Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
పెద్దలు, ఏదో ఒక దోవ చెప్పాలి, మాలాంటి చిన్నల కు. మావయ్య పీనాసితనం లేని అవకాశవాదం లేని మంచి మనసు తెలిసే, పోయిన సారి చెట్లు కొట్టే వారిని, బతిమాలి 600 పెట్టి, పెద్ద ముళ్ళ చెట్టు కొట్టిచ్చాము. ఆ పని చేయము, చెట్టు నెత్తిన పడుతుంది చస్తాము అన్నా కూడా. మన డబ్బులు అయినా వారి బాధ్యత అయినా, వాళ్ళ అనుమతి కావాలన్నారు.
మరి పక్కవారి గోడల మీద కొమ్మలు పెరగడానికి, ఆకులు రాలడానికి అనుమతి అవసరం లేదా? న్యాయం, అనుమతి, రెండు వైపు లా ఉండదా? మా బ్రహ్మణులకు, ఇంకా క్షమాపణ చెప్పలేదు.
ఆయన లేదా అల్లుళ్ళు బీదవారు కాదు కదా, మంచి చేసిన వారికే, ద్రోహం చేసే ద్రోహులు కాదు కదా? వారే సంవత్సరం కు ఒకసారి, కనీసం గోడల వెంట చెట్లను కొట్టించిన, సరిపోతుంది కదా?
నాన్న ఏళ్లుగా సొంత ఇల్లు కొనుక్కోండి అల్లుడు అంటే, నాన్న ఉన్నప్పుడు కొనలేదు. మొన్న కొన్నారు అంటా 600 ఎగకొట్టిన రోజుల లో. కనీసం బతికున్న అక్క కు, వాట్సప్ పిలుపు కార్డు లేదు. అక్కడ ఇక్కడ నెంబర్ తెలుసు, ఇల్లు తెలుసు, బోర్డు మీద వాట్సప్ నంబరు, తెలుసు. అయినా కృతఘ్నులు అనకూడదు కదా మనం.
కనీసం ఆయన చెట్లు కొట్టే ధనం, వడ్డీ కి ఇచ్చి, పైన ఇల్లు వేసుకోవాలి అంట, ఆయన ఇక చేయించరు ఇంకా మారలేదు, మీరే గోడ వెంట చేసుకోమన్నారు, అని అయినా చెప్పగలరు.
పెద్ద మనసు తో మామయ్య తో మాట్లాడి, ఆ బజారు లో ఉండే, నడిచే మనషులకు చెత్త సమస్యలు కూడా, తప్పించగలరు. నంబరు కావాలంటే అడగగలరు. అందరి బాధ వింటే, బండరాయి మనసైనా కరగవచ్చు ఏమో కదా శివా.
మావయ్య గారు, బజారు లో ఉన్న మిగతా బాధ్యత గల పౌరులు, పంచాయతీ లో సెక్రటరీ గారికి, అర్జీ పెట్టి, ఆ అనాధ స్ధలం చెత్త, ఊరి జనం డబ్బు తో బాగుచేపిస్తే, అది మనకు అవమానం.
ఎందుకంటే అందరికీ గొప్పగా మేము చెప్పుకుంటున్నాము, మా మామయ్య ఇల్లు కొన్నారు, అల్లుళ్ళు ఆస్తి పరులు, మంచి మర్యాదస్తులు అని.
ఆ గౌరవానికి భంగం కలిగించకు, నీ వలన, అల్లుళ్ళకు చెడ్డపేరు తేవద్దు. ఊరి జనం ధనం తో, మన స్ధలం బాగుచేపించుకునే, దౌర్భాగ్యం కలిగించవద్దు.
రేపు ఎవరన్నా, మీ మామయ్య ధనం లేక లేదా పీనాసితనముతో చేపించకపోతే, మేమే పంచాయతీ జనం సొమ్ము తో చేయించాం అంటే, మన అందరం తలదించుకోవాలి. మన పరువు కాపాడు మామయ్య గారు, ధన్యవాదాలు.
రాజు మూర్ఖంగా విననప్పుడు, రాజ్యం లో, జనం కు, పెద్దలు కు చెప్పుకోవాలి కదండి. అది ధర్మ సమ్మతమే. ఎక్కడా ఇంటిపేరు, వారి పేరు రాయడం లేదు. మనకు కావాలసింది, బాధ్యత గల మనిషి గా, వారి మార్పు మాత్రమే.
సమస్యలు విన్నప్పుడు, పెద్దలు అవతల వారితో అనాలి, బోర్డు మీద నంబరు ఉంది, మీరు ఆపేసిన వాట్సప్ ఉంది, నేరుగా మీరే వాడి మాటలు విని, తగిన న్యాయం చేయండి. వాడి మాటలలో అన్యాయం ఉంటే, మేము చెపుతాము, మా మంచి మాట వింటాడు అని చెప్పగలరు.
తల్లి ని మనం చూడలేక పోయినా, చూసే వాడికి, కష్టం కలిగిస్తే, రేపు మన బిడ్డలు, మనల్ని చూడరు. మనకు చూసే దిక్కు దొరకదు. మనం పెట్టిన ఇబ్బందులు, చివరకు మనకే చుట్టుకుంటాయి. కర్మఫలం తప్పదు అని చెప్పగలరు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,476,001; 104 తత్వాలు (Tatvaalu) and views 265,982
Dt : 07-Mar-2020, Upd Dt : 07-Mar-2020, Category : General
Views : 971
( + More Social Media views ), Id : 386
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
mamayya ,
uncle ,
trash at flat
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments