తెలుగువారి తో ఎవరైనా రుచికరమైన తిండి లో పోటీపడగలరా? ఈ అతి పేద్ద లిస్ట్ చూడండి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2180 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2215 General Articles and views 2,476,024; 104 తత్వాలు (Tatvaalu) and views 265,983.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

లాక్ డౌన్ సమయములో ఏమి వండుకు తినాలి అని వెతకాల్సిన పని లేదు, వాట్సాప్ లో ఈ లిస్ట్ తిరుగుతూ ఉంది. చూడండి కొన్ని అయినా, ఇంట్లో వస్తువులతో తేలికగా చేయవచ్చు ఏమో.

ఏం వండుకోవాలా అని తికమక పడకుండా, ఈ లిస్ట్ అనుసరిస్తే సరి... కుదిరితే అన్నీ ఒకోటీ వేయించుకుని చేసుకుని తినండి. అంతే గానీ చేసిపెట్టమని అమ్మల ని, భార్యల ని మాత్రం ఇబ్బంది పెట్టక, తలా ఒక చేయి వేసి ముందుకు కదలండి, బరువు చూసుకుంటూ తగినంత తిని ఆరోగ్యముగా ఉండండి.

దోసె - పేపర్ దోసె, మసాల దోసె, ఉల్లి దోసె , రాగి దోశ, చీజ్ పాలక దోశ

అట్టు - మినపట్టు, పెసరట్టు, రవ్వట్టు, కొబ్బరి అట్టు, గోధుమ అట్టు, అటుకుల అట్టు, సగ్గుబియ్యం అట్టు, బియ్యపు పిండి అట్లు, పుల్లట్టు, ఉప్మా అట్టు

ఊతప్పం, పులి బొంగరం

ఇడ్లీ - మసాల ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, సాంబార్ ఇడ్లి

ఆవిరి కుడుము, టమోటా బాత్

ఉప్మా - మసాలా ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, సేమ్యా ఉప్మా, ఇడ్లీ ఉప్మా, బియ్యపు రవ్వ ఉప్మా, నూకలుప్మా, మరమరాల ఉప్మా, కొబ్బరి ఉప్మా, అటుకుల ఉప్మా

ఉప్పిడి పిండి, పూరి, చపాతి, వడ, సాంబారు వడ

పప్పు పొంగలి, చక్రపొంగలి, కట్టుపొంగలి

కొబ్బరి అన్నం, పుదీనా పులావ్, బిర్యాని, దధ్యోదనం

వెజ్ ఫ్రైడ్ రైస్, జీరా రైస్, పులగం

చట్నీ - ఉల్లిపాయ చట్నీ, ఎండుమిరపకాయ చట్నీ, కొబ్బరి చట్నీ, మినప చట్నీ, వేరుశనగపప్పు చట్నీ, శనగపప్పు చట్నీ, శనగపిండి చట్నీ (బొంబాయిచట్నీ), మునగాకు చట్నీ, గుమ్మడి చట్నీ

పొడి - శనగపప్పు పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, వెల్లుల్లిపాయ కారప్పొడి, కరివేపాకు పొడి, కందిపొడి

పులిహార - అటుకుల పులిహార, చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార, మామిడికాయ పులిహార, రవ్వ పులిహార, సేమ్యా పులిహార, కంచి పులిహోర, నిమ్మ పులిహోర

ఆలు పరోట, చపాతి, పరోట, పుల్కా
పూరి & సాగు, రుమాల్ రోటీ, కాలీఫ్లవర్ పరోటాలు, పాలక్ పన్నీర్, కొత్తరకం పూరీలు

పప్పు - ముద్దపప్పు, దోసకాయ పప్పు, బీరకాయ పప్పు, టమోటా పప్పు, మామిడి కాయ పప్పు, తోటకూర పప్పు, గుమ్మడి పప్పు, చింత చిగురు పప్పు

పచ్చడి - కంది పచ్చడి, కొబ్బరి పచ్చడి, క్యాబేజి పచ్చడి, క్యారెట్ పచ్చడి, దొండకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, బీరకాయ తొక్కు పచ్చడి, బెండకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, వంకాయ పచ్చడి, వెలక్కాయ పచ్చడి, టమోటా పచ్చడి, మెంతికూర పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, బీరకాయ పచ్చడి

సాంబారు, సాంబారు పొడి

పులుసు - పులుసు (తీపి), పొట్ల కాయ పులుసు, సొరకాయ పులుసు, మజ్జిగ పులుసు, పప్పు పులుసు

పకోడి - ఉల్లిపాయ పకోడి, క్యాబేజి పకోడి, గోధుమ పిండి పకోడి, పాలక్ - పకోడి (పాలకూర పకోడి), బియ్యపు పిండి పకోడి, మసాల పకోడి, మెత్తటి పకోడి, బ్రెడ్ పకోడి, పల్లీ పకోడీలు, సేమ్యా పకోడి, కాలీఫ్లవర్‌ పకోడి, ఆలూ పకోడి

ఖాండ్వీ, అటుకుల పోణీ

బజ్జి - అప్పడం బజ్జి, అరిటికాయ బజ్జి, ఉల్లిపాయ బజ్జి, టమటా బజ్జి, బంగాళదుంప బజ్జి, బీరకాయ బజ్జి, బ్రెడ్ బజ్జి, మిరపకాయ బజ్జి, వంకాయ బజ్జి, క్యాప్సికమ్ బజ్జి, కొర్ర బజ్జీ, గుమ్మడికాయ బజ్జీలు, దోసకాయ బజ్జి

గుంట పునుగులు, పునుగులు, మైసూర్ బోండ
సాగో బోండాస్ (సగ్గుబియ్యం పునుగులు)
మసాల గారె, నేతి గారె
పప్పు వడ, మసాల వడ, వెజిటబుల్ వడ
పెసర గారెలు, మినపచెక్క వడలు
సగ్గుబియ్యం బోండా, బఠాణీ బోండా, పచ్చి బఠానీ బోండాలు

పచ్చడి - మామిడి అల్లం పచ్చడి(అల్లంపచ్చడి), ఉసిరి ఆవకాయ, ఉసిరికాయ పచ్చడి, కాకరకాయ పచ్చడి, కొత్తిమీర పచ్చడి, గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చడి, టమోటా పచ్చడి, దబ్బకాయ ఊరగాయ, పండు మిరపకాయల పచ్చడి, మామిడికాయ ఆవకాయ, మామిడికాయ తురుంపచ్చడి, మామిడికాయ (మాగాయ), ముక్కల పచ్చడి, మునక్కాయ ఆవకాయ, పెసర ఆవకాయ, కాలీఫ్లవర్ పచ్చడి, చిలగడదుంపల పచ్చడి, క్యాబేజీ ఊరగాయ, వంకాయ పచ్చడి, నిమ్మకాయ ఊరగాయ, వెల్లుల్లి పచ్చడి

కాజాలు, బూంది, చక్రాలు, కారప్పూస, చెగోడి

చెక్కలు, తపాళ చెక్కలు, పెసర చెక్కలు, చెక్క పకోడి
పెరుగు చక్రాలు, సగ్గుబియ్యం చక్రాలు, శనగపప్పు చక్రాలు
వాంపూస, గవ్వలు

చిప్స్ - ఆలూ చిప్స్, బనానా చిప్స్, మసాల బీన్స్ , కారం చెక్కలు, అలూతో చక్రాలు , కొబ్బరి చెక్కలు , జొన్న మురుకులు, మైదా కారా (మైదాచిప్స్), చిలకడ దుంప చిప్స్, కాకరకాయ చిప్స్, గుమ్మడి వరుగు (చిప్స్)

వెన్న ఉండలు, పన్నీర్ చట్ పట్, సోయా సమోస, సమోస, జంతికలు

అరిసెలు

బూరెలు - కొబ్బరి బూరెలు, పచ్చి బూరెలు, తైదు బూరెలు, మైదాపిండితో పాల బూరెలు, సజ్జ బూరెలు, గోధుమ బూరెలు

చలిమిడి, కొబ్బరి పూర్ణాలు , గోధుమ పిండితో పూర్ణాలు , పూతరేకులు, జొన్న బూరెలు

బూంది లడ్డు, రవ్వ లడ్డు, తొక్కుడు లడ్డు, మినప ముద్దలు, సున్నుండలు

బాదుషా, మడత కాజా, తీపి కాజాలు, మైసుర్ పాకు

జాంగ్రి, పూస మిఠాయి, కోవా, కజ్జి కాయలు, తీపి గవ్వలు

జీడిపప్పు పాకం, శనగపప్పు పాకం
వేరుశనగపప్పు ముద్దలు, మరమరాల ముద్దలు

డ్రైఫ్రూట్స్ హల్వా, నువ్వుల లడ్డు (చిమ్మిరిముద్ద), కోవా కజ్జికాయ, మిల్క్ మైసూర్‌ పాక్

కాజు క్యారెట్, బటర్ బర్ఫీ, కిస్‌మిస్ కలాకండ్, బూంది మిఠాయి

పాపిడి, చాంద్ బిస్కట్స్, ఖర్జూరం స్వీట్, సేమ్యాతో అరిసెలు, కొబ్బరి ఖర్జూరం

బాదంపాకము, బాంబే హల్వా  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,476,024; 104 తత్వాలు (Tatvaalu) and views 265,983
Dt : 19-Apr-2020, Upd Dt : 19-Apr-2020, Category : General
Views : 1635 ( + More Social Media views ), Id : 506 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : telugu food , indian food list , homemade tiffins
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content