APLatestNews.com top Banner
మొదటి విజయం - ధన వ్యామోహం లో డబ్బు తినేవారే గానీ, మంచి కోరేవారే చుట్టూ లేరు - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఈరోజు సాయంత్రం అర్థం అవుతుంది, మన మొదటి విజయం, బాబాయి పారిపోవడం, సొంత అన్న కొడుకు మెసేజ్ ల నుంచి.

పొరపాటున ఆగిందో లేక, బాబాయి గుమస్తా అంటే మరబొమ్మలు విలువ లేని కూలీలుగా చూస్తూ, నోరు నొక్కి వేశారో, భయపడి తెలుస్తుంది. అంటే జిల్లాలు, ఊరు మొత్తం, మిగతా గుమస్తా లు విన్నా, పర్లేదు అనే కదా?

మరి పాత, కొత్త, కేబుల్ అందరి గుమస్తాల నోరు నొక్కేస్తారా? వారు అవమానంగా భావించి, బయట మన బినామీ, బతుకు పెడితే? వారికీ ఏ తల్లి అయినా గౌరవం ఉంటుంది కదా? అలా బెదిరించ వచ్చా ఆపమని?

వినడం ఇష్టం లేకపోతే, బాబూ ఇంతమంది కన్నీళ్లు తో రక్తం తో, నింపి బరువెక్కిన శరీరం మాది. ఇంటి కి, షాపు కొచ్చి, పచ్చి బూతులు తిడితే నే, నేను నా పుత్రుడు దాంకుని, చలించలేదు కరగలేదు.

వాట్సప్ లో మాటలు నాకొద్దు చెప్పవద్దు, నేను ఇంకో పొలం కొందాం అనుకుంటున్నా, నా బిడ్డకు ఊరు వారి డబ్బు తో, నువ్వు చదువు కో అని వదిలేయాలి. కానీ భయపడి పిరికితనం తో, అతని గొంతు నొక్క కూడదు. చాలా అమర్యాద.

ఇన్ని కోట్లు సంపాదించిన బాబాయి తరపున ఒక్క చుట్టం కూడా, చుట్టాలు తరపున పరువు కాపాడదాం, అని ముందుకు రాలేదు. నాలాంటి వారికి లేరు అంటే తప్పు లేదు.

కానీ ధనవంతులకు కూడా, మంచి కోరే చుట్టం ఒకరూ లేరు. అంటే డబ్బు తినేవారే గానీ, మంచి కోరేవారే చుట్టూ లేరు, ధన వ్యామోహం లో.

ఒరేయ్ మీ నాన్న అమ్మ, ఇంకో ముదుసలి తల్లి ధనం, అపహరించడానికి ప్రయత్నం చేస్తున్నారు, పరువు పోగొట్టుకుంటున్నారు ధన మైకంలో, రాష్ట్రం అంతా. కొడుకు గా నీ బాధ్యత, కలుగు లో నుంచి బయటకు వచ్చి, మీ అన్నతో మాట్లాడి సెటిల్ చేసుకో అని చెప్పి మంచి కోరే వారు ఒకరూ లేరు. ఇంకెందుకు ఈ కోట్లు ఈ ఆస్తులు? అవ్వ

---

నైతికంగా మొదటి విజయం, బాబాయి భయపడి, షాపు లో ఉన్న ఒక గుమస్తా గొంతు నొక్కి చెవులు కళ్ళు మూసి, అంటే వాట్సప్ లింక్ తెంపేయి అని బెదిరించడం.

అది చాలా పెద్ద తప్పు. బాబాయి ధైర్యంగా వంద మెట్లు పైన ఉండాలి. ఇంకా అతను వాట్సప్ లింక్ పునరుద్ధరణ చేయలేదు, ఇప్పటివరకు. ఒకరిని ఆపినంత మాత్రాన, మిగతా పాత కొత్త కేబుల్ వాళ్ళ ను, ఆపలేరు.

అక్కడ పని చేసేవారు తో మనకు గొడవలు ఇబ్బంది కానీ, శత్రుత్వం గానీ లేవు. యజమాని చెపితే చేసేవారు మాత్రమే.

వాళ్ళు మన దేవుళ్ళు, ఇంకా చాలా మంది ఉన్నారు. బాబాయి సరిచేసుకుని, అతనిని పునరుద్ధరణ చేస్తారో, తప్పు ను కొనసాగిస్తారో చూద్దాం.
 

Dt : 08-Feb-2020, Upd Dt : 08-Feb-2020 , Category : General
Views : 19 ( + More Social Media views ) ( id : 326 )
Tags : uncle babai money interest business issues

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content