Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. కమిషనర్ మరియు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి లెక్కల ప్రకారం, ప్రకాశం జిల్లా లో 7 మున్సిపాలిటీ / నగర పంచాయతీలు ఉన్నాయి,
link. వాటికి కమీషనర్ గారు ఉంటారు, మంచి చెడు చూడటానికి.
జగన్ గారి ప్రభుత్వములో జరుగుతున్న, అభివ్రుద్ది కార్యక్రమములు మరియు కరోనా జాగ్రత్తలు, కమీషనర్ ద్వారానే ప్రజలకు సోషల్ మీడియా లో తెలియచేయబడతాయి.
మంచి అధికారి ఎప్పుడు కూడా, ప్రజలను పేపర్ కొనండి, అందులో మా చర్యలు జాగ్రత్తలు చూడండి అనరు. ప్రస్తుతము మున్సిపల్ శాఖకు, బొత్స గారు మంత్రిగా ఉన్నారు అని అందరికి తెలుసు.
తమ సోషల్ మీడియా లో అన్ని జాగ్రత్తలను, అభివ్రుద్ది కార్యక్రమములు సమాచారము, ఉచితము గా అంద చేస్తారు, తమ మున్సిపాలిటీ ప్రజలను, ప్రభుత్వాన్ని మరియు ఉద్యోగమును ప్రేమిస్తూ. వారి అభిమానము, వారి ప్రజల మీద ఎలా ఉందో, చూద్దాము, వివరముగా.
ఇందులో తప్పులు వుంటే చెప్పగలరు, సరి చేద్దాము. ఒకవేళ వేరే లింక్ లు ఉంటే కూడా, తెలియచేయగలరు.
Prakasam District (Andhra) Best Social Media Municipality/ Nagar panchayati |
SNo | Municipality/ Nagar panchayati | Name/ Commissioner | Social Media/ WebSite |
నవీకరిస్తోంది (Latest Updated)- ఉత్తమ సమాచార - కమీషనర్ (Best Info Comm'r) |
1 | Kanigiri NP | Sri DVS Narayana Rao | Jun, 2020 |
|
ఇటీవల 2019 తర్వాత తిరిగి ప్రారంభమైంది ( After 2019 restarted Updates) |
| | | |
|
2019 లో లేదా తరువాత నవీకరించబడలేదు (చివరిగా నవీకరించబడిన నెల) [ In 2019 or after that, no updates (last updated month) ] |
1 | Kandukur G2 | Sri Simhadri Manohar | Jun, 2019 |
2 | Chirala G1 | Sri K Ramachandra Reddy |
May, 2019
**
|
3 | Markapur G2 | Sri CMA Nayeem Ahammed | Jun, 2019 |
4 | Addanki NP | Sri P Veeranjaneyulu | Jul, 2019 |
5 | Giddalur NP | Sri K Hemavathi | Jan, 2020 |
6 | Cheemakurthy NP | Sri D Ravi Kumar | Jul, 2019 |
** Updated, but it is a personal account with friends option. We have to be friends to get the notifications. No Like or Follow option like a professional Govt facebook page. Usually job page and personal account should not mix. Other individual personal posts are also displaying on this page. Either they have to create new page or convert FB account to FB page.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,326,735; 104 తత్వాలు (Tatvaalu) and views 252,493 Dt : 30-May-2020, Upd Dt : 30-May-2020, Category : Request
Views : 1568
( + More Social Media views ), Id : 568 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
best Muncipality ,
Nagar panchayati ,
prakasam dt ,
andhra pradesh ,
information sharing ,
love people government job Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments