APLatestNews.com top Banner

Social Media links
దుబ్బాక ఎన్నిక - రఘనందన్ కు అండగా, తెలంగాణ బిజెపి అధ్యక్షులు సంజయ్ నాయకత్వ ప్రతిభ - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

ఆంధ్రా బీజేపీ, తెలంగాణా శాఖ నుంచి ఎంతో నేర్చుకోవాలి. ట్రైనింగ్ పెట్టించమని కూడా, మోదీ అమిత్షా గార్లను కోరాము. చూడండి పోరాటము అంటే అది, నాయకుడు అంటే, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి లా ఉండాలి. ప్రజా సమస్యలపై బాగా స్పందిస్తారు. బలమైన కేసియార్ ని ఎదుర్కొని, 4 పార్లమెంట్ స్థానాలను తెచ్చారు, అక్కడి నాయకులు. ఆ 4 ఎంపీ లు అంతే, అదే తీరు, గట్టి నాయకులు.

ఇప్పుడు దుబ్బాక ఎన్నికకు సిద్దమయ్యారు, స్థానిక అభ్యర్ధి రఘునందన్ గారితో. గెలుపు, ఓటములు సంబంధము లేదు. ఎంత కష్టపడి పోరాడారు అన్నదే, ఇక్కడ ముఖ్య విషయము.

సంజయ్ గారి, నాయకత్వం ని మెచ్చుకోవాలి. ఒక పార్టీ నాయకుడు ఎలా ఉండాలి, ఎలా వేగంగా స్పందించాలి, దూకుడు గా ఉడుకు రక్తం తో, కేసీఆర్ ని ఎలా ఎదుర్కోవాలి, ప్రజలు, కార్యకర్తలు మరియు స్ధానిక నాయకులు కు, అండగా ఎలా ఉండాలి, అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ.

మా మాటలు నమ్మకం లేకపోతే, తెలంగాణ బీజేపీ లేదా సంజయ్ గారి ఫేస్బుక్ చూడండి , వారం లేదా నెల రోజులు వెనక్కి వెళ్లి. గతంలో విద్యుత్ చార్జీల పెంపు ధర్నా అదే స్ధాయిలో ఉంది.

అందుకే అందరినీ కోరేది, నాయకులు అధికారులు, మీ ప్రతి పని, దయచేసి సోషల్ మీడియా లో పెట్టండి అని. దేశ లేదా రాష్ట్ర నాయకులు పోస్ట్ లు కొన్ని ఉన్నా కూడా, ఆయన సొంతంగా చేసే ప్రతి పని ఉంటుంది అందులో.

అందుకే ఎప్పుడూ అనుకుంటాము, నీరస ఆంధ్రా బీజేపీ లేదా మిగతా ప్రతిపక్ష నాయకులు కు, సంజయ్ గారి తో ట్రైనింగ్ ఉండాలి. లేదా ఆయనను కూడా ఆంధ్రా బీజేపీ కి డిప్యుటేషన్ పై తేవాలని. కేంద్ర నాయకులు కు విన్నపాలు పంపాం.

నిన్న 2 రోజులు దుబ్బాక ఎన్నికల వార్తలు విన్నారా? నిజ నిజాలు దేవుని కెరుక, సంజయ్ గారి గురించి మాత్రం, గుర్తింపు దేశమంతా వచ్చింది. ఒక్క రోజు కృషి కాదు, ఆయనది మొదటి నుంచి కష్టపడి పనిచేసే తత్వం, నిబద్ధత. అది, ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకునేది. పోలీసులు ధనం పట్టుకున్నాం అంటారు, వారే తెచ్చి పెట్టారు అని వీళ్లు అంటారు. సరే అది వారు చూసుకుంటారు.

ఇక్కడ ఆయన నాయకత్వ ప్రతిభ చూడండి. రఘనందన్ స్ధానిక బీజేపీ అభ్యర్థి కి, ఎంత అండగా ఉన్నారో, ఈ గందరగోళం లో. ఆయన కూడా గట్టి కంఠం గలవారే. ఎప్పుడు అయితే ఈ వార్త వచ్చిందో, హైదరాబాద్ నుంచి స్ధానిక అభ్యర్థి కి అండగా, బయలు దేరారు. పోలీసులు రావద్దని చెప్పారు హెచ్చరించారు. ఆ తర్వాత తోపులాటలు, నిరాహారదీక్ష, ఆరొగ్య బులిటెన్. అమిత్ షా ఫోన్. జాతీయ బీసీ కమీషన్ నోటీసులు, రాష్ట్ర ప్రభుత్వం కు పోలీసులు కు.

ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, తమిళనాడు పోలీసు ఐపీఎస్ నుంచి ఒకరిని, దుబ్బాక ఎన్నికల పర్యవేక్షణ అధికారి గా నియమించారు. చకచకా ఇన్ని జరిగిపోయాయి. దుబ్బాక లో ఎవరు గెలుస్తారా అన్నది అప్రస్తుతం.

కానీ ఇప్పుడు గెలిచింది, నిబద్ధత గల నాయకుడు గా సంజయ్ గారు. ప్రజలకు కార్యకర్తలు కు అండగా, కేసీఆర్ కి పోటి గా, నేనూ ఉన్నాను అని ధైర్యం ఇచ్చారు, నమ్మకం కలిగించారు, ఉత్తేజం కలిగించారు.

సంజయ్ గారు, యూ ఆర్ రియల్లీ గ్రేట్ లీడర్. స్వతహాగా సొంత తెలివితోనే నాయకుడు ఇలా పైకి రావాలి.

అలాంటి వారిని, మోదీ ప్రోత్సాహం చేయాలి, ప్రతి జిల్లా కి కనీసం ఒక నాయకుడు ఉండాలి అలా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 854 General Articles, 46 Tatvaalu
Dt : 28-Oct-2020, Upd Dt : 28-Oct-2020, Category : Politics
Views : 86 ( + More Social Media views ), Id : 779 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : dubaka , election , raghanandan , telangana , bjp , president , sanjay , leadership , talent
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content