనంలోకి తీసుకుని, బండి లో పెట్టుకుని, హస్పటలలో చేర్చి, నలుగురు డాక్టర్లు, నర్సులు పరుగులు, పరీక్షలు, మందు లు. పూర్తి బాధ్యత తో చేస్తారు, ఎమర్జెన్సీ అంటే.

చేతులెత్తి నమస్కారం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆరోగ్య వ్యవస్థ కు, వారి సహాయం కు. అందుకే ఖర్చు అయినా, దూర దేశాల జనం ఇక్కడ కు వస్తారు, చికిత్స కోసము కొన్ని రోజులు ఉంటారు.

ప్రజలు బాధ్యత గా ఉండి ఓటు వేస్తే టాక్స్ లు కడితే, మన మంచి ప్రభుత్వం మన ప్రజలకు అండ ఉంటుంది. ఒకరికి సహాయం అవసరం లేదు, వంగి దండము పెట్టవలసిన పని లేదు. వేయి ఏనుగు ల శక్తి. అదే అమెరికా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శక్తి.

శని ఇంకా ఝాడించి కొట్టకుండా నన్ను కాపాడింది అమ్మే. ఏలినాటి శని, చాలా పెద్ద దెబ్బ తీస్తుంది శారీరకంగా, మానసికంగా, ఆదాయ పరముగా, పాప ఫలితం కు.

అమ్మకు దేవుడు అమెరికా హాస్పిటల్ లో కనీసం 5 ఏళ్ళు అదృష్టం కలిగించడానికి, ఒక సేవకుడి గా, పావు గా, అంటే పప్పు చారులో కరివేపాకు గా, మనల్ని దేవుడు వాడారు వాడుతున్నారు. మనం కూడా పనిముట్టు లాగే ఉండాలి, అహంకారం లేకుండా.

మనది ఏమీ లేదు, నిమిత్త మాత్రులమే. ఆయన హీరో , మనము జీరో. తర్వాత పని అప్పగిస్తే ఆయన, చిత్తశుద్ధి తో పూర్తి చేస్తాము, అప్పుడు దాకా ఎదురు చూపులు ధ్యానం తో - అని గోపి రామూ తో తన బాధను బాధ్యతను, తమ ప్రభుత్వ అండ గురించి చెప్పుకున్నాడు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,911; 104 తత్వాలు (Tatvaalu) and views 226,214
Dt : 02-Feb-2020, Upd Dt : 02-Feb-2020, Category : General
Views : 936 ( + More Social Media views ), Id : 297 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : america , USA , California , mother health and medical help
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content