మనస్ఫూర్తిగా తప్పు ను ధైర్యంగా ఒప్పుకోవడం, సరిచేయడానికి ప్రయత్నం, దేవుని వైపు మొదటి అడుగు - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,226; 104 తత్వాలు (Tatvaalu) and views 226,052.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*మనస్ఫూర్తిగా తప్పు ను ధైర్యంగా ఇతరుల ముందు ఒప్పుకోవడం, సరిచేయడానికి ప్రయత్నం దేవుని వైపు మొదటి అడుగు*

అన్నా, 5 ఏళ్లుగా, మీరు ఎంత చెప్పిన కూడా, ఎన్ని పంపిన కూడా,

తెలుగు భాషలో సొంతం గా రాసి, కన్న తల్లి కి ,

పిల్లలు మేము, శ్లోకాలు పాటలు పద్యాలు రాతలు, నేర్చుకుని కుటుంబం వంశం కు సనాతన ధర్మం కు ,

కృతజ్ఞతలు విశ్వసనీయత చూపిస్తూ,

ఆరోగ్యం మానసిక నియంత్రణ బలం తో,

అరిషడ్ వర్గాలు మరియు అష్ట వ్యసనాలకు బానిసత్వం వదలి,

దేవుని కి ఉచిత ఖర్చు లేని మానసిక నైవేద్యం పెట్టము, పెట్టలేము.

కానీ చిత్తశుద్ధి లేని మేము, మొక్కుబడిగా నవరాత్రులు దేవి సరస్వతి లేదా దేవుని పూజ అని భౌతికంగా ఆర్భాటంగా ఆడంబరాలు గా , ఏదో వృధా ప్రయత్నం చేసి, ఇతరుల ఎదురు నటించి , మొక్కుబడిగా లేదా 30 ఏళ్లుగా గంటలు గంటలు అన్ని అందరివి విని చూసి ఏదీ సొంతంగా చేయకుండా, మమ్మల్ని మేము ఆత్మ ద్రోహం చేసుకుంటున్నాము.

30 ఏళ్లుగా ఇవి చేస్తున్న కూడా ఒకటి కూడా పుస్తకం బట్టి చూసి కూడా స్పష్టంగా పలకలేని దౌర్భాగ్యం స్ధితి, మనసు నియంత్రణ లేదు, మా వలన కాదు సౌకర్యాలు మోహాలు అబద్ధాలు 2 నాల్కలు వీడటం కు.

ఆఖరికి మా 18 ఏళ్ల పై పిల్లలు కూడా 108 ప్రదక్షిణలు మేము చేయము, నోరు తిరగదు అంటుంటే, పనికిమాలిన మాటలు సినిమా పాటలు డాన్సులు మాత్రం చేస్తుంటే, దేవుని ముందు మా ఇద్దరి ఆత్మ చచ్చి పోతుంది సిగ్గు తో. ద్రోహులు గా పోతే, మరలా ఎన్నో కష్టాలు గరుడ పురాణం లో.

ధన మోహం అహంకారం నిర్లక్ష్యం లెక్క లేని తనంతో , దేవుని కొనలేము. సొంత శారీరక మానసిక శ్రమ ఉండాలి. అదే ప్రతి శనివారం మీరు పంపేది, కనీసం సిగ్గు తో దండం కూడా పెట్టుకోము , పిల్లల కు ఆ పనులు గురించి వివరించి చెప్పము. సోది అంటున్నారు మమ్మల్ని కూడా లెక్క చేయకుండా, సంస్కార పెంపకం లోపం తో.

చివరకు ఇంట్లో అనాధలుగా ఒంటరిగా లేదా ఆసుపత్రిలో మందు లకు దాస్యం చేపిస్తుంది, మా నిర్లక్ష్యం స్వయంకృతాపరాధం. మేము మారాలి మాట ఆలోచన చేతలు కలవాలి, లేకపోతే ఈ కష్టాలు కు విముక్తి లేదు.

- ఓ కుటుంబ ఆవేదన.

మనస్ఫూర్తిగా తప్పు ను ధైర్యంగా ఇతరుల ముందు ఒప్పుకోవడం, సరిచేయడానికి ప్రయత్నం దేవుని వైపు మొదటి అడుగు, సుమా. సాధన తో సాధ్యం కానిది ఏదీ లేదు కదా.

సొంత గా తెలుగు లో రాద్దాం పాడదాం పలుకుదాం , గతంలో చెప్పిన 11 పాపాలు వదులుదాం  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,226; 104 తత్వాలు (Tatvaalu) and views 226,052
Dt : 29-Sep-2022, Upd Dt : 29-Sep-2022, Category : Devotional
Views : 480 ( + More Social Media views ), Id : 1541 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : agree , truth , dare , try , correct , first , step , towards , god
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content