Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. ఎంత ఐశ్వర్యం లేదా అధికారము ఉన్నా కూడా, మన చుట్టుపక్కల ఎంతో మంది ఉంటారు అసంతృప్తి, అశాంతి తో, మనశ్శాంతి లేకుండా.
చాలా మంది ధనం ఉంటే చాలు అన్ని వస్తాయి అనుకుంటారు, ధనము లేక ముందు.
అధిక ధనం లేదా అధికారము పెరిగేకొద్దీ మనశ్శాంతి కరవు, భద్రత కరవు, నిద్ర కరవు. వీటిని ధనం తో కొనలేము కదా ఏ షాప్ లో కూడా.
మనము అనుకుంటాము, అధిక ధనం ఉంటే కాపలా వారిని పెట్టకోవచ్చు. కోట లాంటి ఇంట్లో ఉండవచ్చు. పనివారికి, భద్రత కు ఇబ్బంది ఏమిటి కోటీశ్వరులుకు?
మనశ్శాంతి, నిద్ర ఉండదు అని ఒప్పకున్నందుకు ధన్యవాదాలు. సినిమాలో హీరోయిన్, హీరో కల్లే చూపు కాకుండా, కధ వైపు చూస్తే కొంత విషయము దీని గురించి తెలుస్తోంది.
మనకు తెలిసిన వారి గురించి చెపితే, వారికి కోపాలు వస్తాయి కదా. సినిమా పోలికే ఉత్తమము. సమస్యలు ఎక్కువగా ఇంట్లో వారి నుంచే వస్తాయి.
1. కాపలా వారు లేదా దగ్గర పని చేసేవారే మోసం చేసిన ఉదాహరణలు ఎన్నో కదా. ప్రధాని ఇందిరా గాంధి గారి దగ్గర చూసాము. ఫాక్షన్ సినిమాలో, ప్రత్యర్ధులు ఎదురు పక్షము పని లేదా కాపలా వాళ్ళనే వినియోగించుకుంతారు.
2. కొడుకు కోడలు(లేదా కూతురు అల్లుడు) వ్యాపారం లేదా అవసరం కోసం డబ్బు అడిగి, తల్లి తండ్రి నమ్మకం లేక ఇవ్వను అంటే, ఇంక తల్లి దండ్రుల పాట్లు చాలా సినిమాలలో చూసాము?
3. భాగస్తులు లేదా జీవిత భాగస్వామి, చుట్టూ పక్కన వాళ్ళు, బంధువులు అందరూ రాబందులు లాగా యజమాని పతనం కోసం పని చేస్తున్నారు. లేదా అహంకారం మదం అధికారంతో యజమాని, తనే తన పతనం కోరితే.
4. మన జగనన్న, చంద్రన్నలో ఒకరైనా మనశ్శాంతి భద్రత గా నిద్ర పోతున్నారా? ఎప్పుడు ఏమి జరుగుద్దో ఇద్దరుకూ భయమే, బయటకు నవ్వులే నవ్వులు. ఎంత కాపలా ఉన్నా నిజము దేవునికి ఎరుక.
అధికారంలో ఉండి హయిగా నిద్ర పోయేది, కేవలం మన తెలంగాణ చంద్రన్న మాత్రమే. అదృష్టవంతుడు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,775; 104 తత్వాలు (Tatvaalu) and views 226,198 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments