APLatestNews.com top Banner

Social Media links
జిల్లాలో వినూత్న రీతిలో ఆన్లైన్ జూమ్ ద్వారా పుట్టినరోజు - ఒంగోలు ఎంపీ మాగుంట - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 నిమిష చదువు సమయం.

ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట గారికి, జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు ఆయురారోగ్యాల ను అండను ఇచ్చి, ప్రకాశం మరియు ఒంగోలు ప్రజలకు మరియు మాలాంటి వారికి, అండగా ఉండే, శక్తి యుక్తులును మరియు మంచి మనస్సు, ఇస్తారని ఆశిస్తున్నాము.

ఆన్లైన్ జూమ్ ద్వారా పుట్టినరోజు న, అభిమానులు ను కలవడం, ఆశీర్వాదాలు శుభాకాంక్షలు పొందడం, అనే కొత్త ఉరవడి సృష్టించారు. కరోనా ఉన్న సమయములో, అభిమానులు రావడం, ప్రయాణాలు ప్రమాదాలు ఖర్చులు రోగాలు, అన్ని తగ్గించారు.

అలాగే నగర ప్రజలకు మరియు అభిమానులకు, ముందే ఫేస్బుక్ లో షెడ్యూలు టైం చెప్పి మరీ కలుస్తున్నారు, మధ్య మధ్యలో, శభాష్, అలా జనం తో కలుస్తూ‌ ఉంటేనే, అభిమానులు ప్రేమ పెరుగుతుంది. మన తర్వాత తరానికి కూడా, దేవుని మరియు ప్రజల అండ దొరుకుతుంది.

మాగుంట ట్రస్టు ఆధ్వర్యంలో, రక్తదాన శిబిరం లో పాల్గొంటూ, కుమారుడు రాఘవరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు హర్షనీయం. ఇంకా ఎక్కువ మంచి పనులు, నిస్వార్థంగా చేస్తూ, ఒంగోలు పై పట్టు నిలబెట్టుకోవాలని, ఆశిస్తున్నాము.

పార్లమెంటు లో కూడా చక్కగా మాట్లాడారు, మన రాష్ట్ర మరియు స్థానిక అభివ్రుద్ది సమస్యల గురించి.

ఈ కార్యక్రమ ధన్యవాదాలు, మీకు మాత్రమే చెపడం కాదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా నాయకులు కు అన్ని పార్టీలు కు, అందరికీ పంపాము, అందరికీ తెలియాలి. వారి ప్రాంతాలలో కూడా, చైతన్యం కలగాలి, ప్రజలతో కలసి అడుగులు వేయాలి.

మీ మంచి మనసుతో, మా చీరాల ప్రాంత అభివృద్ధి కి కూడా, మీ వంతు రాజకీయ పలుకుబడి ని, ఉపయోగిస్తారు సహాయం చేస్తారు, అని నమ్ముతున్నాము.

ఒంగోలు ఎంపీ మాగుంట గారి జన్మదిన వేడుకలు 15 వ తేదీ ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు, జరిగిన ప్రత్యక్ష ప్రసారాలను 20,000 మంది కి పైగా, కార్యక్రమం జరుగుతున్నప్పుడు వీక్షించారు.

1000 మందికి పైగా, ప్రకాశం జిల్లా నలుమూలల నుండి మరియు ఇతర ప్రాంతాలనుండి ంఫ్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి, జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేశారు. 25 కు పైగా మండలాల లో అభిమానులు బర్త్ డే కేకులను ఏర్పాటు చేసుకొని, ఎంపీ గారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేశారు.

వారికి ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ధన్యవాదాలు తెలియచేసారు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 796 General Articles, 46 Tatvaalu
Dt : 15-Oct-2020, Upd Dt : 15-Oct-2020, Category : Politics
Views : 74 ( + More Social Media views ), Id : 756 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : corona , birthday , online , zoom , innovative way , prakasam , district , oongole , mp , magunta
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content