Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. ఇప్పుడు ఇచ్చిన, ఊహించని డోసు తో, ఇక జన్మలో ఎవరి జోలికి వస్తాడా అమర్యాదగా, నువ్వు అయినా చెప్పు?
ఇలా ఎవరూ, జవాబుల ను గట్టిగా బహిరంగంగా ఇవ్వలేదు, ఇన్నాళ్ళు ఆటలు ఆడాడు. ఎవరిని కదిలించ కూడదో, అనవసరంగా వారినే కదిలించాడు, మన సంగతి తెలిసి, తన తప్పులు తెలిసీ, కధనాల పరంపర తెలిసి.
ఇద్దరు పసి పిల్లలు రక్షణ కోసం, బయట వారం, ఇంత గట్టిగా ప్రయత్నం చేస్తే, క్రుష్ణ జన్మ స్థానం నుంచి బయటకు తెచ్చిన బాధ్యత గల కుటుంబం గా, మీరెంత గట్టిగా ప్రయత్నం చేయాలి, చుట్టుపక్కల చుట్టాలు స్నేహితులు అందరి తో చెప్పి? అయ్యా, కాస్త మీరైనా బుద్ది చెప్పండి అని. మీకూ పిల్లలు ఉన్నారు కదా, తోటి పసి పిల్లల క్షేమం కోరరా?
తను ఇక పలకకపోయినా కదలకపోయినా, మీ వదినలు ఎన్నడూ మంచినీళ్లు ఇవ్వకపోయినా, ఆ 2 పసి హృదయాలు మా క్షేమం కోసం ఒకరు గట్టి బహిరంగ ప్రయత్నం చేశారు అని గమనించక పోయినా, కనీసం దేవుని లెక్క లో ఓ పాయింట్ వస్తుంది కదా, నిస్వార్ధ ప్రయత్నం అని.
నువ్వు అయినా, స్వార్థం వీడి, మనిషి గా ఉండాలి, లేదంటే నీకూ ఫలితాలు తప్పవు. అన్యాయం కదూ, రాత్రి పూట, భార్యలు తప్ప, వారి పుట్టిన పసి పిల్లలు పక్కన పనికిరారని అనడం. కనీసం నోరు లేని జంతువులు కూడా అలా చేయవు.
- -
ఇప్పుడు తను జవాబు లు చెప్పకపోతే, మారకపోతే, తర్వాత కాలేజీ గ్రూపు ఉంది. అందరిలో పరువు పోతుంది అప్పుడు.
చాటుగా మాట్లాడినప్పుడు చిన్నగా చెప్పు, మీరు చాటుగా తిట్టుకోండి సామీ, నువ్వు పారిపోతే, నీ కాలేజీ గ్రూప్ లో, పసి పిల్లల కు జరుగుతున్న అన్యాయం గురించి అందరితో అంటాడు, అప్పుడు నువ్వు ఎంత కర్కోటకుడవో రాక్షసుడు వో, పదిమంది కి తెలుస్తోంది, అని చెప్పు.
- -
ఇలా ఏదన్నా పెట్టినప్పుడు, సాయంత్రం అయినా, మనిషిగా ఆలోచన చేసి, జవాబు పెట్టడం నేర్చుకోవాలి.
ఒక విధముగా, మా రాక్షస జాతి లో సొంత పిల్లల మీద కూడా దయ ఉండదు, స్త్రీ తో మాత్రమే పని అను. లేదా లేదు మా పేరెంట్స్ కు బంధువులకు అప్పుడే చెప్పి, గట్టి గా తిట్టించాను, వారికి దూరముగా ఉన్నాను అను.
మీ ఇద్దరూ మోసం చేస్తోంది, బయట పిల్లలను కాదు, మీ పిల్లలు నే అనేది గుర్తు ఉంచుకోవడం మంచిది. నోరు తెరిచి నిర్భయముగా మాట్లాడటం నేర్చుకో ఇప్పుడు అయినా.
- -
అన్న ఇవ్వలేదని నువ్వు ఏడుస్తూ ఉన్నావు, ఆశతో కాళ్ళు మీద పడుతున్నావు, దూరంగా ఉన్నా అంటూ అబద్దాలు చెపుతూ.
