APLatestNews.com top Banner
తమ్ముళ్లు చలి చీమలు కూడా, సర్పాన్ని బంధించి ముప్ప తిప్పలు పెట్టగలవు - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
తమ్ముళ్లు నోరు ఎత్తి మాట్లాడుతూ ఉండండి. మీ నాన్న అంటే బాబాయి, నా దగ్గర ఏదీ దాచలేదు. నేను మిమ్మల్ని గుమస్తా గురించి, అడుగుతున్న ప్రశ్నలు కు జవాబు లేదు.

మీకు భయం గా ఉంటే, అదే చెప్పండి. అమ్మో గుమస్తా అంటే భయం, మమ్మల్ని మధ్యలో వద్దు అని. లేదా నేను తప్పు మాట్లాడుతూ ఉంటే ఇది తప్పు అని చెప్పండి.

సొంత అక్క ది ఎటూ దబాయించి గట్టిగా అడగలేరు. వేరే తల్లి గురించి ఎటూ మీకు పట్టదు. కనీసం అడిగే వారికైనా తోడు ఉండాలి. ఇది ధనం విషయమే కాదు, వారు మన మాట వినకపోవచ్చు.

కానీ మన మధ్యలో, మీ నాన్న తో, ఉన్న బంధం బలపడటానికి, మీ మీద నమ్మకం గౌరవం పెరగడానికి మాత్రం ఉపయోగపడుతుంది.

మీ ఇష్టం, మా కొద్దు అని గమ్ముగా ఉంటారో, లేదు నాన్న బంధాన్ని ఇంకా పెంచుతారో, చూద్దాం. మన ధర్మం మంచి తనం, మనల్ని కాపాడి, దైవ బలాన్ని ఇస్తుంది మరి.
-

గుమస్తా అన్న వచ్చి మాట్లాడినా, అంతా విని, ఐదు ప్రశ్నలు జవాబు లు, ఏదైనా అనుమానం వివరణ తెలుసుకుని, మా అన్న ని కనుక్కొని చెపుతాం రేపు, అని చెప్పి పంపగలరు.

లేదా చెల్లెలు, పిన్ని మాట్లాడుతే సరిపోతుంది కదా మేము ఎందుకు విడిగా. ఇక్కడ కు రమ్మను లేదా నన్ను రమ్మంటే నేనూ ఇంటికి వస్తా, అన్నా చాలు. అనుభవం తెచ్చుకోవడం మంచిది కదా, మీది అడగడానికి.

-
తమ్ముళ్లు చలి చీమలు అన్ని కలసి కూడా, సర్పాన్ని బంధించి ముప్ప తిప్పలు పెట్టగలవు.

గోడ మీద పిల్లలు లాగా ఉంటే, దేవుని సహాయం ఉండదు. నాది తప్పు అయితే ధైర్యముగా చెప్పండి, అన్నా గమ్ముగా ఉండు, ఇలా చేయడం తప్పు. బాబాయి లేకపోతే, మేమిస్తాం అందరి డబ్బులు లేదా కనీసం మా అక్క డబ్బులు అని.

లేదా, అన్నా నువ్వు చేస్తున్నది కరెక్ట్, నీది గట్టిగా పట్టబడితే అందరమూ, మా అక్క ది గట్టిగా అడగవచ్చు అని.

గోడ మీద పిల్లలు గా ఉంటే ఏ రోజైనా ప్రమాదమే , అది మనకే నష్టం తిరిగి మన వద్దు కే వస్తుంది.
-

నమ్మకం లేని బయట వారితో ఫోన్ లో ఏది పడితే అది ఎక్కువ సేపు మాట్లాడవద్దు. మాటలు రికార్డు చేయవచ్చు. కలవండి మాట్లాడుదాం అని చెప్పండి. అప్పుడు కూడా, ఏమీ రికార్డు చేయడం లేదు కదా, అని అడిగి గమనించండి. జాగ్రత్తగా మర్యాద గా మాట్లాడాలి, మూడో మనిషి విన్నట్టుగానే. ఏ కొత్త వ్యక్తి తో అయినా ఇంతే.
-

చెల్లెలూ తమ్ముళ్లూ, గుమస్తా గారు మధ్యలో నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన వారి దగ్గర పని చేస్తారు కాబట్టి, ఆయనను ఏమీ అనలేము.

కానీ పొద్దున్న నుంచి మీ ముగ్గురు దగ్గర నుంచి జవాబు లేదు. మధ్య వర్తిగా అడగటానికి ఉండమని కానీ ఉంటాము అని కానీ, సమాధానం లేదు. అంటే మన దగ్గర ఉన్న నీతి అదేనా?

తమ్ముళ్లు, సొంత అక్క డబ్బులు కోసం చేస్తున్న పోరాటం ఇదేనా? మధ్య వర్తిగానే మాట్లాడ లేకపోతే, అక్క ధనం గట్టిగా అడుగుతారా?

మీ నాన్న, ఎంత ముక్కు సూటిగా ఉంటారు నాతో? మీలో ఒకరుకీ ఆ నిజాయితీ ముక్కు సూటి తనం రాలేదా?

వేరే వాళ్ళు ఊళ్ళో ఉన్నా కూడా మాట్లాడుటానికి, మీ వైపే ఎందుకు వెళ్ళమని చెప్పానో పరమార్థం, అర్థం అయినదా? ఎందుకు ఆయన వెనక్కు తగ్గారో, అర్థం అయినదా? ఆలోచన చేయండి. భవిష్యత్తు కు ఉపయోగము.
 

Dt : 10-Feb-2020, Upd Dt : 10-Feb-2020 , Category : General
Views : 22 ( + More Social Media views ) ( id : 330 )
Tags : uncle babai money interest business issues

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content