తను, నాశనం అవుతూ ఎన్ని జీవితాలను నాశనం చేసినా, నీ ఇంట్లో మరలా పెళ్లి చూపులు, తోడుగా ఉండి పెళ్లి చేసి, మరలా పండేస్తావు. అంటే వాడి మరియు ఇతరుల, నాశనం ను ఆపవు. వంద చెప్పిన కూడా వినలేదు, కాబట్టి ఏమీ చేయలేక బాధ్యత గా మరో పెళ్లి చేశా, అంటావు.
తన దగ్గర వడ్డీ తీసుకోలేదు అని, ఆదాయం లేకపోయినా అవసరం అయినా కూడా తన పై ఆధారపడలేదని, తన అహం దెబ్బతిందని, తను ఏడుస్తూ ఉన్నాడు. అదీ ఒక తప్పు ఏనా?
తన బాగు కోసం, 10 ఏళ్లుగా, చెప్పుతో కొట్టిన విధంగా, ఉన్నది ఉన్నట్లు గా, మంచి దోవ చెపుతున్నాను.
నువ్వా నిజమైన శ్రేయోభిలాషి వా, నేనా, లేక మిగతా ధనం మింగే కాళ్ళు పై పడే, నీలాంటి అవకాశవాదులా?
నువ్వు మారకపోతే, నష్టం జరిగేది, నీ కుటుంబం కే నీ పిల్లలు కే.
---
ఇవన్నీ నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా, నా మీద పాప భారం ఉండకూడదు, ఇసుమంత.
ఇంకో వ్యక్తి కి నేను చేయబోయేది ముందే చెప్పిన, కాలేజీ గ్రూప్ లో, పసిపిల్లలకు న్యాయం చేయండి అని కోరాలేమో.
నువ్వు నాది తప్పో ఒప్పో చెప్పి, చెడు అయితే ఆపి, ఇంకో మంచిదోవ చెయ్యి. లేదంటే నేను చేస్తున్నది కరెక్టే, అని ఒప్పకున్నట్లే.
అన్ని నేను కరెక్టు అనుకోకూడదు కదా. అర్థం అయిందా బాధ్యత గా, పాప రహితంగా, మంచి చేయడం అంటే?
--
రేపు కొత్త వదిన మాట్లాడి, పసి పిల్లల క్షేమం కోసం, సహాయం చేయండి అంటే?
పూర్తి పేరు పెట్టి, రాసే అవకాశాలు కొంత ఉన్నాయి, తమ్ముడు. మరి మంచి దోవ ఇంకోటి చెప్పి, తన పరువు కాపాడు.
నాకు శ్రమ తగ్గించు, అన్న పరువు కాపాడు, నీకు ఉన్న, పదిశాతం పాపం తగ్గించుకో, అంటూ నాము, గోపీ కి వాళ్ళ అన్న మంచి గురించి, గట్టి గా ఆలోచన చెయ్యమని అభ్యర్ధించాడు.
- -
అన్నా , నేను మా అన్నలు మామలు చెల్లెళ్ళుకు వాట్సప్ మెసేజ్ లు అన్ని పంపాను. మీరెవరన్నా డబ్బులు ఇచ్చి, మన బంధువుల కధ రాయిస్తున్నారా అని అడిగాను. ఎవరి కధో మీరే తెలుసుకోండి నాకు చెప్పండి అని చెప్పిన.
మా ఆవిడ కూడా వాళ్ళ అమ్మ నాన్న కు పంపింది. ఇప్పుడు అయినా, మా కధ, మా చుట్టాలు చదవకపోతే, నా పాపం లో, ఇంచె కూడా తగ్గదు.
నీ మంచి మాటల కన్నా, మా వాడు, భయపడితే జాగ్రత్త మారితే, నాకూ పాపం వాటా, తగ్గుతుంది ఏమో అని ఆశ. మంచి పనికి అండగా ఉండి, మమ్మల్ని మేము కాపాడుకుంటాము. గోపీ కి సరైన మొగుడు వి నువ్వే. అంత గట్టిగా మేము చెప్పలేము అని ఎప్పుడు అంటారు అని అన్నాడు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1948 General Articles and views 1,573,218; 97 తత్వాలు (Tatvaalu) and views 198,530 Dt : 28-Apr-2021, Upd Dt : 28-Apr-2021, Category : General
Views : 680
( + More Social Media views ), Id : 1139 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
brother ,
children ,
hearts ,
feel ,
wish ,
well being ,
stiff ,
open ,
effort Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments